Home /News /movies /

JABARDASTH SUDIGALI SUDHEER CALLED BY ANCHOR VISHNU PRIYA AS DADDY MK

సుడిగాలి సుధీర్‌ నాకు తండ్రితో సమానం...యాంకర్ విష్ణుప్రియ షాకింగ్ కామెంట్స్...

(Source: Youtube)

(Source: Youtube)

ఇప్పటికే రష్మీతో కెమిస్ట్రీ పండిస్తున్న సుధీర్ అటు విష్ణుప్రియతోనూ బాగానే కలిసిపోయేవాడు. ఇంతలో విష్ణుప్రియ ఇలా సుధీర్ ను డాడీ అని పిలుస్తానని బాంబు పేల్చడంతో అభిమానులు తెగ హర్ట్ అయిపోతున్నారు.

    సుడిగాలి సుధీర్‌ తనను బాగా కేరింగ్ గా చూసుకుంటాడని, అలాగే తన తల్లి తర్వాత సుధీరే తన బాగోగుల గురించి పట్టించుకునే వాడని యాంకర్ విష్ణు ప్రియ ఇటీవల ఓ టీవీ షోలో సంచలన విషయాలు తెలిపింది. సుడిగాలి సుధీర్ తో కలిసి విష్ణు ప్రియ పోవే పోరా అనే ఓ గేమ్ షోలో యాంకర్ గా స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. వీరిద్దరి కెమిస్ట్రీ కూడా అద్భుతమని చాలా మంది అనడం విశేషం. సుధీర్, విష్ణుప్రియ కలిసి చేసే డ్యాన్స్ అంటే కుర్రకారుకు భలే ఇష్టమనే చెప్పవచ్చు. ఆ డ్యాన్సుల్లో ఇద్దరూ రెచ్చిపోయి కెమిస్ట్రీ పండించడం విశేషం. ఇదిలా ఉంటే ఇప్పటికే రష్మీతో కెమిస్ట్రీ పండిస్తున్న సుధీర్ అటు విష్ణుప్రియతోనూ బాగానే కలిసిపోయేవాడు. ఇంతలో విష్ణుప్రియ ఇలా సుధీర్ ను డాడీ అని పిలుస్తానని బాంబు పేల్చడంతో అభిమానులు తెగ హర్ట్ అయిపోతున్నారు. మరి ముందు ముందు వీరిద్దరి కెమిస్ట్రీ ఎలా కొనసాగుతుందో చూడాల్సిందే.
    First published:

    Tags: Jabardasth, Jabardasth comey show, Sudigali sudheer, Sudigali Sudhir

    తదుపరి వార్తలు