జిమ్‌లో చెమటలు పట్టించిన జాన్వీ కపూర్.. సెగలు రేపిన శ్రీదేవి కూతురు..

జాన్వీ కపూర్ (Source: Twitter)

నిజంగానే ఇప్పుడు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మరి. జిమ్ డ్రస్‌లో అమ్మడు అరిపిస్తుందంతే. తాజాగా ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి. శ్రీదేవి ఉన్న‌పుడు చాలా అరుదుగా బ‌య‌ట క‌నిపించేది జాన్వీ క‌పూర్.

  • Share this:
నిజంగానే ఇప్పుడు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మరి. జిమ్ డ్రస్‌లో అమ్మడు అరిపిస్తుందంతే. తాజాగా ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి. శ్రీదేవి ఉన్న‌పుడు చాలా అరుదుగా బ‌య‌ట క‌నిపించేది జాన్వీ క‌పూర్. అమ్మ చాటు కూతురుగానే ఎక్కువ‌గా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం రోజురోజుకీ రెచ్చిపోవ‌డం అల‌వాటు చేసుకుంటుంది జాన్వీ క‌పూర్. ఇప్పుడు కూడా ఇదే జ‌రిగింది. తాజాగా మరోసారి అదిరిపోయే అందాల ఆరబోతతో ఔరా అనిపించింది జాన్వీ కపూర్. ఇవి చూసిన ఫ్యాన్స్ అమ్మడి అందానికి ఫిదా అయిపోతున్నారు.

Dhadak actress Janhvi Kapoor Red hot Show.. Sridevi daughter raises heat once again pk.. నిజంగానే ఇప్పుడు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మరి. ఎరుపులో అమ్మడు అరిపిస్తుందంతే. రెడ్ డ్రస్ ఆమె కోసమే ఉందేమో అనేంతగా జాన్వీ కపూర్ అందాల ఆరబోతతో పిచ్చెక్కించింది. తాజాగా ఈమె చేసిన ఫోటోషూట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. Janhvi Kapoor,Janhvi Kapoor twitter,Janhvi Kapoor instagram,Janhvi Kapoor gym dress,Janhvi Kapoor hot photos,Janhvi Kapoor gym workout,jhanvi kapoor hot,jhanvi kapoor hot photoshoot,jhanvi kapoor bikini,janhvi kapoor hot,jhanvi kapoor boyfriend,janhvi kapoor kiss,janhvi kapoor interview,jhanvi kapoor hot dress,jhanvi kapoor hot romance,jhanvi kapoor workout,boney kapoor,janhvi kapoor songs,janhvi kapoor movies,janhvi kapoor dance,Janhvi Kapoor bold comments with photographers,Janhvi Kapoor sexy photos,hindi cinema,జాన్వీ కపూర్,జాన్వీ కపూర్ హాట్,జాన్వీ కపూర్ జిమ్ డ్రస్,జాన్వీ కపూర్ హాట్ ఫోటోషూట్,జాన్వీ కపూర్ క్లీవేజ్ షో
జాన్వీ కపూర్ హాట్ షో


ఆ మ‌ధ్య వోగ్ బ్యూటీ అవార్డ్స్‌లో మామూలుగా రెచ్చిపోలేదు జాన్వీ క‌పూర్. ఆ తర్వాత జిమ్ క్యాస్ట్యూమ్‌లో కూడా ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది ఈ ముద్దుగుమ్మ‌. ఇక ఇప్పుడు మరోసారి అందాలు ఆర‌బోసే ప‌నిలో బిజీ అయిపోయింది జాన్వీ క‌పూర్. న‌ట‌న విష‌యంలో ఇప్పుడు ఎవ‌రూ ఈ భామ‌ను అడ‌గ‌రు.. అందుకే అభిన‌యం ప‌క్క‌న‌బెట్టి అందంపై దృష్టి పెట్టింది. ధ‌డ‌క్ త‌ర్వాత వ‌ర‌స సినిమాల‌తో బిజీగా ఉంది జాన్వీ క‌పూర్. ఇప్ప‌టికే క‌ర‌ణ్ జోహార్ ధ‌ర్మా ప్రొడ‌క్ష‌న్‌లోనే మ‌రో రెండు సినిమాలు సైన్ చేసింది ఈ బ్యూటీ. తాజాగా రెడ్ డ్ర‌స్‌లో ర‌చ్చ చేసిన జాన్వీ అక్క‌డ ఫోటోగ్రాఫ‌ర్స్‌కు కూడా అదిరిపోయే స‌మాధానాలు చెప్పింది.
Janhvi Kapoor raised heat in Gym Dress and Her sensational photos going viral pk నిజంగానే ఇప్పుడు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మరి. జిమ్ డ్రస్‌లో అమ్మడు అరిపిస్తుందంతే. తాజాగా ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి. శ్రీదేవి ఉన్న‌పుడు చాలా అరుదుగా బ‌య‌ట క‌నిపించేది జాన్వీ క‌పూర్. Janhvi Kapoor,Janhvi Kapoor twitter,Janhvi Kapoor instagram,Janhvi Kapoor gym dress,Janhvi Kapoor hot photos,Janhvi Kapoor gym workout,jhanvi kapoor hot,jhanvi kapoor hot photoshoot,jhanvi kapoor bikini,janhvi kapoor hot,jhanvi kapoor boyfriend,janhvi kapoor kiss,janhvi kapoor interview,jhanvi kapoor hot dress,jhanvi kapoor hot romance,jhanvi kapoor workout,boney kapoor,janhvi kapoor songs,janhvi kapoor movies,janhvi kapoor dance,Janhvi Kapoor bold comments with photographers,Janhvi Kapoor sexy photos,hindi cinema,జాన్వీ కపూర్,జాన్వీ కపూర్ హాట్,జాన్వీ కపూర్ జిమ్ డ్రస్,జాన్వీ కపూర్ హాట్ ఫోటోషూట్,జాన్వీ కపూర్ క్లీవేజ్ షో
జాన్వీ కపూర్ (Source: Twitter)

ఇంతగా ఎందుకు రెచ్చిపోతున్నావ్ అని అడిగితే ఆ మధ్య విచిత్రమైన సమాధానం కూడా చెప్పింది జాన్వీ. జిమ్‌కు వెళ్తున్నానని కాదు. ఎక్కడికి వెళ్తున్నా మీరు ఫోటోలు తీస్తున్నారు. కాబట్టి మీ కోసమే ఇలాంటి బట్టలు వేసుకుంటున్నాను అంటూ హాట్ కామెంట్స్ చేసింది శ్రీదేవి కూతురు. మొత్తానికి ఇలా ఎప్ప‌టిక‌ప్పుడు అందాలు ఆర‌బోస్తూ.. మ‌రొక్క హిట్ కానీ కొట్టిందంటే శ్రీ‌దేవి కోరుకున్న‌ట్లు జూనియ‌ర్ శ్రీ‌దేవి చ‌క్రం తిప్ప‌డం ఖాయం.
First published: