హోమ్ /వార్తలు /సినిమా /

బాలకృష్ణ,ఎన్టీఆర్ మధ్య చిచ్చు పెట్టిన నాని..

బాలకృష్ణ,ఎన్టీఆర్ మధ్య చిచ్చు పెట్టిన నాని..

బాలకృష్ణ,నాని,జూనియర్ ఎన్టీఆర్

బాలకృష్ణ,నాని,జూనియర్ ఎన్టీఆర్

బాలకృష్ణ, ఎన్టీఆర్ మధ్య నాని చిచ్చు పెట్టడమేమిటి అనుకుంటున్నారా.. ఏమి లేదు నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘జెర్సీ’ మూవీ సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ సినిమా బాగుండటంతో చాలా మంది సినీ ప్రముఖులు ఈ సినిమాతో పాటు ‘జెర్సీ’లో నాని నటనను మెచ్చుకుంటున్నారు. అందులో జూనియర్ ఎన్టీఆర్ కూడా ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్‌లో ఎంతో బిజీ ఉన్నప్పటికీ ఈ సినిమాను తీరిక చేసుకొని మరి చూసాడు. అంతేకాదు ఈ సినిమా బాగుందని మెచ్చుకుంటూ నానిని ప్రశంసలతో ముచ్చెంతాడు. ఇపుడిపుడే ఇండస్ట్రీలోని యంగ్ హీరోలందరూ సినిమా బాగుంటే ఎలాంటి ఈగోలు లేకుండా వేరే కథానాయకుల సినిమాలను మెచ్చుకుంటున్నారు. ఇందులో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేనప్పటికీ ఎన్టీఆర్..తన స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా బాబాయి బాలకృష్ణ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన ‘ఎన్టీఆర్  కథానాయకుడు’తో పాటు ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాల గురించి మాట వరసకైనా ఒక్క మాట చెప్పకపోవడం చర్చనీయాంశమైంది.


jersey movie first day collections,jr ntr on jersey movie,jr ntr praises nani jersey movie,jr ntr nani balakrishna,jr ntr not praises balakrishna ntr biopic movie,jr ntr trolled by nandamuri fans,nani jersey movie collections,jr ntr about nani jersey,jr ntr twitter,jr ntr reaction on jersey movie,jersey movie public talk,jr ntr bigg boss season 3,balakrishna fans angry on jr ntr,jr ntr balakirshna nbk balayya nani jersey,tollywood,jersey world wide collections,jabardasth comedy show,tollywood,telugu cinema,balakrishna facebook,నాని జెర్సీ మూవీ,ఎన్.టీ.ఆర్ ట్విట్టర్,ఎన్టీఆర్ ట్వీట్,నానిపై ఎన్.టీ.ఆర్ ట్వీట్,నేచురల్ స్టార్ నానిని పొగిడేసిన ఎన్టీఆర్,ఎన్టీఆర్ నాని కామెంట్,జెర్సీ మూవీ రివ్యూ,జెర్సీ మూవీ కలెక్షన్లు,జెర్సీ మూవీ పబ్లిక్ టాక్, నాని బిగ్‌బాస్,ఎన్.టీ.ఆర్ బిగ్‌బాస్,ఎన్టీఆర్ ట్వీట్ రగిలిపోతున్న బాలయ్య ఫ్యాన్స్,ఎన్టీఆర్ బాలయ్య నాని జెర్సీ మూవీ,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,
నానీ ‘జెర్సీ’పై ఎన్.టీ.ఆర్ ప్రశంసల వర్షం...


ఇక కమర్షియల్ సక్సెస్ పక్కన పెడితే.. సంక్రాంతి కానుకగా రిలీజైన  ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాకు క్రిటిక్స్ నుంచి సినిమాల ఇండస్ట్రీలో మహేష్ బాబు సహా పలువురు హీరోలు ఈ సినిమా చూసి చాలా బాగుందని మెచ్చుకున్నారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇప్పటి వరకు ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాపై స్పందించలేదు. ఒక్క ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో ఏదో నామ మాత్రంగా మొహమాటంగా  వచ్చి వెళ్లాడని అందరు చెప్పుకున్నారు.


jr ntr specially appreciates natural star nani over acting in jersey movie through twitter నువ్వు బ్రిలియంగ్ బ్రో... నానీ ‘జెర్సీ’పై ఎన్.టీ.ఆర్ ప్రశంసల వర్షం...
బాలకృష్ణ,ఎన్టీఆర్


అసలు జూనియర్ ఎన్టీఆర్.. బాబాయి బాలకృష్ణ విషయానాన్ని పక్కన పెడితే..తన తాత జీవిత చరిత్రపై తెరకెక్కిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమా విషయంలో మాట వరుసకైనా ఒక్క మాట మాట్లాడని తారక్..అదే పక్క హీరోల సినిమాల విషయంలో స్పందించడంపై నందమూరి అభిమానుల్లోని ఒక వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఏమైనా ‘జెర్సీ’ సినిమా బాగుందని ఎన్టీఆర్ మెచ్చుకోవడం మంచిదే అయినా...అదే తాతా ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో అప్పట్లో స్పందించి ఉంటే బాగుండేదని నందమూరి అభిమానులు చెప్పుకుంటున్నారు.

First published:

Tags: Andhra Pradesh Assembly Election 2019, Balakrishna, Box Office Collections, Jersey movie review, Jr ntr, Nani, NTR, NTR Biopic, NTR Mahanayakudu, Telugu Cinema, Tollywood, Tollywood Box Office Report

ఉత్తమ కథలు