ఐ ల‌వ్ ఉమెన్ అయితే త‌ప్పేంటి.. జ‌గ‌ప‌తిబాబు సంచ‌ల‌న కామెంట్స్..

కొంద‌రు మ‌న‌సులో ఏదీ దాచుకోరు. ఏది అనిపిస్తే అది బ‌య‌టికి మాట్లాడేస్తుంటారు. అలాంటి వాళ్ల‌కు ధైర్యం కూడా ఎక్కువ‌గానే ఉంటుంది. ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలో జ‌గ‌ప‌తిబాబు కూడా అదేర‌కం మ‌నిషి. ఈయ‌న‌కు ఏద‌నిపిస్తే అది చెప్తాడు.. నాకు సెక్స్ అంటే ఇష్టం అని ఓపెన్‌గా ఒప్పుకున్న హీరో ఈయ‌న‌.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 20, 2019, 4:26 PM IST
ఐ ల‌వ్ ఉమెన్ అయితే త‌ప్పేంటి.. జ‌గ‌ప‌తిబాబు సంచ‌ల‌న కామెంట్స్..
జగపతిబాబు
Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 20, 2019, 4:26 PM IST
కొంద‌రు మ‌న‌సులో ఏదీ దాచుకోరు. ఏది అనిపిస్తే అది బ‌య‌టికి మాట్లాడేస్తుంటారు. అలాంటి వాళ్ల‌కు ధైర్యం కూడా ఎక్కువ‌గానే ఉంటుంది. ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలో జ‌గ‌ప‌తిబాబు కూడా అదేర‌కం మ‌నిషి. ఈయ‌న‌కు ఏద‌నిపిస్తే అది చెప్తాడు.. నాకు సెక్స్ అంటే ఇష్టం అని ఓపెన్‌గా ఒప్పుకున్న హీరో ఈయ‌న‌. అందులో త‌ప్పేంటి అని అడిదే ద‌మ్ము కూడా ఈయ‌న‌కు ఉంది. ఇప్పుడు కూడా ఇలాంటి కామెంట్స్ చేసాడు జేబీ. తాజాగా ఈయ‌న టీఎస్సార్ అవార్డుల‌కు వ‌చ్చాడు. అక్క‌డ ఈయ‌న రారండోయ్ వేడుక చూద్దాం సినిమాకు గానూ ఉత్తమ స‌పోర్టింగ్ యాక్ట‌ర్ అవార్డ్ వ‌చ్చింది.

Jagapathi Babu Sensational Comments on Women and about his Lady Following pk.. కొంద‌రు మ‌న‌సులో ఏదీ దాచుకోరు. ఏది అనిపిస్తే అది బ‌య‌టికి మాట్లాడేస్తుంటారు. అలాంటి వాళ్ల‌కు ధైర్యం కూడా ఎక్కువ‌గానే ఉంటుంది. ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలో జ‌గ‌ప‌తిబాబు కూడా అదేర‌కం మ‌నిషి. ఈయ‌న‌కు ఏద‌నిపిస్తే అది చెప్తాడు.. నాకు సెక్స్ అంటే ఇష్టం అని ఓపెన్ గా ఒప్పుకున్న హీరో ఈయ‌న‌. jagapathi babu,jagapathi babu comments,jagapathi babu age,jagapathi babu twitter,jagapathi babu comments on women,jagapathi babu comments on sex,jagapathi babu chiranjeevi,jagapathi babu tsr tv9 awards,jagapathi babu villain,jagapathi babu lady following,jagapathi babu comments,telugu cinema,జగపతిబాబు,జగపతిబాబు కామెంట్స్,అమ్మాయిలపై జగపతిబాబు కామెంట్స్,లేడీ ఫాలోయింగ్‌పై జగపతిబాబు కామెంట్స్,జగపతిబాబు టిఎస్ఆర్ టివి 9 అవార్డ్స్,జగపతిబాబు చిరంజీవి
జగపతిబాబు ఫైల్ ఫోటో

అది చిరంజీవి చేతుల మీదుగా తీసుకున్నాడు ఈయ‌న‌. ఇదిలా ఉంటే చిరంజీవి గురించి మాట్లాడుతూ.. త‌న తొలి సినిమా ఓపెనింగ్‌ షాట్‌కు క్లాప్ కొట్టింది మెగాస్టారే అని.. అది ఎప్ప‌టికీ తాను మ‌రిచిపోలేన‌ని చెప్పాడు జేబీ. అంతేకాదు ఇప్పుడు సైరాలో చిరంజీవితో నటించిన అనుభూతి గొప్పగా ఉందంటున్నాడు ఈయ‌న‌. ఆయ‌న చేతుల మీదుగా అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పాడు జ‌గ‌ప‌తిబాబు. చిరంజీవిది చిన్న పిల్లాడి మ‌న‌స్త‌త్వం అని చెప్పాడు జేబీ. అంద‌రితో క‌లిసిపోయి ఎంక‌రేజ్ చేస్తుంటాడ‌ని పొగిడేసాడు. ఇక యాంక‌ర్ ప్ర‌దీప్ అడిగిన ఓ ప్ర‌శ్న‌కు స‌మాధాన‌మిస్తూ.. సంచ‌ల‌న ఆన్స‌ర్స్ చెప్పాడు జ‌గ‌ప‌తిబాబు.

Jagapathi Babu Sensational Comments on Women and about his Lady Following pk.. కొంద‌రు మ‌న‌సులో ఏదీ దాచుకోరు. ఏది అనిపిస్తే అది బ‌య‌టికి మాట్లాడేస్తుంటారు. అలాంటి వాళ్ల‌కు ధైర్యం కూడా ఎక్కువ‌గానే ఉంటుంది. ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలో జ‌గ‌ప‌తిబాబు కూడా అదేర‌కం మ‌నిషి. ఈయ‌న‌కు ఏద‌నిపిస్తే అది చెప్తాడు.. నాకు సెక్స్ అంటే ఇష్టం అని ఓపెన్ గా ఒప్పుకున్న హీరో ఈయ‌న‌. jagapathi babu,jagapathi babu comments,jagapathi babu age,jagapathi babu twitter,jagapathi babu comments on women,jagapathi babu comments on sex,jagapathi babu chiranjeevi,jagapathi babu tsr tv9 awards,jagapathi babu villain,jagapathi babu lady following,jagapathi babu comments,telugu cinema,జగపతిబాబు,జగపతిబాబు కామెంట్స్,అమ్మాయిలపై జగపతిబాబు కామెంట్స్,లేడీ ఫాలోయింగ్‌పై జగపతిబాబు కామెంట్స్,జగపతిబాబు టిఎస్ఆర్ టివి 9 అవార్డ్స్,జగపతిబాబు చిరంజీవి
తాానాజీలో ఇంపార్టెంట్ రోల్ చేస్తోన్న జగపతిబాబు
మీకు ఆడ‌వాళ్ల ఫాలోయింగ్ ఎక్కువ‌గా ఉంది క‌దా.. విల‌న్ అయ్యాక కూడా అలాగే ఉందా అని అడిగాడు ప్ర‌దీప్. దానికి స‌మాధాన‌మిస్తూ.. త‌న‌కు మహిళా అభిమానులు ఉండటం నిజమేన‌ని.. ఫీమేల్ ఫాలోయింగ్ తాను ఎంజాయ్ చేస్తానంటున్నాడు జేబీ. అంతేకాదు.. ఐ లవ్ ఉమెన్.. అందుకే వాళ్లు కూడా త‌న‌ను లవ్ చేస్తారని చెప్పాడు ఈ హీరో. అప్ప‌ట్లో సౌంద‌ర్య‌తో పాటు మిగిలిన హీరోయిన్ల‌తో త‌న‌కు సంబంధం ఉందా అంటే ఏదీ దాచుకోకుండా స‌మాధానం చెప్పాడు జేబీ. తాను కొన్ని కోట్లు న‌ష్ట‌పోయాన‌ని చెప్పాడు జ‌గ‌ప‌తిబాబు. మొత్తానికి ఇంత ఓపెన్ అయి మాట్లాడ‌టం కూడా గొప్ప విష‌య‌మే క‌దా.
First published: February 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...