అపుడు 2009.. ఇపుడు 2019...ఎన్టీఆర్ లైఫ్‌లో ఇలా ఎపుడూ జరగలేదు..

2009 తర్వాత 2019 ఎన్టీఆర్ సినీ జీవితంలో ఇలా ఎపుడూ జరగలేదు. వివరాల్లోకి వెళితే.. 

news18-telugu
Updated: December 23, 2019, 12:34 PM IST
అపుడు 2009.. ఇపుడు 2019...ఎన్టీఆర్ లైఫ్‌లో ఇలా ఎపుడూ జరగలేదు..
జూనియర్ ఎన్టీఆర్ (Twitter/Photo)
  • Share this:
2009 తర్వాత 2019 ఎన్టీఆర్ సినీ జీవితంలో ఇలా ఎపుడూ జరగలేదు. వివరాల్లోకి వెళితే..   2019లో కొంత మంది హీరోలు.. ఒకటికి రెండు మూడు సినిమాలతో పలకరిస్తే.. మరికొందరు కేవలం ఒక్క చిత్రంతోనే ప్రేక్షకులను పలకరించారు. కానీ ఇంకొంత మంది అగ్ర హీరోలు వాళ్లు యాక్ట్ చేసిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. ఈ యేడాది అసలు సినిమా రిలీజ్ కానీ హీరోల్లో ముందుగా చెప్పుకోవాల్సి వస్తే.. జూనియర్ ఎన్టీఆర్ ముందు వరసలో ఉంటారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన ‘అరవింద సమేత వీర రాఘవ’ తర్వాత ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బిజీ అయిపోయాడు. ఈ చిత్రం 2020లో విడుదల కానుంది. ఈ రకంగా 2019లో ఎన్టీఆర్ నటించిన ఏ సినిమా విడుదల కాలేదు. 2009లో కూడా ఎన్టీఆర్ నటించిన ఏ చిత్రం విడుదల కాలేదు.  దాదాపు దశాబ్దం తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటించిన ఏ సినిమా విడుదల కానీ సంవత్సరాలుగా 2009,2019 నిలిచిపోయింది.
Published by: Kiran Kumar Thanjavur
First published: December 23, 2019, 10:56 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading