‘సైరా నరసింహారెడ్డి’లో జగపతి బాబు లుక్ అదుర్స్...

ఎప్పుడైతే జగపతి బాబు ‘లెజెండ్’ మూవీలో విలన్‌గా నటించాడో అప్పటి నుంచి ప్రతినాయకుడిగా ఫుల్ బిజీ అయిపోయాడు. ఒకవైపు విలన్‌గా నటిస్తూనే ..క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగుతో పాటు మిగతా సౌత్ ఇండస్ట్రీ మొత్తాన్ని దున్నేస్తున్నాడు.ఈ రోజు జగపతిబాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన పాత్రకు సంబంధించిన లుక్‌తో పాటు మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. 

news18-telugu
Updated: February 12, 2019, 12:07 PM IST
‘సైరా నరసింహారెడ్డి’లో జగపతి బాబు లుక్ అదుర్స్...
‘సైరా’లో వీరారెడ్డిగా జగపతిబాబు
  • Share this:
ఎప్పుడైతే జగపతి బాబు ‘లెజెండ్’ మూవీలో విలన్‌గా నటించాడో అప్పటి నుంచి ప్రతినాయకుడిగా ఫుల్ బిజీ అయిపోయాడు. ఒకవైపు విలన్‌గా నటిస్తూనే ..క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగుతో పాటు మిగతా సౌత్ ఇండస్ట్రీ మొత్తాన్ని దున్నేస్తున్నాడు. ప్రస్తుతం జగపతి బాబు..చిరంజీవి హీరోగా రామ్ చరణ్ నిర్మాణంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘సైరా నరిసింహా రెడ్డి’ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ రోజు జగపతిబాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన పాత్రకు సంబంధించిన లుక్‌తో పాటు మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

ఈ సినిమాలో జగపతిబాబు వీరారెడ్డి పాత్రలో నటిస్తున్నాడు. ఈ సందర్భంగా ఆయన పాత్రకు సంబంధించిన మోషన్‌ పోస్టర్ రిలీజ్ చేసి సైరా యూనిట్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది.

Jagapati Babu Look Released In Syeraa Narasimha Reddy Movie,Jagapati Babu, ఎప్పుడైతే జగపతి బాబు ‘లెజెండ్’ మూవీలో విలన్‌గా నటించాడో అప్పటి నుంచి ప్రతినాయకుడిగా ఫుల్ బిజీ అయిపోయాడు. ఒకవైపు విలన్‌గా నటిస్తూనే ..క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగుతో పాటు మిగతా సౌత్ ఇండస్ట్రీ మొత్తాన్ని దున్నేస్తున్నాడు.ఈ రోజు జగపతిబాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన పాత్రకు సంబంధించిన లుక్‌తో పాటు మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. Jagapati Babu Syeraa Look Released, Jagapati babu Syeraa Movie Veera Reddy Look Released, Jagapati Babu Syeraa Narasimha Reddy Movie Veera reddy Look Released, Chiranjeevi Syeraa Narasimha Reddy Movie Jagapati babu Veera Reddy Look Released, Happy Birth Day Jagapati Babu, ‘సైరా నరసింహారెడ్డి’లో జగపతి బాబు లుక్ అదుర్స్...జగపతి బాబు, జగపతి బాబు లుక్ రిలీజ్, వీరా రెడ్డిగా జగపతిబాబు లుక్ విడుదల, సైరా నరసింహారెడ్డిలో వీరారెడ్డిగా జగపతిబాబు లుక్ రిలీజ్, చిరంజీవి సైరా నరసింహా రెడ్జి మూవీలో జగపతి బాబు వీరారెడ్డి గెటప్ రిలీజ్, పుట్టినరోజు జగపతిబాబు, హ్యాపీ బర్త్ డే జగపతి బాబు
‘సైరా నరసింహారెడ్డి’లో వీరా రెడ్డిగా జగపతి బాబు

ఈ లుక్‌లో జగపతి బాబు లుక్ రాజసం ఉటిపడేలా ఉంది. నుదుటన కుంకుమ తిలకంతో గుబురు గడ్డంతో తలపాగా చుట్టుకుని ఉన్న జగ్గూభాయి లుక్ టెర్రిఫిక్‌గా ఉంది.

మరోవైపు జగపతి బాబు..బాలీవుడ్‌లో అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటిస్తున్న ‘తానాజీ’ మూవీలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నాడు.

Jagapati Babu Look Released In Syeraa Narasimha Reddy Movie,Jagapati Babu, ఎప్పుడైతే జగపతి బాబు ‘లెజెండ్’ మూవీలో విలన్‌గా నటించాడో అప్పటి నుంచి ప్రతినాయకుడిగా ఫుల్ బిజీ అయిపోయాడు. ఒకవైపు విలన్‌గా నటిస్తూనే ..క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగుతో పాటు మిగతా సౌత్ ఇండస్ట్రీ మొత్తాన్ని దున్నేస్తున్నాడు.ఈ రోజు జగపతిబాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన పాత్రకు సంబంధించిన లుక్‌తో పాటు మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. Jagapati Babu Syeraa Look Released, Jagapati babu Syeraa Movie Veera Reddy Look Released, Jagapati Babu Syeraa Narasimha Reddy Movie Veera reddy Look Released, Chiranjeevi Syeraa Narasimha Reddy Movie Jagapati babu Veera Reddy Look Released, Happy Birth Day Jagapati Babu, ‘సైరా నరసింహారెడ్డి’లో జగపతి బాబు లుక్ అదుర్స్...జగపతి బాబు, జగపతి బాబు లుక్ రిలీజ్, వీరా రెడ్డిగా జగపతిబాబు లుక్ విడుదల, సైరా నరసింహారెడ్డిలో వీరారెడ్డిగా జగపతిబాబు లుక్ రిలీజ్, చిరంజీవి సైరా నరసింహా రెడ్జి మూవీలో జగపతి బాబు వీరారెడ్డి గెటప్ రిలీజ్, పుట్టినరోజు జగపతిబాబు, హ్యాపీ బర్త్ డే జగపతి బాబు
తాానాజీలో ఇంపార్టెంట్ రోల్ చేస్తోన్న జగపతిబాబు
మొత్తానికి సెకండ్ ఇన్నింగ్స్‌లో సౌత్ టూ నార్త్ అన్ని ఇండస్ట్రీస్‌లో తనదైన నటనతో దుమ్ము దులుపుతున్నాడు జగపతిబాబు.ఇవి కూడా చదవండి 

ప్రముఖ సినీ దర్శక నిర్మాత విజయ బాపినీడు కన్నుమూత

‘సైరా’లో చిరంజీవి పక్కన మెరవనున్న అల్లు అర్జున్ !

‘అర్జున్‌రెడ్డి'ని దర్శకత్వం వహించనున్న గౌతమ్ మీనన్
First published: February 12, 2019, 12:05 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading