బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమాలో కథానాయికగా శ్రద్ధా...

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే నందమూరి అభిమానులకు పండగే. గతంలో వరుస ఫ్లాపుల్లో ఉన్న బాలయ్యకు ‘సింహా’ వంటి బ్లాక్ బస్టర్‌తో మంచి సక్సెస్ అందించాడు బోయపాటి. త్వరలో వీళ్లిద్దరి కాంబినేషన్‌లో మూడో సినిమా పట్టాలెక్కనుంది. ఈ సినిమాలో బాలయ్యసరసన హీరోయిన్ ఖరారైంది.

news18-telugu
Updated: October 30, 2019, 8:08 AM IST
బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమాలో కథానాయికగా శ్రద్ధా...
బోయపాటి శ్రీను బాలకృష్ణ
  • Share this:
టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే నందమూరి అభిమానులకు పండగే. గతంలో వరుస ఫ్లాపుల్లో ఉన్న బాలయ్యకు ‘సింహా’ వంటి బ్లాక్ బస్టర్‌తో మంచి సక్సెస్ అందించాడు బోయపాటి. ఆ తర్వాత వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన ‘లెజెండ్’ మూవీ అంతకు మించిన సక్సెస్ సాధించింది. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మూడో సినిమాను బాలకృష్ణ.. ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో ఫంక్షన్‌లో అఫీఫియల్‌గా అనౌన్స్ చేసాడు.  తన తండ్రితో తెరకెక్కించిన ‘ఎన్టీఆర్’ బయోపిక్ సినిమా అనుకున్న ఫలితం సాధించకపోవడంతో..  సినిమా నిర్మాణానికి దూరంగా ఉండాలని బాలకృష్ణ ఫిక్స్ అయినట్టు సమచారం. అందుకే బోయపాటి శ్రీనుతో చేయబోయే సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాతగా ద్వారకా క్రియేషన్స్ నిర్మాణంలో చేస్తున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించాడు. ఈ సినిమా ఈ సినిమా డిసెంబర్‌లో పట్టాలెక్కనుంది. మాస్ ఓరియంటెడ్ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో బాలకృష్ణ సరసన ‘జెర్సీ’ ఫేమ్ శ్రద్దా శ్రీనాథ్‌ను తీసుకున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడటమే తరువాయి.

jersey fame shraddha srinath to act heroin to opposite balakrishna nandamuri boyapati srinu movie,Balakrishna,Boyapati Srinu,NBK 105,nbk106,balakrishna,balayya,boyapatisrinu,balakrishna shraddha srinath,shraddha srinath,shraddha srinath instagram,rular,kranthi,NBK 106,Balakrishna boyapati srinu Movie opening,nbk,balayya,nandamuri balakrishna facebook,nandamuri balakrishna twitter,nandamuri balakrishna instagram,nandamuri balayya trends,balakrishna nandamuri,Balakrishna Boyapati Srinu Muhurtham fix,Balakrishna Boyapati Srinu miryala ravinder reddy,balakrishna ks ravikumar,balakrishna rular,boyapati srinu remuneration,boyapati srinu movie,ramcharan boyapati movie,balakrishna boyapati srinu movie,boyapati srinu nbk films,balakrishna nbk films ,telugu cinema,,బోయపాటి శ్రీను బాలకృష్ణ, బోయపాటి శ్రీను బాలకృష్ణ సినిమా,బోయపాటి శ్రీను రెమ్యునరేషన్, బాలకృష్ణ బోయపాటి శ్రీను ముహూర్తం ఫిక్స్, బాలకృష్ణ బోయపాటి శ్రీను పూజా కార్యక్రమాలు,బోయపాటి శ్రీను పారితోషికం,బాలకృష్ణతో మరో సినిమా బోయపాటి శ్రీను,తెలుగు సినిమా, బాలకృష్ణ బోయపాటి శ్రీను రెగ్యులర్ షూటింగ్,బాలకృష్ణ,మిర్యాల రవీందర్ రెడ్డి,మిర్యాల రవీందర్ రెడ్డి బాలకృష్ణ నందమూరి,బాలకృష్ణ శ్రద్ధా శ్రీనాథ్,శ్రద్ధా శ్రీనాథ్
బాలకృష్ణ,శ్రద్ధా శ్రీనాథ్ (Twitter/Photos)


ఇక టాలీవుడ్‌లో  బాలయ్య- బోయపాటి కాంబినేషన్‌పై ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరిద్దరి కాంబినేషన్లో ఎప్పుడు సినిమా వచ్చినా కూడా బాక్సాఫీస్ బద్దలు కావడం ఖాయం.గత పదేళ్లలో బాలయ్యను బోయపాటి అర్థం చేసుకున్నంతగా మరో దర్శకుడు ఎవ‌రూ అర్థం చేసుకోలేదు. ఈ సినిమాను డిసెంబర్‌లో ప్రారంభించి.. 2020 సమ్మర్‌లో రిలీజ్ చేయనున్నారు.ప్రస్తుతం బాలకృష్ణ, కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో ‘రూలర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను డిసెంబర్ 20న విడుదల కానుంది.
Published by: Kiran Kumar Thanjavur
First published: October 30, 2019, 8:08 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading