ఆంటీ తెచ్చిన తంటా.. జాన్వీ క‌పూర్‌పై స్మృతి ఇరానీ ఫైర్..

వ‌య‌సు 40 దాటిన త‌ర్వాత అమ్మాయిలు అన‌లేం క‌దా.. క‌చ్చితంగా వాళ్ల‌ను 20ల్లో ఉన్న వాళ్లు ఆంటీ అనే పిల‌వాలి. అది ప్ర‌పంచం ఫాలో అవుతున్న రూల్. పాపం అదే రూల్ ఇప్పుడు జాన్వీ క‌పూర్ కూడా ఫాలో అయిపోయింది. కానీ ఇప్పుడు ఇవే ఈమెకు తిప్ప‌లు తీసుకొచ్చింది. పై నుంచి గొడ‌వ కూడా ప‌డింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 27, 2018, 4:56 PM IST
ఆంటీ తెచ్చిన తంటా.. జాన్వీ క‌పూర్‌పై స్మృతి ఇరానీ ఫైర్..
వ‌య‌సు 40 దాటిన త‌ర్వాత అమ్మాయిలు అన‌లేం క‌దా.. క‌చ్చితంగా వాళ్ల‌ను 20ల్లో ఉన్న వాళ్లు ఆంటీ అనే పిల‌వాలి. అది ప్ర‌పంచం ఫాలో అవుతున్న రూల్. పాపం అదే రూల్ ఇప్పుడు జాన్వీ క‌పూర్ కూడా ఫాలో అయిపోయింది. కానీ ఇప్పుడు ఇవే ఈమెకు తిప్ప‌లు తీసుకొచ్చింది. పై నుంచి గొడ‌వ కూడా ప‌డింది.
  • Share this:
వ‌య‌సు 40 దాటిన త‌ర్వాత అమ్మాయిలు అన‌లేం క‌దా.. క‌చ్చితంగా వాళ్ల‌ను 20ల్లో ఉన్న వాళ్లు ఆంటీ అనే పిల‌వాలి. అది ప్ర‌పంచం ఫాలో అవుతున్న రూల్. పాపం అదే రూల్ ఇప్పుడు జాన్వీ క‌పూర్ కూడా ఫాలో అయిపోయింది. కానీ ఇప్పుడు ఇవే ఈమెకు తిప్ప‌లు తీసుకొచ్చింది. పై నుంచి గొడ‌వ కూడా ప‌డింది. అయితే అది సీరియ‌స్ వార్ కాదు.. జ‌స్ట్ సిల్లీ అంతే. అస‌లు విష‌యం ఏంటంటే.. ఈ మ‌ధ్యే ముంబై ఎయిర్ పోర్టులో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని క‌లిసింది జాన్వీక‌పూర్.

Jhanvi Kapoor called aunty.. Smriti Irani fires on actress.. వ‌య‌సు 40 దాటిన త‌ర్వాత అమ్మాయిలు అన‌లేం క‌దా.. క‌చ్చితంగా వాళ్ల‌ను 20ల్లో ఉన్న వాళ్లు ఆంటీ అనే పిల‌వాలి. అది ప్ర‌పంచం ఫాలో అవుతున్న రూల్. పాపం అదే రూల్ ఇప్పుడు జాన్వీ క‌పూర్ కూడా ఫాలో అయిపోయింది. కానీ ఇప్పుడు ఇవే ఈమెకు తిప్ప‌లు తీసుకొచ్చింది. పై నుంచి గొడ‌వ కూడా ప‌డింది. jhanvi kapoor instagram,jhanvi kapoor instagram images,jhanvi kapoor smiti irani,jhanvi kapoor smiti irani war,jhanvi kapoor aunty smiti irani,hindi cinema,jhanvi kapoor gunjan saxena biopic,bollywood,జాన్వీ కపూర్,జాన్వీ కపూర్ స్మృతి ఇరానీ,జాన్వీ కపూర్ ఆంటీ గొడవ,జాన్వీ కపూర్ సినిమాలు,జాన్వీ కపూర్ గుంజన్ సక్సేనా బయోపిక్,తెలుగు సినిమా,హిందీ సినిమా
జాన్వీ కపూర్, స్మృతి ఇరానీ


ఈమె ప్ర‌స్తుతం వైమానిక యోధురాలు గుంజ‌న్ స‌క్సేనా బ‌యోపిక్‌లో న‌టిస్తుంది. అందుకే వైమానిక శిక్ష‌ణ తీసుకుంటుంది జూనియ‌ర్ శ్రీ‌దేవి. అక్క‌డే ఉన్న స్మృతిని అనుకోకుండా క‌లిసింది ఈ ముద్దుగుమ్మ‌. దాంతో ఆంటీ అని ప్రేమ‌గా పిలిచింది.. ఒక‌సారి అయితే ఓకే కానీ ప‌దేప‌దే ఆంటీ అని పిలిచేస‌రికి స్మృతికి కూడా కోపం వ‌చ్చేసింది. అదే విష‌యాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లోనూ పోస్ట్ చేసింది ఈ మినిస్ట‌ర్. తాజాగా జాన్వి క‌పూర్‌ను తాను ఎయిర్ పోర్టులో క‌లిసానని.. త‌ను మాటిమాటికీ ఆంటీ అని పిలిచింద‌ని చెప్పింది స్మృతి.కాసేపటి తర్వాత అలా పిలిచినందుకు సారీ కూడా చెప్పిందని న‌వ్వుకుంది ఈమె. అప్పుడు తాను వెంట‌నే ‘ఏం ఫర్వాలేదు బేటా..’ అన్నాన‌ని చెప్పింది స్మృతి. పైగా జాన్వీ ఆంటీ అన్నందుకు మ‌రో సెటైర్ కూడా వేసింది స్మృతి. ఈ కాలం పిల్లలున్నారే.. అంటూ త‌న‌ను ఆంటీ అని పిలిచిన‌పుడు ‘ఎవరైనా నన్ను షూట్‌ చేయండి’ అని అరవాలనిపించిందని చెప్పింది ఈ కేంద్ర‌మంత్రి. అప్ప‌ట్లో ఎన్ శంక‌ర్ తెర‌కెక్కించిన జై బోలో తెలంగాణ సినిమాలో తెలంగాణ త‌ల్లిగా న‌టించింది స్మృతి. మొత్తానికి ఆంటీ ఇప్పుడు బాగానే జాన్వీకి బాగానే తంటాలు తెచ్చిపెట్టింది.

రాశీఖన్నా లేటెస్ట్ ఫోటోస్..


ఇవి కూడా చదవండి..

జోరుగా ‘విన‌య విధేయ రామ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు...


మీ అభిమాన థియేటర్ల‌లో ‘టెంప‌ర్’.. రేపే విడుద‌ల‌..


రెండు వారాల్లో మూడు సినిమాల‌తో వ‌స్తున్న రామ్ చ‌ర‌ణ్..

First published: December 27, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading