సుడిగాలి సుధీర్ సినిమా సూపర్ ఫాస్ట్‌గా జరుగుతుందే.. సెట్‌లో గెటప్ శ్రీను..

జ‌బ‌ర్ద‌స్త్ అనేది చిన్న కామెడీ షో కాదు. దీని వ‌ల్ల తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి చాలా మంది కొత్త న‌టీన‌టులు ప‌రిచ‌యం అయ్యారు. క‌మెడియ‌న్లు అనే కంటే కూడా మంచి న‌టులే ఇండ‌స్ట్రీకి వ‌చ్చారు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 16, 2019, 10:43 PM IST
సుడిగాలి సుధీర్ సినిమా సూపర్ ఫాస్ట్‌గా జరుగుతుందే.. సెట్‌లో గెటప్ శ్రీను..
సుడిగాలి సుధీర్ ఫైల్ ఫోటోస్ (Source: Twitter)
  • Share this:
జ‌బ‌ర్ద‌స్త్ అనేది చిన్న కామెడీ షో కాదు. దీని వ‌ల్ల తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి చాలా మంది కొత్త న‌టీన‌టులు ప‌రిచ‌యం అయ్యారు. క‌మెడియ‌న్లు అనే కంటే కూడా మంచి న‌టులే ఇండ‌స్ట్రీకి వ‌చ్చారు. వాళ్లు సినిమాల‌తో కూడా బిజీగా ఉన్నారు. ఒక్కొక్క‌రు కామెడీ ఆర్టిస్టులుగానే కాకుండా హీరోలు కూడా అవుతున్నారు. ఇప్ప‌టికే చ‌మ్మ‌క్ చంద్ర‌, ధ‌న్ రాజ్, రంగ‌స్థ‌లం మ‌హేష్ లాంటి వాళ్లు హీరోలుగా చేసారు. ఇక ఇప్పుడు సుడిగాలి సుధీర్ కూడా హీరో అవుతున్నాడు. చాలా రోజుల నుంచి ఈ వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఎప్పుడు చేస్తాడు.. ఎవ‌రితో చేస్తాడు అనేది మాత్రం ప్ర‌శ్నార్థ‌కంగానే ఉంది.

Jabardasth Comedian Sudigali Sudheer turns hero.. 1st movie will come in grand manner pk.. జ‌బ‌ర్ద‌స్త్ అనేది చిన్న కామెడీ షో కాదు. దీని వ‌ల్ల తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి చాలా మంది కొత్త న‌టీన‌టులు ప‌రిచ‌యం అయ్యారు. క‌మెడియ‌న్లు అనే కంటే కూడా మంచి న‌టులే ఇండ‌స్ట్రీకి వ‌చ్చారు. వాళ్లు సినిమాల‌తో కూడా బిజీగా ఉన్నారు. jabardasth comedy show,extra jabardasth,jabardasth comedian sudigali sudheer,jabardasth comedian sudigali sudheer twitter,jabardasth comedian sudigali sudheer movies,jabardasth comedian sudigali sudheer comedy skits,sudigali sudheer skits,jabardasth comedian sudigali sudheer team,jabardasth comedian sudigali sudheer turns hero,sudigali sudheer hero,sudigali sudheer rashmi gautam,telugu cinema,సుడిగాలి సుధీర్,సుడిగాలి సుధీర్ సినిమాలు,సుడిగాలి సుధీర్ హీరో,సుడిగాలి సుధీర్ స్కిట్స్,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్,సుడిగాలి సుధీర్ రష్మి గౌతమ్,తెలుగు సినిమా
సుడిగాలి సుధీర్ ఫైల్ ఫోటోస్

జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షో నుంచే కాకుండా బ‌య‌ట కూడా సుడిగాలి సుధీర్ మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు. మిగిలిన వాళ్ల‌కు లేనంత ఫాలోయింగ్ ఈయ‌న‌కు ఉంది. కేవ‌లం కామెడీ ఆర్టిస్టుగానే కాకుండా యాంక‌ర్, మెజీషియ‌న్ ఇలా చాలా చేస్తున్నాడు సుధీర్. ఇవ‌న్నీ చూసి ఈయ‌న క్రేజ్ పెరిగిపోయింది. ఈయ‌న కోసం ఇప్పుడు కొత్త దర్శకుడు క‌థ సిద్ధం చేసాడు. ఈయనతోనే సినిమా చేస్తున్నాడు కూడా. ఇప్పటికే షూటింగ్ కూడా చివరిదశకు వచ్చేసింది. తాజాగా సెట్‌లో గెటప్ శ్రీను కూడా కనిపించాడు. అంతేకాదు.. ఆ షాట్‌కు గెటప్ శ్రీను దర్శకత్వం చేసాడు.

Jabardasth Comedian Sudigali Sudheer turns hero.. 1st movie will come in grand manner pk.. జ‌బ‌ర్ద‌స్త్ అనేది చిన్న కామెడీ షో కాదు. దీని వ‌ల్ల తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి చాలా మంది కొత్త న‌టీన‌టులు ప‌రిచ‌యం అయ్యారు. క‌మెడియ‌న్లు అనే కంటే కూడా మంచి న‌టులే ఇండ‌స్ట్రీకి వ‌చ్చారు. వాళ్లు సినిమాల‌తో కూడా బిజీగా ఉన్నారు. jabardasth comedy show,extra jabardasth,jabardasth comedian sudigali sudheer,jabardasth comedian sudigali sudheer twitter,jabardasth comedian sudigali sudheer movies,jabardasth comedian sudigali sudheer comedy skits,sudigali sudheer skits,jabardasth comedian sudigali sudheer team,jabardasth comedian sudigali sudheer turns hero,sudigali sudheer hero,sudigali sudheer rashmi gautam,telugu cinema,సుడిగాలి సుధీర్,సుడిగాలి సుధీర్ సినిమాలు,సుడిగాలి సుధీర్ హీరో,సుడిగాలి సుధీర్ స్కిట్స్,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్,సుడిగాలి సుధీర్ రష్మి గౌతమ్,తెలుగు సినిమా
సుడిగాలి సుధీర్ ఫైల్ ఫోటోస్
దీనికి సాఫ్ట్‌వేర్ సుధీర్ అనే టైటిల్ కూడా కన్ఫర్మ్ చేసారు. తాజాగా షూటింగ్‌లో గెటప్ శ్రీను వచ్చాడు. సుధీర్ నటిస్తుంటే కెమెరా ముందు కూర్చుని యాక్షన్ చెబుతున్నాడు శ్రీను. సాఫ్ట్‌వేర్ సుధీర్ తర్వాత కూడా మరో సినిమా హీరోగా చేయబోతున్నాడు సుడిగాలి. కామెడీ సినిమాల‌తో తెలుగు ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్న ఓ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సుడిగాలి సుధీర్ సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నాడ‌ని తెలుస్తుంది. అయితే ఆయ‌న ఎవ‌రు అనేది త్వ‌ర‌లోనే తేల‌నుంది. ఈ సినిమాను భారీగానే తెర‌కెక్కించ‌నున్నార‌ని తెలుస్తుంది.

Jabardasth Comedian Sudigali Sudheer turns hero.. 1st movie will come in grand manner pk.. జ‌బ‌ర్ద‌స్త్ అనేది చిన్న కామెడీ షో కాదు. దీని వ‌ల్ల తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి చాలా మంది కొత్త న‌టీన‌టులు ప‌రిచ‌యం అయ్యారు. క‌మెడియ‌న్లు అనే కంటే కూడా మంచి న‌టులే ఇండ‌స్ట్రీకి వ‌చ్చారు. వాళ్లు సినిమాల‌తో కూడా బిజీగా ఉన్నారు. jabardasth comedy show,extra jabardasth,jabardasth comedian sudigali sudheer,jabardasth comedian sudigali sudheer twitter,jabardasth comedian sudigali sudheer movies,jabardasth comedian sudigali sudheer comedy skits,sudigali sudheer skits,jabardasth comedian sudigali sudheer team,jabardasth comedian sudigali sudheer turns hero,sudigali sudheer hero,sudigali sudheer rashmi gautam,telugu cinema,సుడిగాలి సుధీర్,సుడిగాలి సుధీర్ సినిమాలు,సుడిగాలి సుధీర్ హీరో,సుడిగాలి సుధీర్ స్కిట్స్,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్,సుడిగాలి సుధీర్ రష్మి గౌతమ్,తెలుగు సినిమా
సుడిగాలి సుధీర్ ఫైల్ ఫోటోస్

ఈ సినిమా కోసమే సుధీర్ గెటప్ కూడా మార్చేసాడు. ఇదిలా ఉంటే గతంలోనే సుడిగాలి సుధీర్ హీరోగా ఓ సినిమా వ‌చ్చింది. అయితే అది విడుద‌ల కాలేదు. క‌నీసం అలాంటి ఓ సినిమా చేసిన‌ట్లు కూడా తెలియ‌దు. ఇక ఇప్పుడు మాత్రం హీరోగా కాస్త పేరున్న ద‌ర్శ‌కుడు.. టీంతో సినిమా చేయాల‌ని చూస్తున్నాడు సుధీర్. మ‌రి ఈ జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ టీవీల్లో మాదిరే సినిమాల్లో కూడా రాణిస్తాడేమో చూడాలిక‌.
First published: August 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు