Home /News /movies /

JAGAPATHI BABU SARATH KUMARS PARAMPARA SEASON 2 TREMENDOUS RESONCE IN DISNEY HOT STAR TA

Parampara Season 2: డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో 250 మిలియన్ మినిట్స్ వ్యూస్‌తో 'పరంపర' 2 వెబ్ సిరీస్ రికార్డ్..

డిస్నీహాట్ స్టార్‌లో పరంపర సీజన్ 2కు సూపర్ రెస్పాన్స్  (Twitter/Photo)

డిస్నీహాట్ స్టార్‌లో పరంపర సీజన్ 2కు సూపర్ రెస్పాన్స్ (Twitter/Photo)

Parampara Season 2 : డిస్నీప్లస్ హాట్‌స్టార్ లో ఘన విజయం సాధించిన వెబ్ సిరీస్ 'పరంపర' సెకండ్ సీజన్ స్ట్రీమింగ్ ఈ నెల 21 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ 250 మిలియన్ మినిట్స్‌తో దూసుకుపోతుంది.

    Parampara Season 2: డిస్నీప్లస్ హాట్‌స్టార్ లో లేటెస్ట్ సెన్సేషన్ అవుతోంది 'పరంపర 2' వెబ్ సిరీస్. ఈ నెల 21న స్ట్రీమింగ్ ప్రారంభమైన ఈ వెబ్ సిరీస్‌కు ఓటీటీ లవర్స్, క్రిటిక్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. జగపతి బాబు, శరత్‌కుమార్, నవీన్ చంద్ర నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. కథను ఎమోషనల్ గా డ్రైవ్ చేయడంలో దర్శకులు ఎల్.కృష్ణ విజయ్, అరిగెల విశ్వనాథ్‌ సక్సెస్ అయ్యారు. నిర్మాతలుగా శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని అభిరుచి మరోసారి విజయాన్ని అందుకుంది.పొలిటికల్, రివెంజ్, యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన 'పరంపర 2' వెబ్ సిరీస్ కు ఇప్పటిదాకా 250 మిలియన్ మినిట్స్ వ్యూస్ రావడం ఒక రికార్డ్ గా చెబుతున్నారు. మూడు జెనరేషన్స్ కి సంబంధించిన కథతో రూపొందిన పరంపర 2... మొదటి సీజన్ సక్సెస్ ను మరో మెట్టుకు తీసుకెళ్లింది.

    ఈ సెకండ్ సీజన్ లోని స్ట్రాంగ్ ఎమోషన్స్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. పది సినిమాలకు కావాల్సినంత స్టఫ్ ఈ వెబ్ సిరీస్ లో ఉంది అని టీమ్ చెబుతూ వస్తున్న మాటలు ఇవాళ నిజమయ్యాయి. పొలిటికల్, రివెంజ్, యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సిరీస్ ను రూపొందించారు. ఈ కొత్త సిరీస్ ఈ నెల 21 తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.  కాబోతోంది.



    పొలిటికల్ డ్రామాగా పరంపరం 2 (Parampara 2)వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు.  తెలుస్తోంది.  ఫ్రీడమ్ కోసం, మా నాన్న దగ్గర లాకున్న అధికారం కోసం, పోగొట్టుకున్న పేరు, కోల్పోయిన జీవితం అన్నీ తిరిగి కావాలి అంటూ నవీన్ చంద్ర చెప్పిన డైలాగ్స్ పవర్ ఫుల్ గా ఉన్నాయి. నవీన్ చంద్ర (Naveen Chandra), జగపతి బాబు (Jagapathi Babu), శరత్ కుమార్ (SarathKumar)  పాత్రల మధ్య హోరాహోరి ఘర్షణ ఆకట్టుకునేలా ఉంది. ఓ రియల్ రివేంజ్ యాక్షన్ డ్రామా ట్రైలర్ లో ఉన్నట్టే వెబ్ సిరీస్ ఉండటం ప్రేక్షకులను మరింతగా దగ్గరగా చేసింది.  మూడు జెనరేషన్స్ కి సంబంధించిన కథతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. స్ట్రాంగ్ ఎమోషన్స్ తో సెకండ్ సీజన్ ఆకట్టుకుంటోంది.

    Kargil Vijay Diwas: కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా తెలుగు తెరపై రియల్ హీరో సైనికుల పాత్రల్లో మెప్పించిన రీల్ హీరోలు..

    జగపతి బాబు విషయానికొస్తే..  ఎప్పుడైతే జగపతి బాబు ‘లెజెండ్’ మూవీలో విలన్‌గా నటించాడో అప్పటి నుంచి ప్రతినాయకుడిగా ఫుల్ బిజీ అయిపోయాడు. ఒకవైపు విలన్‌గా నటిస్తూనే ..క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగుతో పాటు మిగతా సౌత్ ఇండస్ట్రీ మొత్తాన్ని దున్నేస్తున్నాడు.సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ బిజీయెస్ట్ విలన్‌గా మారిపోయాడు. అంతేకాదు ఇపుడు బాలీవుడ్ ఆడియన్స్‌కు తన విలనిజాన్ని చూపెట్టడానికి రెడీ అవుతున్నాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు జగ్గూభాయి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Disney+ Hotstar, Jagapathi babu, Sarathkumar, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు