హోమ్ /వార్తలు /సినిమా /

Sudigali Sudheer: తండ్రి కాబోతున్న సుడిగాలి సుధీర్...ఆనందంలో యాంకర్ రష్మీ ...రోజా కళ్లముందే...

Sudigali Sudheer: తండ్రి కాబోతున్న సుడిగాలి సుధీర్...ఆనందంలో యాంకర్ రష్మీ ...రోజా కళ్లముందే...

అందుకే దర్శక నిర్మాతలు కూడా ఎక్కువగా రేటింగ్ కోసం వాళ్లనే వాడుకుంటారు. వాళ్లిద్దరి మధ్య ఏం లేకపోయినా ఏదో ఉందనేలా బిల్డప్ క్రియేట్ చేస్తుంటారు. ప్రేక్షకులకు కూడా వాళ్ళ మధ్య ఏం లేదని తెలుసు.. కానీ అలాగే చూస్తుంటారు.

అందుకే దర్శక నిర్మాతలు కూడా ఎక్కువగా రేటింగ్ కోసం వాళ్లనే వాడుకుంటారు. వాళ్లిద్దరి మధ్య ఏం లేకపోయినా ఏదో ఉందనేలా బిల్డప్ క్రియేట్ చేస్తుంటారు. ప్రేక్షకులకు కూడా వాళ్ళ మధ్య ఏం లేదని తెలుసు.. కానీ అలాగే చూస్తుంటారు.

రష్మీ కూడా సుధీర్ విషయంలో చాలా సాఫ్ట్ కార్నర్ తో ఉందనే చెప్పాలి. ముఖ్యంగా వీరిద్దరూ కలిసి ఢీ షోలో సృష్టించే వైబ్రేషన్స్ అంతా ఇంతా కాదనే చెప్పాలి. తాజాగా వీరి జోడీ తరపునే పీయూష్ ఢీ చాంపియన్స్ ట్రోఫీ విన్నర్ గా నిలిచాడు.

సుడిగాలి సుధీర్ అంటేనే ఆయన ఫ్యాన్స్ కు ఎంతో అభిమానం. ముఖ్యంగా జబర్దస్త్ స్కిట్స్ కోసం సుధీర్ ఏం చేసుందుకు అయినా సిద్ధమైపోతుంటాడు. సెట్ లో  సుడిగాలి సుధీర్ ఉన్నాడంటే చాలు ఆటోమేటిగ్గా పవర్ జనరేట్ అయిపోవడం ఖాయం. ఇక ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను ముగ్గురు కలిశారంటే చాలు నవ్వుల సునామీయే అని చెప్పవచ్చు. అయితే సుడిగాలి సుధీర్ స్కిట్స్ కోసం ప్రాణం పెట్టేస్తుంటాడు. అందుకే అభిమానులకు సుధీర్ అంటే అంత ఇష్టం అని చెప్పాలి. ముఖ్యంగా ఈవెంట్స్ సమయంలో ప్రాణాలకు తెగించి మరీ కొన్ని మ్యాజిక్ స్టంట్స్ చేయడం సుధీర్ స్పెషాలిటీ అని చెప్పాలి. అంతేకాదు సుడిగాలి సుధీర్ కు తన ఫ్యాన్స్ అన్నా కూడా ప్రాణమే అని చెప్పాలి. ముఖ్యంగా ఫ్యాన్స్ కోసం సుధీర్ వారిని కలిసేందుకు పర్సనల్ గా వాళ్ల ఇళ్లకు వెళ్తుంటాడు. అంతేకాదు కొత్త టాలెంట్స్ ను ప్రోత్సహించడ కూడా సుధీర్ కు  చాలా ఇష్టం అనే చెప్పాలి. ముఖ్యంగా సుధీర్ ప్రోత్సాహంతోనే టిక్ టాక్ ద్వారా ఫేమస్ అయిన దుర్గారావు టెలివిజన్ లోకి అడుగు పెట్టాడు. అంతేకాదు తన వెనుక సుధీర్ ప్రోత్సాహం ఉందని ఇప్పటికే దుర్గారావు సైతం పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. ఇక సుడిగాలి సుధీర్ వెనుక ఉన్న ప్రోత్సాహం విషయానికి వస్తే సుధీర్ పై ఎమ్మెల్యే రోజాకు ప్రత్యేకమైన అనుబంధం ఉందనే చెప్పాలి. కేవలం షోకుమాత్రమే పరిమితం కాకుండా సుధీర్ కెరీర్ ఎదుగుదలకు ఎమ్మెల్యే రోజా ప్రోత్సాహం కూడా ఒక కారణం అనే చెప్పాలి.

ఇక రష్మీ కూడా సుధీర్ విషయంలో చాలా సాఫ్ట్ కార్నర్ తో ఉందనే చెప్పాలి. ముఖ్యంగా వీరిద్దరూ కలిసి ఢీ షోలో సృష్టించే వైబ్రేషన్స్ అంతా ఇంతా కాదనే చెప్పాలి. తాజాగా వీరి జోడీ తరపునే పీయూష్ ఢీ చాంపియన్స్ ట్రోఫీ విన్నర్ గా నిలిచాడు. పీయూష్ సైతం తన వెనుక సుధీర్ ఉండటం వల్లనే ఈ గెలుపు సాధ్యమైందని పలు మార్లు చెప్పకొచ్చాడు.

అలాగే సుధీర్ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటించడం విశేషం. అయితే ఒక సినిమాలో రష్మీ హీరోయిన్ గా ఉండే చాన్స్ ఉందనే వార్తలు వస్తున్నాయి. అదే కనుక నిజం అయితే బుల్లితెరపై సంచలనం సృష్టించిన ఈ జంట ఇక వెండితెరపై కూడా సంచలనంగా మారే అవకాశం ఉంది.

ఇక తాజాగా సుధీర్ ఎక్స్ ట్రా జబర్దస్త్ స్కిట్ లో నవ్వులు పూయించేందుకు తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించాడు. అందులో సుధీర్ నెలతప్పినట్లు, సీమంతం చేస్తుంటే రష్మీ కంగ్రాట్స్ చెప్పినట్లు ప్రోమో రిలీజ్ చేశారు. అంతేకాదు రష్మీ సుధీర్ తో నువ్వెలా కడుపు తెచ్చుకున్నావ్ అంటూ సటైర్ వేయడంతో పాటు, పండంటి బిడ్డను కనూ అని కామెంట్ చేయడం చూపించారు. అయితే ఈ ప్రోమోపై సుధీర్ ఫ్యాన్స్ కొంత ఆగ్రహంతో ఉన్నప్పటికీ, స్కిట్ లో భాగమే కదా అని అంతా లైట్ తీసుకున్నారు.

First published:

Tags: Anchor rashmi, Jabardasth, Jabardasth comedy show, Sudigali sudheer, Sudigali Sudhir

ఉత్తమ కథలు