‘అవేంజ‌ర్స్ ఎండ్‌గేమ్’ వ‌సూళ్ల సునామీకి మునిగిపోయిన ‘టైటానిక్’..

ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా ఎక్క‌డ విన్నా కూడా అవేంజ‌ర్స్ ఎండ్ గేమ్ గురించే చ‌ర్చ న‌డుస్తుంది. విడుద‌లై రెండు వారాలు గ‌డుస్తున్నా కూడా ఇప్ప‌టికీ వ‌సూళ్ల సునామీ మాత్రం ఆగ‌డం లేదు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 10, 2019, 1:35 PM IST
‘అవేంజ‌ర్స్ ఎండ్‌గేమ్’ వ‌సూళ్ల సునామీకి మునిగిపోయిన ‘టైటానిక్’..
టైటానిక్ అవేంజర్స్
Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 10, 2019, 1:35 PM IST
ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా ఎక్క‌డ విన్నా కూడా అవేంజ‌ర్స్ ఎండ్ గేమ్ గురించే చ‌ర్చ న‌డుస్తుంది. విడుద‌లై రెండు వారాలు గ‌డుస్తున్నా కూడా ఇప్ప‌టికీ వ‌సూళ్ల సునామీ మాత్రం ఆగ‌డం లేదు. ఒక‌టి రెండు కాదు.. ఏకంగా 2188 బిలియ‌న్ డాల‌ర్స్ వ‌సూలు చేసింది ఆల్ టైమ్ రికార్డులు సృష్టించింది ఈ చిత్రం. ఇండియ‌న్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర కూడా ఈ చిత్ర వ‌సూళ్ల సునామీ చూసి అంతా షాక్ అవుతున్నారు. అస‌లు హాలీవుడ్ సినిమాల‌కు ఇండియాలో ఇంత ఆద‌ర‌ణ ఉందా అని అంతా షాక్ అవుతున్నారు.

James Cameron responds over record Colletions of Avengers Endgame and Crossed Titanic movie also pk.. ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా ఎక్క‌డ విన్నా కూడా అవేంజ‌ర్స్ ఎండ్ గేమ్ గురించే చ‌ర్చ న‌డుస్తుంది. విడుద‌లై రెండు వారాలు గ‌డుస్తున్నా కూడా ఇప్ప‌టికీ వ‌సూళ్ల సునామీ మాత్రం ఆగ‌డం లేదు. avengers endgame,james cameron avengers endgame,james cameron avengers endgame collections,avengers endgame box office,box office collection of avengers endgame,avengers endgame collection,avengers endgame review,avengers endgame worldwide collection,titanic director james cameron avengers endgame,avengers endgame public review,avengers endgame 1st day box office collection,avengers endgame movie review,avengers endgame collections report,avengers endgame advance booking report,avengers endgame collection,hollywood,అవేంజర్స్ ఎండ్‌గేమ్ కలెక్షన్స్,టైటానిక్‌ను దాటేసిన అవేంజర్స్ ఎండ్‌గేమ్,హాలీవుడ్ సినిమా,జేమ్స్ కెమరూన్ అవేంజర్స్ ఎండ్‌గేమ్
జేమ్స్ కెమరూన్ అవేంజర్స్

ఒక్క బాహుబ‌లి త‌ప్ప అన్ని రికార్డులు ఈ చిత్రం ఖాతాలోకి వెళ్లిపోయాయి. అంత‌గా దుమ్ము దులిపేసింది అవేంజ‌ర్స్ ఎండ్ గేమ్. ఇదిలా ఉంటే ఇప్పుడు టైటానిక్ ద‌ర్శ‌కుడు జేమ్స్ కెమరూన్ కూడా అవేంజ‌ర్స్ విజ‌యాన్ని పొగిడాడు. 20 ఏళ్ల కింద ఈయ‌న తెరకెక్కించిన టైటానిక్ అప్ప‌ట్లో ప్ర‌పంచ స్థాయి సినిమా రికార్డుల‌న్నింటినీ తుడిచేసింది. ఆ చిత్ర వ‌సూళ్ల‌ను ఇప్పుడు అవెంజర్స్‌ ఎండ్‌గేమ్ దాటేసింది. దాంతో ఈ సినిమా విజ‌యంపై జేమ్స్‌ కెమరూన్ స్పందించాడు.

James Cameron responds over record Colletions of Avengers Endgame and Crossed Titanic movie also pk.. ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా ఎక్క‌డ విన్నా కూడా అవేంజ‌ర్స్ ఎండ్ గేమ్ గురించే చ‌ర్చ న‌డుస్తుంది. విడుద‌లై రెండు వారాలు గ‌డుస్తున్నా కూడా ఇప్ప‌టికీ వ‌సూళ్ల సునామీ మాత్రం ఆగ‌డం లేదు. avengers endgame,james cameron avengers endgame,james cameron avengers endgame collections,avengers endgame box office,box office collection of avengers endgame,avengers endgame collection,avengers endgame review,avengers endgame worldwide collection,titanic director james cameron avengers endgame,avengers endgame public review,avengers endgame 1st day box office collection,avengers endgame movie review,avengers endgame collections report,avengers endgame advance booking report,avengers endgame collection,hollywood,అవేంజర్స్ ఎండ్‌గేమ్ కలెక్షన్స్,టైటానిక్‌ను దాటేసిన అవేంజర్స్ ఎండ్‌గేమ్,హాలీవుడ్ సినిమా,జేమ్స్ కెమరూన్ అవేంజర్స్ ఎండ్‌గేమ్
అవతార్ అవేంజర్స్ సినిమా
నిజమైన టైటానిక్‌ ఓడను అప్పుడు ఓ ఐస్‌బర్గ్‌ ముంచేస్తే.. ఇప్పుడు నా టైటానిక్‌ను మీ అవెంజర్స్‌ ముంచేసింది.. మా నుంచి కూడా మీకు శుభాకాంక్ష‌లు అంటూ అభినందించాడు జేమ్స్. ఇప్ప‌టికే అవ‌తార్ రికార్డుల‌ను సైతం ఈ చిత్రం దాటేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌ర‌ల్డ్ సినిమా రికార్డుల‌న్నింటినీ తుడిచేసింది అవేంజ‌ర్స్ ఎండ్ గేమ్. మ‌రికొన్ని రోజుల్లోనే 2500 బిలియ‌న్ డాల‌ర్ క్ల‌బ్బులోకి ఈ చిత్రం అడుగు పెట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.
First published: May 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...