ఎన్టీఆర్ సీఎం కావాలి.. నందమూరి చిన్నోడి ఇంటి ముందు నినాదాలు..

అవును.. న‌మ్మ‌డానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఇదే ఇప్పుడు జ‌రిగింది కూడా. ఈయ‌న రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నాడు కానీ ఈయ‌న ర‌క్తంలోనే రాజ‌కీయం ఉంది. ఇప్పుడు కూడా ఇదే చేసింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 21, 2019, 7:43 AM IST
ఎన్టీఆర్ సీఎం కావాలి.. నందమూరి చిన్నోడి ఇంటి ముందు నినాదాలు..
జూనియర్ ఎన్టీఆర్
Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 21, 2019, 7:43 AM IST
అవును.. న‌మ్మ‌డానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఇదే ఇప్పుడు జ‌రిగింది కూడా. ఈయ‌న రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నాడు కానీ ఈయ‌న ర‌క్తంలోనే రాజ‌కీయం ఉంది. అది ఎంత వ‌ద్ద‌నుకున్నా కూడా ఎప్ప‌టిక‌ప్పుడు ఎన్టీఆర్ మ‌న‌సును లాగేస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా ఇదే చేసింది. అయితే ఎప్పుడూ తాను ప్ర‌త్య‌క్షంగా రాజ‌కీయాల్లో ఉంటాన‌ని ఎన్టీఆర్ చెప్ప‌డు. కాక‌పోతే ఆయ‌న చేసే ప‌నుల‌తో మాత్రం అప్పుడ‌ప్పుడూ అది బ‌య‌ట‌ప‌డుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా ఇలాంటి ఓ చిన్న సంఘ‌ట‌న జ‌రిగింది.

Jr NTR fans wants him to be Cheif Minister.. Was really Nandamuri hero interested at Politics pk.. అవును.. న‌మ్మ‌డానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఇదే ఇప్పుడు జ‌రిగింది కూడా. ఈయ‌న రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నాడు కానీ ఈయ‌న ర‌క్తంలోనే రాజ‌కీయం ఉంది. ఇప్పుడు కూడా ఇదే చేసింది. jr ntr,jr ntr twitter,jr ntr instagram,jr ntr rrr movie,rrr movie shooting,jr ntr ram charan,jr ntr rajamouli,jr ntr birthday,jr ntr cm tdp,jr ntr fans slogans cm cm,jr ntr latest news,jr ntr political speech,jr ntr speech,jr ntr birthday celebrations,jr ntr updates,jr ntr politics,jr ntr in politics,jr ntr powerful speech,sr ntr,jr ntr fans,jr ntr tdp speech,ntr birthday,jr ntr political entry,jr ntr father in law,sr ntr movies,jr ntr family meets jagan,jr ntr to campaign ycp,telugu cinema,జూనియర్ ఎన్టీఆర్,జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి,సీఎం ఎన్టీఆర్,ఎన్టీఆర్ ఇంటి ముందు అభిమానుల కోలాహలం,సీఎం ఎన్టీఆర్ అంటూ నినాదాలు,తెలుగు సినిమా,ఆర్ఆర్ఆర్ షూటింగ్
జూనియర్ ఎన్టీఆర్ Photo: Twitter

మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా భారీగా అభిమానులు ఆయ‌న ఇంటి ముందు గుమిగూడారు. దాంతో నంద‌మూరి చిన్నోడు కూడా బ‌య‌టికి వ‌చ్చి అంద‌రికీ అభివాదం చేసాడు. ఆ స‌మ‌యంలో అభిమానులంతా క‌ట్టగ‌ట్టుకుని ఒకే నినాదం చేస్తూనే ఉన్నారు.. అదేంటో తెలుసా.. సీఎం ఎన్టీఆర్.. కాబోయే ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్..! అది విన్న ఎన్టీఆర్ కూడా హ్యాపీగానే ఫీల్ అయ్యాడు. ఎంతో విన‌యంగా మీ అభిమానానికి కృత‌జ్ఞ‌త‌లు అంటూ అక్క‌డి నుంచి వెళ్లిపోయాడు జూనియ‌ర్.

Jr NTR fans wants him to be Cheif Minister.. Was really Nandamuri hero interested at Politics pk.. అవును.. న‌మ్మ‌డానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. ఇదే ఇప్పుడు జ‌రిగింది కూడా. ఈయ‌న రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నాడు కానీ ఈయ‌న ర‌క్తంలోనే రాజ‌కీయం ఉంది. ఇప్పుడు కూడా ఇదే చేసింది. jr ntr,jr ntr twitter,jr ntr instagram,jr ntr rrr movie,rrr movie shooting,jr ntr ram charan,jr ntr rajamouli,jr ntr birthday,jr ntr cm tdp,jr ntr fans slogans cm cm,jr ntr latest news,jr ntr political speech,jr ntr speech,jr ntr birthday celebrations,jr ntr updates,jr ntr politics,jr ntr in politics,jr ntr powerful speech,sr ntr,jr ntr fans,jr ntr tdp speech,ntr birthday,jr ntr political entry,jr ntr father in law,sr ntr movies,jr ntr family meets jagan,jr ntr to campaign ycp,telugu cinema,జూనియర్ ఎన్టీఆర్,జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి,సీఎం ఎన్టీఆర్,ఎన్టీఆర్ ఇంటి ముందు అభిమానుల కోలాహలం,సీఎం ఎన్టీఆర్ అంటూ నినాదాలు,తెలుగు సినిమా,ఆర్ఆర్ఆర్ షూటింగ్
జూనియర్ ఎన్టీఆర్ ఫైల్ ఫోటో

ఈయ‌న్ని సీఎం.. సీఎం అని అర‌వడం మాత్రం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారుతుంది. రాజ‌కీయ వ‌ర్గాల్లో ఇదే చ‌ర్చ‌కు కూడా దారి తీస్తుంది. తెలుగుదేశం పార్టీకి స‌రైన నాయ‌కుడు ఎన్టీఆర్ ఒక్క‌డే అంటూ ఇప్ప‌టికే చాలా మంది అభిప్రాయప‌డుతున్నారు. ఇలాంటి స‌మ‌యంలో అభిమానులు కూడా ఆయ‌న్ని పాలిటిక్స్ వైపు రావాలంటూ కోరుకుంటున్నారు. వాళ్ల అభిమానాన్ని సీఎం అని గొంతెత్తి అరిచి మ‌రి చెబుతున్నారు. మ‌రి దీనిపై ఎన్టీఆర్ ఎలా స్పందిస్తాడో చూడాలి. క‌నీసం భ‌విష్య‌త్తులో అయినా జూనియ‌ర్ ఎన్టీఆర్ పొలిటిక‌ల్ ఎంట్రీ ఇస్తాడో లేదో చూడాలి.
First published: May 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...