చీరలో శ్రీదేవి కూతురు... మతిపోగొడుతోన్న జాన్వీ కపూర్ అందాలు..

Instagram/janhvikapoor

Janhvi Kapoor : జాన్వీ తన తల్లి శ్రీదేవిని పోలిన లుక్స్‌తో అభిమానులకు కనులవిందు చేస్తోంది. తన పరువపు అందాలతో ఎప్పటికప్పుడూ హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ.. సోషల్ మీడియాను ఊపేస్తోంది.

 • Share this:
  Janhvi Kapoor : జాన్వీ కపూర్.. శ్రీదేవి కుమార్తె అని తెలిసిందే. 'ధడక్' అనే సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ నిర్మించారు. ఈ సినిమా మరాఠిలో సూపర్ హిట్ అయిన 'సైరాత్‌'కు రీమేక్‌గా వచ్చింది. ఆ సినిమా హిట్ అవ్వడంతో జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా వుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ..  ‘కార్గిల్‌ గాళ్‌', 'రుహీ అఫ్జా', 'తక్త్‌’ సినిమాలో నటిస్తోంది. మరో వైపు జాన్వీ సౌత్‌లో నటించడానికి రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం. జాన్వీ తండ్రి బోనీకపూర్‌ నిర్మాతగా హెచ్‌. వినోద్‌ దర్శకత్వంలో అజిత్‌ హీరోగా ఓ యాక్షన్‌ మూవీ వస్తోంది. ఈ మధ్యే ఆ సినిమా షూటింగ్‌‌‌ కూడా మొదలైంది. అయితే ఈ  యాక్షన్ సినిమాలో ఓ కీలక పాత్రలో శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ నటించే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల మాట. తెలుగులో కూడా విజయ్ దేవరకొండ, పూరీ కాంబినేషన్‌లో వస్తున్న 'ఫైటర్‌'లో కూడా జాన్వీ నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.   
  View this post on Instagram
   

  🍒 eyes wide like cherry pies 🍒


  A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

  అది అలా ఉంటే జాన్వీ తన తల్లి శ్రీదేవిని పోలిన లుక్స్‌తో అభిమానులకు కనులవిందు చేస్తోంది. అంతేకాదు తన పరువపు అందాలతో ఎప్పటికప్పుడూ హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ.. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. అభిమానులను ఆకట్టుకుంటోంది.   
  View this post on Instagram
   

  @cosmoindia


  A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on
   
  View this post on Instagram
   

  I spy with my little 👁 ... 🍦


  A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

  చీరలో శ్రీదేవి కూతురు... మతిపోగుడుతోన్న జాన్వీ కపూర్ అందాలు..
  Published by:Suresh Rachamalla
  First published: