Pawan Kalyan B'day : పుట్టినరోజున పవన్‌ కళ్యాణ్‌కి అభినందనల వెల్లువ...

Pawan Kalyan 48th B'day : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అభిమానానికి ఎల్లలుండవు. అందుకే జనసేనానికి ట్విట్టర్ ద్వారా విషెస్ వెల్లువెత్తుతున్నాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: September 2, 2019, 6:51 AM IST
Pawan Kalyan B'day : పుట్టినరోజున పవన్‌ కళ్యాణ్‌కి అభినందనల వెల్లువ...
ట్విట్టర్‌లో పవన్ కళ్యాణ్‌కి ఫ్యాన్స్ అభినందనలు
Krishna Kumar N | news18-telugu
Updated: September 2, 2019, 6:51 AM IST
సెన్సేషనల్ హీరో, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు... సరిగ్గా వినాయక చవితి రోజే రావడంతో... ఆయన ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అటు వినాయకుడినీ, ఇటు పవన్ కళ్యాణ్‌నూ పక్కపక్కన పెట్టి... శుభాకాంక్షలు చెబుతున్నారు. ఫలితంగా ట్విట్టర్‌ రీజనల్‌లో వినాయక చవితి కంటే... పవన్ కళ్యాణ్... టాప్ ఫస్ట్, సెకండ్ ప్లేస్‌లో ట్రెండింగ్ అవుతున్నారు. అంతలా అభిమానులు ఆయన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. సినిమా తెరపైనే కాకుండా... నిజ జీవితంలో కూడా పవన్ పాటింటే విలువలు, ఆయన నడక, నడత అన్నీ అభిమానులకు ఆయనంటే ఎంతో రెస్పెక్ట్ తీసుకొచ్చేలా చేశాయి. అందువల్ల జనసేనానికి డైహార్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్లంతా... ఆయన పుట్టిన రోజును... తన బర్త్ డే లాగా జరుపుకుంటున్నారంటే... ఆయనపై వాళ్లకు ఏ రేంజ్‌లో అభిమానం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించి ట్విట్టర్‌లో అభిమానులు పెట్టిన ట్వీట్లు మీరే చూడండి.









 


 


 











First published: September 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...