జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్ ప్రగ్నెన్సీతో ఫోటోలకు పోజులిచ్చిందిగా..
జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా మంది ఉంటారు కదా.. అందులో ఎవరూ అనుకుంటున్నారా..? ఒక్కసారి పదేళ్లు వెనక్కి వెళ్తే సమీరా రెడ్డి అనే ఓ హీరోయిన్ గుర్తుకొస్తుంది. అప్పట్లో జూనియర్ సరసన నరసింహుడుతో పాటు అశోక్ సినిమాలో కూడా నటించింది సమీరా రెడ్డి. ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందనే వార్తలు కూడా ఆ మధ్య బాగానే వినిపించాయి.
జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్స్ అంటే చాలా మంది ఉంటారు కదా.. అందులో ఎవరూ అనుకుంటున్నారా..? ఒక్కసారి పదేళ్లు వెనక్కి వెళ్తే సమీరా రెడ్డి అనే ఓ హీరోయిన్ గుర్తుకొస్తుంది. అప్పట్లో జూనియర్ సరసన నరసింహుడుతో పాటు అశోక్ సినిమాలో కూడా నటించింది సమీరా రెడ్డి. ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందనే వార్తలు కూడా ఆ మధ్య బాగానే వినిపించాయి. ఓ సమయంలో సమీరాను ఎన్టీఆర్ పెళ్లి చేసుకుంటాడు అనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఆ తర్వాత అంతా మరిచిపోయారు. చిరంజీవితో కూడా జై చిరంజీవ సినిమాలో నటించింది సమీరా.

తెలుగులో ఊహించిన విజయం రాకపోవడంతో ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ కు వెళ్లిపోయింది. అక్కడ కూడా కొన్నేళ్ల పాటు వరస అవకాశాలు అందుకుంది. అయితే ఎక్కడా స్టార్ హీరోయిన్ హోదా మాత్రం అందుకోలేకపోయింది సమీరా రెడ్డి. సినిమాల్లో ఆఫర్లు తగ్గిపోవడంతో 2014లో అక్షయ్ వర్ధే అనే బిజినెస్ మ్యాన్‌ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటుంది సమీరా. ఈ జంటకు ఆ మధ్య ఓ బాబు కూడా పుట్టాడు. ప్రస్తుతం రెండోసారి గర్భంతో ఉంది సమీరా.
సినిమాలకు దూరంగా ఉన్న తర్వాత ఈ మధ్య కాలంలో ఎప్పుడూ బయటికి రాలేదు సమీరా రెడ్డి. ఇన్నాళ్లకు ఆ మధ్య లక్మే ఫ్యాషన్ వీక్ సందర్భంగా ఫోటోలకు పోజులిచ్చింది సమీరా రెడ్డి. బాగా బరువు పెరిగిపోయి.. ప్రగ్నెన్సీతో ఉన్న సమీరాను చూసి అభిమానులు గుర్తు పట్టలేకపోతున్నారు. ఇక ఇప్పుడు తన గర్భంతో మరో ఫోటోషూట్ ఇచ్చింది. నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను.. త్వరగా రారా అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది సమీరా. ఈమె చివరగా తెలుగులో కృష్ణం వందే జగద్గురుమ్ సినిమాలో ఐటం సాంగ్ చేసింది. మొత్తానికి సమీరా రెడ్డి త్వరలోనే మరో పాపో బాబుకో జన్మనివ్వబోతుంది.

సమీరా రెడ్డి ఎన్టీఆర్

ఎన్టీఆర్ సమీరా రెడ్డి
అమితాబ్ బచ్చన్ సినీ ప్రస్థానం @ 50 ఇయర్స్ ఇండస్ట్రీ..
ప్రభాస్, రామ్ చరణ్‌లకు ఆ విషయంలో అమితాబ్ బచ్చన్ ఆదర్శం..
రవితేజ, బాలయ్య బాటలోనే అక్కినేని కోడలు.. ఇంతకీ ఏ విషయంలోనే తెలుసా..
రణ్వీర్తో పెళ్లి తర్వాత మొదటిసారి ఆ పని చేస్తోన్న దీపికా..
Valentine's Day Special: బాలీవుడ్ ఎవర్ గ్రీన్ ప్రేమ జంటలు
భయపెడుతున్న ఇలియానా.. బాబోయ్ ఇలా అయిపోయిందేంటి సామీ..?

Loading...