Anchor Anasuya: ఆ విషయంలో రష్మీ కంటే అనసూయనే బెటర్...బాంబు పేల్చిన జబర్దస్త్ ఆర్టిస్ట్

అనసూయ, రశ్మీ ఇద్దరూ ఆర్టిస్టులను చాలా బాగా రిసీవ్ చేసుకుంటారని, అయితే రశ్మీ కంటే అనసూయనే ఆర్టిస్టులతో చాలా క్లోజ్ గా ఉంటుందని యోధ తెలిపింది. అంతేకాదు అనసూయ ఆర్టిస్టులకు చాలా గౌరవం ఇస్తుందని పేర్కొంది.

news18-telugu
Updated: October 15, 2019, 4:34 PM IST
Anchor Anasuya: ఆ విషయంలో రష్మీ కంటే అనసూయనే బెటర్...బాంబు పేల్చిన జబర్దస్త్ ఆర్టిస్ట్
రష్మి గౌతమ్, అనసూయ
  • Share this:
జబర్దస్త్ కామెడీ షో అనగానే గుర్తుకు వచ్చేది...యాంకర్ అనసూయ, రశ్మీలే. అయితే సెట్ లోపల బయట వాళ్ల బిహేవియర్ ఎలా ఉంటుంది అనే ఆసక్తి అందరికీ ఉండటం సహజమే. తాజాగా జబర్దస్త్ కంటెస్టెంట్ చైల్డ్ ఆర్టిస్ట్ యోధ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనసూయ, రశ్మీ ఇద్దరూ ఆర్టిస్టులను  చాలా బాగా రిసీవ్ చేసుకుంటారని, అయితే రశ్మీ కంటే అనసూయనే ఆర్టిస్టులతో చాలా క్లోజ్ గా ఉంటుందని యోధ తెలిపింది. అంతేకాదు అనసూయ ఆర్టిస్టులకు చాలా గౌరవం ఇస్తుందని, అయితే రశ్మీ కూడా ఆర్టిస్టులతో మంచి బిహేవియర్ కలిగి ఉన్నప్పటికీ, అనసూయ మరింత దగ్గరగా ఉంటుందని యోధ బాంబు పేల్చింది. ఇదే మాట గతంలోనూ పలువురు ఆర్టిస్టులు సైతం పేర్కొనడగం గమనార్హం.

అలాగే సెట్ లో కూడా అనసూయ చాలా కలివిడిగా ఉంటుందని, ఇట్టే అందరితో కలిసి పోతుందని యోధ తెలిపింది. అయితే రష్మీ కూడా అందరితో బాగానే కలిసి పోతుందని, అయితే కొద్దిగా రిజర్వ్ గా ఉంటుందని పేర్కొంది.
First published: October 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading