పైరసీ చేస్తే తప్పేంటి.. జూనియర్ ఎన్టీఆర్ విలన్ వార్నింగ్..

పైర‌సీ చేయ‌డ‌మే త‌ప్పు.. నోటికాడ కూడు లాక్కున్నంత పాపం.. ఏడాది పాటు క‌ష్ట‌ప‌డి చేసిన సినిమాను ఒక్క‌రోజులో తీసి ఆన్ లైన్లో పెట్టేయ‌డం అనేది దారుణం. అంత‌కంటే నీచ‌మైన ప‌ని మ‌రోటి ఉండ‌దు. ఇప్పుడు పైర‌సీ అనేది ఇండ‌స్ట్రీని ఏ స్థాయిలో ప‌ట్టి పీడిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం కూడా లేదు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 18, 2019, 7:33 AM IST
పైరసీ చేస్తే తప్పేంటి.. జూనియర్ ఎన్టీఆర్ విలన్ వార్నింగ్..
హీరో హీరోయిన్ పోస్టర్
  • Share this:
పైర‌సీ చేయ‌డ‌మే త‌ప్పు.. నోటికాడ కూడు లాక్కున్నంత పాపం.. ఏడాది పాటు క‌ష్ట‌ప‌డి చేసిన సినిమాను ఒక్క‌రోజులో తీసి ఆన్ లైన్లో పెట్టేయ‌డం అనేది దారుణం. అంత‌కంటే నీచ‌మైన ప‌ని మ‌రోటి ఉండ‌దు. ఇప్పుడు పైర‌సీ అనేది ఇండ‌స్ట్రీని ఏ స్థాయిలో ప‌ట్టి పీడిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం కూడా లేదు. ఇలాంటి స‌మ‌యంలో కేవ‌లం పైర‌సీ నేప‌థ్యంలో ఓ సినిమా వ‌స్తుంది. అది కూడా ఎవ‌రో చిన్నా చితకా వాళ్లు చేస్తున్న‌ది కాదు.. అంతా గుర్తు ప‌ట్టే హీరో చేస్తున్న‌దే. అందాల రాక్ష‌సి సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అయిన న‌వీన్ చంద్ర అంద‌రికీ గుర్తుండే ఉంటాడు.

Aravinda Sametha villain Naveen Chandra new movie Hero Heroine supports Piracy and Tamilrockers pk.. పైర‌సీ చేయ‌డ‌మే త‌ప్పు.. నోటికాడ కూడు లాక్కున్నంత పాపం.. ఏడాది పాటు క‌ష్ట‌ప‌డి చేసిన సినిమాను ఒక్క‌రోజులో తీసి ఆన్ లైన్లో పెట్టేయ‌డం అనేది దారుణం. అంత‌కంటే నీచ‌మైన ప‌ని మ‌రోటి ఉండ‌దు. ఇప్పుడు పైర‌సీ అనేది ఇండ‌స్ట్రీని ఏ స్థాయిలో ప‌ట్టి పీడిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం కూడా లేదు. piracy movies,piracy websites,piracy movie sites,Tamilrockers,tamil yogi,tamilmv,jr ntr villain naveen chandra,Naveen Chandra hero heroine movie,Naveen Chandra piracy,aravinda sametha villain naveen chandra,hero heroine movie,ram charan movie piracy,telugu cinema,పైరసీ,హీరో హీరోయిన్ పైరసీ సినిమా,పైరసీ సినిమాలు,నవీన్ చంద్ర పైరసీ సినిమా,హీరో హీరోయిన్ పైరసీ,అరవింద సమేత విలన్ నవీన్ చంద్ర
నవీన్ చంద్ర జూనియర్ ఎన్టీఆర్


ఈ మ‌ధ్య హీరోగా అవ‌కాశాలు రాక విల‌న్ వేషాలు కూడా వేస్తున్నాడు ఈయ‌న‌. ఇక ఇప్పుడు ఈయ‌న హీరోగా చాలా రోజుల త‌ర్వాత ఓ సినిమా చేస్తున్నాడు. దాని పేరు హీరో హీరోయిన్. అందులో పైర‌సీ కింగ్ గా న‌టిస్తున్నాడు న‌వీన్. జూనియ‌ర్ ఎన్టీఆర్ సినిమానే పైర‌సీ చేస్తావా అంటూ ఫ్యాన్స్ అడుగుతుంటే.. వ‌చ్చే వారం రామ్ చ‌ర‌ణ్ సినిమా వ‌స్తుంది దాన్ని కూడా పైర‌సీ చేస్తానంటూ స‌మాధాన‌మిస్తున్నాడు న‌వీన్.

ఇలాంటి క‌థ చేసి ప్రేక్ష‌కుల‌కు ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారంటూ అడుగుతున్నారు విశ్లేష‌కులు. అయితే ఈ సినిమాతో ఎవ‌ర్నీ కించ‌ప‌రచ‌డం త‌మ ఉద్దేశ్యం కాద‌ని.. కేవ‌లం జ‌రుగుతున్న దాన్ని చూపిస్తున్నామంటున్నాడు ఈ హీరో. ఇది ఎవ‌ర్నీ హ‌ర్ట్ చేయ‌డానికి మాత్రం కాదంటున్నాడు. చివ‌ర్లో త‌మిళ్ రాక‌ర్స్ జిందాబాద్ అని కూడా అన్నాడు ఈ హీరో. మొత్తానికి మూడేళ్ల నుంచి విడుద‌ల కాని ఈ చిత్రం ఇప్పుడు వ‌చ్చి ఏం చేస్తుందో చూడాలిక‌.

ఇవి కూడా చదవండి..

న‌య‌న‌తార‌కు లోక‌ల్ అబ్బాయిలు న‌చ్చ‌ర‌ట‌.. ‘మిస్ట‌ర్ లోక‌ల్’ టీజ‌ర్ విడుద‌ల‌..

రజినీకాంత్ హ్యాండిచ్చాడుగా.. రాజకీయాలు వద్దు.. సినిమాలే ముద్దు..


ఐస్ క్రీమ్ పిల్ల అందాల అరాచకం.. తేజస్వి మదివాడ హాట్ ఫోటోస్..


అమీషా పటేల్ హాట్ ఫోటోషూట్..
First published: February 18, 2019, 7:33 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading