Home /News /movies /

JAGAPATI BABU PLAYS YS RAJAREDDY CHARACTER IN YS RAJASEKHARA REDDYS YATRA BIOPIC

జగన్ తాతగా జగ్గూభాయ్..లుక్ అదిరిందిగా

‘యాత్ర’లో వైయస్ రాజారెడ్డిగా జగపతి బాబు

‘యాత్ర’లో వైయస్ రాజారెడ్డిగా జగపతి బాబు

అదే రూట్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ..పాత్ర యాత్ర నేపథ్యంలో తెరకెక్కిన ‘యాత్ర’ సినిమాలో ఇపుడు ఒక్కో పాత్రకు సంబంధించిన లుక్స్‌ను రిలీజ్ చేస్తున్నారు.తాజాగా ఈ సినిమాలో వైయస్.రాజశేఖర్ రెడ్డి తండ్రి రాజా రెడ్డి పాత్ర చేస్తోన్న జగపతి బాబు లుక్‌ను రిలీజ్ చేశారు.

ఇంకా చదవండి ...
    ప్రస్తుతం తెలుగులో బయోపిక్ ట్రెండ్ నడుస్తోంది. అందులో మహానటుడు కమ్ ఏపీ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు జీవిత కథపై ఆయన తనయుడు బాలకృష్ణ..‘ఎన్టీఆర్..కథానాయకుడు, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాలను తెరకెక్కించిన సంగతి తెలిసిందే కదా. నెల రోజుల గ్యాప్‌లో ఈ రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి.

    ‘ఎన్టీఆర్’ బయోపిక్‌కు క్రేజ్ తీసుకురావడానికి  ఒక్కో క్యారెక్టర్‌కు సంబంధించిన ఫోటోలను రిలీజ్ చేసి ఈ సినిమాపై అంచనాలు పెంచడంలో సక్సెస్ అయ్యారు చిత్ర యూనిట్.

    మహా నాయకుడు వర్సెస్ వైయస్ఆర్ యాత్ర


    తాజాగా అదే రూట్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ..పాత్ర యాత్ర నేపథ్యంలో తెరకెక్కిన ‘యాత్ర’ సినిమాలో ఇపుడు ఒక్కో పాత్రకు సంబంధించిన లుక్స్‌ను రిలీజ్ చేస్తున్నారు.

    ‘యాత్ర’లో వైయస్ రాజారెడ్డిగా జగపతి బాబు


    తాజాగా ఈ సినిమాలో వైయస్.రాజశేఖర్ రెడ్డి తండ్రి రాజా రెడ్డి పాత్ర చేస్తోన్న జగపతి బాబు లుక్‌ను రిలీజ్ చేశారు. రాజా రెడ్డి పాత్రలో జగ్గూభాయ్ లుక్ టెర్రిఫిక్‌గా ఉంది.

    వైయస్ రాజారెడ్డిగా జగపతి బాబు


    ఇప్పటికే ‘అరవింద సమేత వీర రాఘవ’లో బసిరెడ్డి పాత్రలో ఇరగదీసిన జగపతి...ఇపుడు రాజారెడ్డి క్యారెక్టర్‌లో ఎలా చేస్తారో చూడాలి.

    ‘యాత్ర’లో వైయస్ రాజారెడ్డిగా జగపతి బాబు


    ఈ సినిమాలో దివంగత వైయస్ఆర్ పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి యాక్ట్ చేసారు. ఈ బయోపిక్‌ను ‘ఆనందో బ్రహ్మా’ ఫేమ్ మహి వి. రాఘవ్ డైరెక్ట్ చేసారు. ఈ సినిమాను ఫిబ్రవరి 8న విడుదల చేయనున్నారు.

     

    అందాల యామీ గౌతమ్, లేటెస్ట్ ఫోటో షూట్


    ఇది కూడా చదవండి 

    తమిళం, తెలుగులో కన్నా..అక్కడే రజినీకాంత్ ‘పేట’కు క్రేజ్

    సినిమా చూపిస్తా మావ…కథలో కథానాయకులు

    రామ్ చరణ్, బోయపాటిని భయపెడుతున్న ‘వినయ విధేయ రామ’
    First published:

    Tags: Jagapati Babu, Malluwood, Mammootty, Tollywood, Ys jagan, YSR

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు