సుడిగాలి సుధీర్‌ను టార్గెట్ చేసిన నాగబాబు...జబర్దస్త్ నుంచి లాగేందుకు పక్కా స్కెచ్...

సుడిగాలి సుధీర్, నాగబాబు

ఇప్పటికే హైపర్ ఆదిని జీ తెలుగు లోకల్ గాంగ్స్ ప్రోగ్రాంలోకి లాగేందుకు ప్రయత్నం చేసినా విఫలమైనట్లు తెలుస్తోండగా, తాజాగా సుడిగాలి సుధీర్‌ను కొత్త ప్రోగ్రాంలోకి తెచ్చేందుకు నాగబాబు రంగంలోకి దిగినట్లు టాక్ వినిపిస్తోంది.

  • Share this:
    జబర్దస్త్ షో నుంచి బయటకు వచ్చేసిన నాగబాబు, అనసూయ అలాగే కొందరు కమెడియన్స్, కొత్త చానెల్ లో తమ ప్రతాపం చూపించాలని విశ్వప్రయత్నం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే జబర్దస్త్ నుంచి వీలైనంత మంది కమెడియన్స్ ను తమ చానెల్ లోకి వచ్చేలా చేయాలని నాగబాబు విశ్వప్రయత్నం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే హైపర్ ఆదిని జీ తెలుగు లోకల్ గాంగ్స్ ప్రోగ్రాంలోకి లాగేందుకు ప్రయత్నం చేసినా విఫలమైనట్లు తెలుస్తోండగా, తాజాగా సుడిగాలి సుధీర్‌ను కొత్త ప్రోగ్రాంలోకి తెచ్చేందుకు నాగబాబు రంగంలోకి దిగినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే సుడిగాలి సుధీర్ మాత్రం కొత్త ప్రోగ్రాంలోకి వెళితే తన కెరీర్ ఏమవుతుందో ఏమో అనే సంశయంలో ఉన్నట్లు వినిపిస్తోంది. అయితే నాగబాబు మాత్రం తనతో నడిచేవారందరి కెరీర్ బాగుంటుందని, రెమ్యునరేషన్ కూడా  భారీగా దక్కుతుందని వారితో డీల్ కుదుర్చుతున్నట్లు తెలుస్తోంది. అయితే సుడిగాలి సుధీర్ తమ షోలోకి రావాలని నాగబాబు బలంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే కొత్త ప్రోగ్రాం ప్రోమోలో సుధీర్ పై సెటైర్లు వేస్తూ ఓ కామెంట్ స్కిట్ లో కామెంట్స్ సైతం చేయడం గమనార్హం.
    Published by:Krishna Adithya
    First published: