హోమ్ /వార్తలు /సినిమా /

జ‌న‌సేనకు మెగా ఫ్యామిలీ ప్ర‌చారం.. మరి పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటాడా..?

మెగా ఫ్యామిలీ జనసేన పార్టీ

మెగా ఫ్యామిలీ జనసేన పార్టీ

ఇప్పుడు అంద‌రిలో వ‌స్తున్న అనుమానాలు కూడా ఇవే. ఇన్నాళ్లూ అస‌లు ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ కోసం కుటుంబ స‌భ్యులు రారేమో అనుకున్నారు అంతా. కానీ నాగ‌బాబు వ‌చ్చి చేర‌డంతో మెగా కుటుంబం కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీకి అండ‌దండ‌గా ఉంటుందని అర్థ‌మైపోతుంది.

ఇంకా చదవండి ...

ఇప్పుడు అంద‌రిలో వ‌స్తున్న అనుమానాలు కూడా ఇవే. ఇన్నాళ్లూ అస‌లు ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ కోసం కుటుంబ స‌భ్యులు రారేమో అనుకున్నారు అంతా. కానీ నాగ‌బాబు వ‌చ్చి చేర‌డంతో మెగా కుటుంబం కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీకి అండ‌దండ‌గా ఉంటుందని అర్థ‌మైపోతుంది. వాళ్లు కూడా ఎన్నిక‌ల స‌మ‌యానికి వ‌చ్చి ప్ర‌చారం చేసినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేదేమో..? అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం దీనికి ఒప్పుకుంటాడా అనేది ఆస‌క్తి క‌రంగా మారిందిప్పుడు. ఎందుకంటే వాళ్లు చూస్తూ చూస్తూ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను అయితే ఒంట‌రి చేయ‌లేరు.

Will Mega Family campaign for Pawan Kalyan Janasena Party and 2019 Elections pk.. ఇప్పుడు అంద‌రిలో వ‌స్తున్న అనుమానాలు కూడా ఇవే. ఇన్నాళ్లూ అస‌లు ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ కోసం కుటుంబ స‌భ్యులు రారేమో అనుకున్నారు అంతా. కానీ నాగ‌బాబు వ‌చ్చి చేర‌డంతో మెగా కుటుంబం కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీకి అండ‌దండ‌గా ఉంటుందని అర్థ‌మైపోతుంది. janasena party,janasena party twitter,pawan kalyan janasena party,mega family janasena party,chiranjeevi janasena party,ram charan janasena party,sai dharam tej varun tej janasena party,janasena party mega family compaign,janasena elections 2019,telugu cinema,జనసేన,జనసేన పార్టీ,పవన్ కళ్యాణ్ జనసేన,జనసేనకు మెగా కుటుంబం ప్రచారం,చిరంజీవి పవన్ కళ్యాణ్,తెలుగు సినిమా,జనసేన ఎలక్షన్స్ 2019
మెగా ఫ్యామిలీ

కానీ ఇదే స‌మ‌యంలో ప‌వ‌న్ మాత్రం కుటుంబాన్ని దూరంగా పెడుతున్నాడు. వాళ్లెవ్వ‌రూ త‌న కోసం రావాల్సిన అవ‌స‌రం లేదంటున్నాడు. తాను పిల‌వ‌న‌ని ఇప్ప‌టికే ప‌దే ప‌దే చెప్పాడు కూడా. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎంత‌గా చెబుతున్నా.. ప్ర‌త్య‌క్షంగా కాక‌పోయినా ప‌రోక్షంగా మాత్రం మెగా హీరోలంద‌రూ ఇప్పుడు ప‌వ‌న్ చెంతే ఉన్నార‌నే విష‌యం అర్థ‌మైపోతుంది. ప‌వ‌న్ కోసం.. ప‌వ‌న్ వెంట అన్న‌ట్లు న‌డుస్తున్నారు మెగా కుటుంబ స‌భ్యులు.

Will Mega Family campaign for Pawan Kalyan Janasena Party and 2019 Elections pk.. ఇప్పుడు అంద‌రిలో వ‌స్తున్న అనుమానాలు కూడా ఇవే. ఇన్నాళ్లూ అస‌లు ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ కోసం కుటుంబ స‌భ్యులు రారేమో అనుకున్నారు అంతా. కానీ నాగ‌బాబు వ‌చ్చి చేర‌డంతో మెగా కుటుంబం కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీకి అండ‌దండ‌గా ఉంటుందని అర్థ‌మైపోతుంది. janasena party,janasena party twitter,pawan kalyan janasena party,mega family janasena party,chiranjeevi janasena party,ram charan janasena party,sai dharam tej varun tej janasena party,janasena party mega family compaign,janasena elections 2019,telugu cinema,జనసేన,జనసేన పార్టీ,పవన్ కళ్యాణ్ జనసేన,జనసేనకు మెగా కుటుంబం ప్రచారం,చిరంజీవి పవన్ కళ్యాణ్,తెలుగు సినిమా,జనసేన ఎలక్షన్స్ 2019
రాజమండ్రిలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ (File)

ప‌వ‌న్ కోరుకుంటే ఇప్పుడే బ‌య‌టికి వ‌చ్చి అంతా ప్ర‌చారం చేయ‌డానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఆయ‌న మాత్రం కుటుంబ స‌భ్యుల్లో ఒక్క‌ర్ని కూడా రానీవ‌డం లేదు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎంత వ‌ద్ద‌ని చెబుతున్నా వాళ్ళు మాత్రం విన‌డం లేదు. త‌మ‌కు తోచిన విధంగా ప్ర‌చారం ఆప‌డం లేదు. ఇప్ప‌టికే గాజు గ్లాస్ గుర్తు మ‌నంద‌రికీ గుర్తుంది క‌దా అంటూ బ‌య‌ట వేడుక‌ల్లో ప్ర‌చారం చేస్తూనే ఉన్నాడు రామ్ చ‌ర‌ణ్. ఆ మ‌ధ్య విన‌య విధేయ రామ వేడుక‌లో ఈ మ‌ధ్య ఎవ‌రూ కూల్ డ్రింక్స్ తాగ‌డం లేదు అంటూ సెటైర్ కూడా వేసాడు.

Will Mega Family campaign for Pawan Kalyan Janasena Party and 2019 Elections pk.. ఇప్పుడు అంద‌రిలో వ‌స్తున్న అనుమానాలు కూడా ఇవే. ఇన్నాళ్లూ అస‌లు ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ కోసం కుటుంబ స‌భ్యులు రారేమో అనుకున్నారు అంతా. కానీ నాగ‌బాబు వ‌చ్చి చేర‌డంతో మెగా కుటుంబం కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీకి అండ‌దండ‌గా ఉంటుందని అర్థ‌మైపోతుంది. janasena party,janasena party twitter,pawan kalyan janasena party,mega family janasena party,chiranjeevi janasena party,ram charan janasena party,sai dharam tej varun tej janasena party,janasena party mega family compaign,janasena elections 2019,telugu cinema,జనసేన,జనసేన పార్టీ,పవన్ కళ్యాణ్ జనసేన,జనసేనకు మెగా కుటుంబం ప్రచారం,చిరంజీవి పవన్ కళ్యాణ్,తెలుగు సినిమా,జనసేన ఎలక్షన్స్ 2019
పవన్ కళ్యాణ్ రామ్ చరణ్

ఇక వ‌రుణ్ తేజ్, సాయి ధ‌ర‌మ్ తేజ్ లాంటి వాళ్ళు కూడా సోష‌ల్ మీడియాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొరకు ప‌ని చేస్తున్నారు. ఈ మ‌ధ్యే నిహారిక కూడా జన సైనికురాలిగా మారిపోయింది. ప్ర‌స్తుతం సూర్య‌కాంతం సినిమా ప్ర‌మోష‌న్‌లోనే బిజీగా ఉంది నిహారిక‌. ఈ క్ర‌మంలోనే తెలుగు రాష్ట్రాల్లోని కాలేజీల‌కు తిరుగుతుంది ఈ భామ‌. అక్క‌డ విద్యార్థుల‌ను క‌లుసుకుని.. మార్పు కావాలంటే అంద‌రూ జ‌న‌సేన‌కు ఓటేయాలంటూ పిలుపునిస్తుంది.

Will Mega Family campaign for Pawan Kalyan Janasena Party and 2019 Elections pk.. ఇప్పుడు అంద‌రిలో వ‌స్తున్న అనుమానాలు కూడా ఇవే. ఇన్నాళ్లూ అస‌లు ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ కోసం కుటుంబ స‌భ్యులు రారేమో అనుకున్నారు అంతా. కానీ నాగ‌బాబు వ‌చ్చి చేర‌డంతో మెగా కుటుంబం కూడా ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీకి అండ‌దండ‌గా ఉంటుందని అర్థ‌మైపోతుంది. janasena party,janasena party twitter,pawan kalyan janasena party,mega family janasena party,chiranjeevi janasena party,ram charan janasena party,sai dharam tej varun tej janasena party,janasena party mega family compaign,janasena elections 2019,telugu cinema,జనసేన,జనసేన పార్టీ,పవన్ కళ్యాణ్ జనసేన,జనసేనకు మెగా కుటుంబం ప్రచారం,చిరంజీవి పవన్ కళ్యాణ్,తెలుగు సినిమా,జనసేన ఎలక్షన్స్ 2019
చిరంజీవి పవన్ కళ్యాణ్

ప‌వ‌న్ క‌ళ్యాణ్ సిఎం.. సిఎం అని విధ్యార్థులు అరుస్తుంటే.. అలా అరిస్తే ప‌వ‌న్ ముఖ్య‌మంత్రి కాడు.. మీ ఓటు గుద్ధితే అవుతాడు అంటూ చెప్పుకొచ్చింది నిహారిక కొణిదెల‌. ఇక ఇప్పుడు చిరంజీవి మాత్ర‌మే మిగిలిపోయాడు. ఆయ‌న కూడా బ‌య‌టికి వ‌చ్చి ఒక్క‌సారి త‌మ్ముడి త‌ర‌ఫున ఓటేయండి అంటూ చెబితే కుటుంబం అంతా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌క్క‌నే ఉన్నార‌ని అర్థ‌మైపోతుంది. మ‌రి చూడాలిక‌.. రాబోయే రోజుల్లో ఇంకా ఏం జ‌రగ‌బోతుందో..?

First published:

Tags: Chiranjeevi, Pawan kalyan, Ram Charan, Sai Dharam Tej, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు