కూతురుతో క్యూట్ పోజులిచ్చిన జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్..

జూనియ‌ర్ ఎన్టీఆర్ హీరోయిన్స్ అంటే చాలా మంది ఉంటారు క‌దా.. అందులో ఎవ‌రూ అనుకుంటున్నారా..? ఒక్క‌సారి ప‌దేళ్లు వెన‌క్కి వెళ్తే స‌మీరా రెడ్డి అనే ఓ హీరోయిన్ గుర్తుకొస్తుంది. అప్ప‌ట్లో జూనియ‌ర్ స‌ర‌స‌న..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 2, 2019, 11:04 PM IST
కూతురుతో క్యూట్ పోజులిచ్చిన జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్..
ఎన్టీఆర్ సమీరా రెడ్డి
  • Share this:
జూనియ‌ర్ ఎన్టీఆర్ హీరోయిన్స్ అంటే చాలా మంది ఉంటారు క‌దా.. అందులో ఎవ‌రూ అనుకుంటున్నారా..? ఒక్క‌సారి ప‌దేళ్లు వెన‌క్కి వెళ్తే స‌మీరా రెడ్డి అనే ఓ హీరోయిన్ గుర్తుకొస్తుంది. అప్ప‌ట్లో జూనియ‌ర్ స‌ర‌స‌న న‌ర‌సింహుడుతో పాటు అశోక్ సినిమాలో కూడా న‌టించింది స‌మీరా రెడ్డి. ఈ ఇద్ద‌రి మ‌ధ్య ఏదో ఉంద‌నే వార్త‌లు కూడా ఆ మ‌ధ్య బాగానే వినిపించాయి. ఓ స‌మ‌యంలో స‌మీరాను ఎన్టీఆర్ పెళ్లి చేసుకుంటాడు అనే ప్ర‌చారం కూడా జ‌రిగింది. కానీ ఆ త‌ర్వాత అంతా మ‌రిచిపోయారు. చిరంజీవితో కూడా జై చిరంజీవ సినిమాలో న‌టించింది స‌మీరా.

Jr NTR Ashok movie actress Sameera Reddy spot with her second child in a shopping mall and photos going viral pk జూనియ‌ర్ ఎన్టీఆర్ హీరోయిన్స్ అంటే చాలా మంది ఉంటారు క‌దా.. అందులో ఎవ‌రూ అనుకుంటున్నారా..? ఒక్క‌సారి ప‌దేళ్లు వెన‌క్కి వెళ్తే స‌మీరా రెడ్డి అనే ఓ హీరోయిన్ గుర్తుకొస్తుంది. అప్ప‌ట్లో జూనియ‌ర్ స‌ర‌స‌న.. sameera reddy,sameera reddy child,sameera reddy second child,sameera reddy twitter,sameera reddy instagram,sameera reddy hot images,sameera reddy children,sameera reddy husband,sameera reddy jr ntr,sameera reddy mask,sameera reddy mask mouth,sameera reddy pregnancy,sameera reddy baby bump,sameera reddy instagram,sameera reddy jr ntr affair,sameera reddy husband,jr ntr sameera reddy movie,jr ntr sameera reddy,jr ntr sameera reddy chiranjeevi,sameera reddy pregnancy,sameera reddy lakme fashion week 2019,సమీరా రెడ్డి,కూతురుతో ఉన్న సమీరా రెడ్డి,జూనియర్ ఎన్టీఆర్ సమీరా రెడ్డి,లక్మే ఫ్యాషన్ వీక్ సమీరా రెడ్డి,తెలుగు సినిమా,అశోక్ నరసింహుడు
కూతురుతో సమీరా రెడ్డి

తెలుగులో ఊహించిన విజ‌యం రాక‌పోవ‌డంతో ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ కు వెళ్లిపోయింది. అక్క‌డ కూడా కొన్నేళ్ల పాటు వ‌ర‌స అవ‌కాశాలు అందుకుంది. అయితే ఎక్క‌డా స్టార్ హీరోయిన్ హోదా మాత్రం అందుకోలేక‌పోయింది స‌మీరా రెడ్డి. సినిమాల్లో ఆఫ‌ర్లు త‌గ్గిపోవ‌డంతో 2014లో అక్షయ్ వర్ధే అనే బిజినెస్ మ్యాన్‌ను పెళ్లి చేసుకుంది. 2015లో ఓ బాబుకు జన్మనిచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఆ త‌ర్వాత పూర్తిగా సినిమాల‌కు దూరంగా ఉంటుంది స‌మీరా. ఇక ఈ ఏడాది పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది సమీరా. ప్రస్తుతం ఈ పాపే తన లోకం అంటుంది సమీరా.

Jr NTR Ashok movie actress Sameera Reddy spot with her second child in a shopping mall and photos going viral pk జూనియ‌ర్ ఎన్టీఆర్ హీరోయిన్స్ అంటే చాలా మంది ఉంటారు క‌దా.. అందులో ఎవ‌రూ అనుకుంటున్నారా..? ఒక్క‌సారి ప‌దేళ్లు వెన‌క్కి వెళ్తే స‌మీరా రెడ్డి అనే ఓ హీరోయిన్ గుర్తుకొస్తుంది. అప్ప‌ట్లో జూనియ‌ర్ స‌ర‌స‌న.. sameera reddy,sameera reddy child,sameera reddy second child,sameera reddy twitter,sameera reddy instagram,sameera reddy hot images,sameera reddy children,sameera reddy husband,sameera reddy jr ntr,sameera reddy mask,sameera reddy mask mouth,sameera reddy pregnancy,sameera reddy baby bump,sameera reddy instagram,sameera reddy jr ntr affair,sameera reddy husband,jr ntr sameera reddy movie,jr ntr sameera reddy,jr ntr sameera reddy chiranjeevi,sameera reddy pregnancy,sameera reddy lakme fashion week 2019,సమీరా రెడ్డి,కూతురుతో ఉన్న సమీరా రెడ్డి,జూనియర్ ఎన్టీఆర్ సమీరా రెడ్డి,లక్మే ఫ్యాషన్ వీక్ సమీరా రెడ్డి,తెలుగు సినిమా,అశోక్ నరసింహుడు
సమీరా రెడ్డి సీమంతం ఫోటోలు (Source: Instagram)

సినిమాల‌కు దూరంగా ఉన్న త‌ర్వాత ఈ మ‌ధ్య ఎప్పుడూ బ‌య‌టికి రాలేదు స‌మీరా రెడ్డి. అప్పడప్పుడూ ఫ్యాషన్ వీక్స్ అని.. ఈవెంట్స్ అని బయట కనిపిస్తున్నా కూడా మునపటిలా మాత్రం సందడి చేయడం లేదు. తాజాగా తన కూతురుతో క్యూట్ పోజులు ఇచ్చింది ఈ అశోక్ భామ. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి. సమీరా ప్రస్తుతం బాగా బ‌రువు పెరిగిపోయి.. అభిమానులు గుర్తు ప‌ట్ట‌లేని విధంగా మారిపోయింది. పాపకు జన్మనిచ్చిన తర్వాత మరింత బరువు పెరిగినట్లు తెలిపింది సమీరా.
First published: December 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading