సుడిగాలి సుధీర్.. వామ్మో స్మాల్ స్క్రీన్‌పై వీడి చర్యలు ఊహాతీతం..

సుడిగాలి సుధీర్

సుడిగాలి సుధీర్.. ఈ పేరుకు ఉన్న క్రేజ్ మామూలు కాదు. బుల్లితెరపై మనోడి ఇమేజ్ చూస్తుంటే కళ్లు బైర్లు గమ్మేస్తాయి. అంతగా క్రేజ్ తెచ్చుకున్నాడు సుధీర్. అనామకుడిగా వచ్చి ఇప్పుడు ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు సుడిగాలి సుధీర్.

  • Share this:
అవును.. ఇప్పుడు నిజంగానే ఇదే అనాలనిపిస్తుంది. బుల్లితెరపై మనోడు చేస్తున్న మ్యాజిక్ చూసి ఔరా అంటున్నారు. నిజంగానే వీడి చర్యలు ఊహాతీతం అంటన్నారు ఫ్యాన్స్. అంతగా క్రేజ్ తెచ్చుకున్నాడు సుధీర్. అనామకుడిగా వచ్చి.. ఇప్పుడు తనకంటూ ప్రత్యేకంగా ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు సుడిగాలి సుధీర్. దీనికి కారణం జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షో. అదేం చిన్న కామెడీ షో కాదు. దీని వ‌ల్ల తెలుగు సినిమా ఇండ‌స్ట్రీకి చాలా మంది కొత్త న‌టీన‌టులు ప‌రిచ‌యం అయ్యారు. క‌మెడియ‌న్లు అనే కంటే కూడా మంచి న‌టులే ఇండ‌స్ట్రీకి వ‌చ్చారు. వాళ్లు సినిమాల‌తో కూడా బిజీగా ఉన్నారు. ఒక్కొక్క‌రు కామెడీ ఆర్టిస్టులుగానే కాకుండా హీరోలు కూడా అవుతున్నారు. వాళ్లలో సుధీర్ కూడా ఒకరు.

Jabardasth Comedian Sudigali Sudheer romance with Rashmi Gautam and Vishnu Priya going viral pk సుడిగాలి సుధీర్.. ఈ పేరుకు ఉన్న క్రేజ్ మామూలు కాదు. బుల్లితెరపై మనోడి ఇమేజ్ చూస్తుంటే కళ్లు బైర్లు గమ్మేస్తాయి. అంతగా క్రేజ్ తెచ్చుకున్నాడు సుధీర్. అనామకుడిగా వచ్చి ఇప్పుడు ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు సుడిగాలి సుధీర్. sudigali sudheer,rashmi gautam,jabardasth comedy show,extra jabardasth,rashmi gautam twitter,rashmi gautham,rashmi gautam,rashmi gautam instagram,rashmi gautam facebook,rashmi gautam hot,rashmi gautam age,rashmi gautam sexy photos,rashmi gautam,sudigali sudheer interview,rashmi gautam interview,sudigali sudheer twitter,sudigali sudheer instagram,sudigali sudheer facebook,rashmi gautam age,sudigali sudheer about rashmi gautham,rashmi gautam movies,sudigali sudheer interviews rashmi gautham,anchor rashmi gautham,jabardasth anchor rashmi gautham,sudigaali sudheer,anchor rashmi gautam,rashmi gautam salary,rashmi gautam and sudigali sudheer relationship,rashmi gautam real life,tollywood,telugu cinema,Sudigali Sudheer,Jabardasth Comedian Sudigali Sudheer,Sudigali Sudheer marriage,Sudigali Sudheer Vishnu Priya marriage,Sudigali Sudheer vishnu priya got married for pove pora show,jabardasth Sudigali Sudheer,Jabardasth comedy show,sudigali sudheer rashmi gautam marriage,telugu cinema,సుడిగాలి సుధీర్,జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్,సుడిగాలి సుధీర్ విష్ణు ప్రియ పోవే పోరా,సుడిగాలి సుధీర్ పెళ్లి,సుడిగాలి సుధీర్ రష్మి గౌతమ్ పెళ్లి,రష్మీ గౌతమ్,సుడిగాలి సుధీర్,రష్మీ గౌతమ్ సుడిగాలి సుధీర్,రష్మీ గౌతమ్ ఇన్‌స్టాగ్రామ్,రష్మీ గౌతమ్‌తో తన బంధాన్న గుర్తు చేసుకున్న సుడిగాలి సుధీర్,సుడిగాలి సుధీర్,రష్మీ గౌతమ్,
సుడిగాలి సుధీర్ ఫైల్ ఫోటోస్

సుడిగాలి సుధీర్‌కు కమెడియన్‌గా కంటే కూడా మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీగా ఎక్కువ ఇమేజ్ ఉంది. దానికితోడు కింగ్ ఆఫ్ రొమాన్స్ అనే పేరు కూడా ఉంది. ఎప్పటికప్పుడు అమ్మాయిలతో, యాంకర్లతో మనోడు రొమాన్స్ చేస్తుంటాడు. స్క్రీన్ వెనక ఎలా ఉంటాడు అనేది పక్కనబెడితే స్క్రీన్ పై మాత్రం సుధీర్‌పై ఉన్నన్ని రూమర్స్ మరే కమెడియన్‌పై ఉండవు. రష్మీ గౌతమ్‌తో అయితే ఎప్పుడూ ఉండే గాసిప్పే. ఈ ఇద్దరూ రిలేషన్‌లో ఉన్నారని కొన్నిసార్లు.. ప్రేమలో పడ్డారని మరికొన్నిసార్లు.. పెళ్లి చేసుకున్నారని ఇంకొన్నిసార్లు వస్తూనే ఉంటాయి. రష్మీతో పాటు విష్ణు ప్రియాతో కూడా ఇదే కెమిస్ట్రీ మెయింటేన్ చేస్తాడు సుధీర్.

Jabardasth Comedian Sudigali Sudheer romance with Rashmi Gautam and Vishnu Priya going viral pk సుడిగాలి సుధీర్.. ఈ పేరుకు ఉన్న క్రేజ్ మామూలు కాదు. బుల్లితెరపై మనోడి ఇమేజ్ చూస్తుంటే కళ్లు బైర్లు గమ్మేస్తాయి. అంతగా క్రేజ్ తెచ్చుకున్నాడు సుధీర్. అనామకుడిగా వచ్చి ఇప్పుడు ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు సుడిగాలి సుధీర్. sudigali sudheer,rashmi gautam,jabardasth comedy show,extra jabardasth,rashmi gautam twitter,rashmi gautham,rashmi gautam,rashmi gautam instagram,rashmi gautam facebook,rashmi gautam hot,rashmi gautam age,rashmi gautam sexy photos,rashmi gautam,sudigali sudheer interview,rashmi gautam interview,sudigali sudheer twitter,sudigali sudheer instagram,sudigali sudheer facebook,rashmi gautam age,sudigali sudheer about rashmi gautham,rashmi gautam movies,sudigali sudheer interviews rashmi gautham,anchor rashmi gautham,jabardasth anchor rashmi gautham,sudigaali sudheer,anchor rashmi gautam,rashmi gautam salary,rashmi gautam and sudigali sudheer relationship,rashmi gautam real life,tollywood,telugu cinema,Sudigali Sudheer,Jabardasth Comedian Sudigali Sudheer,Sudigali Sudheer marriage,Sudigali Sudheer Vishnu Priya marriage,Sudigali Sudheer vishnu priya got married for pove pora show,jabardasth Sudigali Sudheer,Jabardasth comedy show,sudigali sudheer rashmi gautam marriage,telugu cinema,సుడిగాలి సుధీర్,జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్,సుడిగాలి సుధీర్ విష్ణు ప్రియ పోవే పోరా,సుడిగాలి సుధీర్ పెళ్లి,సుడిగాలి సుధీర్ రష్మి గౌతమ్ పెళ్లి,రష్మీ గౌతమ్,సుడిగాలి సుధీర్,రష్మీ గౌతమ్ సుడిగాలి సుధీర్,రష్మీ గౌతమ్ ఇన్‌స్టాగ్రామ్,రష్మీ గౌతమ్‌తో తన బంధాన్న గుర్తు చేసుకున్న సుడిగాలి సుధీర్,సుడిగాలి సుధీర్,రష్మీ గౌతమ్,
సుడిగాలి సుధీర్ పెళ్లి

అక్కడా ఇక్కడా తన ఇమేజ్ బ్యాలెన్స్ చేస్తాడు ఈ జబర్దస్త్ కమెడియన్. ఇప్పుడు కూడా ఢీ డాన్స్ షోలో రష్మీతో అదిరిపోయే కెమిస్ట్రీ పండిస్తున్నాడు సుధీర్. ఈ కార్యక్రమం ఇంతగా సక్సెస్ కావడానికి కారణం వాళ్ల యాంకరింగే. అదే సమయంలో విష్ణుప్రియతో కెమిస్ట్రీ కూడా అదిరింది. బుల్లితెరపై అదిరిపోయే రొమాన్స్ చేస్తూ కింగ్ ఆఫ్ రొమాన్స్ అనిపించుకుంటున్నాడు సుధీర్. ఈ క్రేజ్ ఉంది కాబట్టే బుల్లితెరపై ఈయన పెళ్లిని కూడా క్యాష్ చేసుకుంటున్నారు దర్శకులు. కావాలనే ఆ మధ్య రష్మీతో.. విష్ణుప్రియాతో పెళ్లి అయినట్లు ప్రోగ్రామ్స్ కూడా చేసి రేటింగ్స్ బ్లాక్ బస్టర్ కొట్టారు.

Jabardasth Comedian Sudigali Sudheer romance with Rashmi Gautam and Vishnu Priya going viral pk సుడిగాలి సుధీర్.. ఈ పేరుకు ఉన్న క్రేజ్ మామూలు కాదు. బుల్లితెరపై మనోడి ఇమేజ్ చూస్తుంటే కళ్లు బైర్లు గమ్మేస్తాయి. అంతగా క్రేజ్ తెచ్చుకున్నాడు సుధీర్. అనామకుడిగా వచ్చి ఇప్పుడు ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు సుడిగాలి సుధీర్. sudigali sudheer,rashmi gautam,jabardasth comedy show,extra jabardasth,rashmi gautam twitter,rashmi gautham,rashmi gautam,rashmi gautam instagram,rashmi gautam facebook,rashmi gautam hot,rashmi gautam age,rashmi gautam sexy photos,rashmi gautam,sudigali sudheer interview,rashmi gautam interview,sudigali sudheer twitter,sudigali sudheer instagram,sudigali sudheer facebook,rashmi gautam age,sudigali sudheer about rashmi gautham,rashmi gautam movies,sudigali sudheer interviews rashmi gautham,anchor rashmi gautham,jabardasth anchor rashmi gautham,sudigaali sudheer,anchor rashmi gautam,rashmi gautam salary,rashmi gautam and sudigali sudheer relationship,rashmi gautam real life,tollywood,telugu cinema,Sudigali Sudheer,Jabardasth Comedian Sudigali Sudheer,Sudigali Sudheer marriage,Sudigali Sudheer Vishnu Priya marriage,Sudigali Sudheer vishnu priya got married for pove pora show,jabardasth Sudigali Sudheer,Jabardasth comedy show,sudigali sudheer rashmi gautam marriage,telugu cinema,సుడిగాలి సుధీర్,జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్,సుడిగాలి సుధీర్ విష్ణు ప్రియ పోవే పోరా,సుడిగాలి సుధీర్ పెళ్లి,సుడిగాలి సుధీర్ రష్మి గౌతమ్ పెళ్లి,రష్మీ గౌతమ్,సుడిగాలి సుధీర్,రష్మీ గౌతమ్ సుడిగాలి సుధీర్,రష్మీ గౌతమ్ ఇన్‌స్టాగ్రామ్,రష్మీ గౌతమ్‌తో తన బంధాన్న గుర్తు చేసుకున్న సుడిగాలి సుధీర్,సుడిగాలి సుధీర్,రష్మీ గౌతమ్,
సుడిగాలి సుధీర్ పెళ్లి

ఓ వైపు ఇవన్నీ చేస్తూనే ఇప్పుడు హీరోగా కూడా నటిస్తున్నాడు ఈయన. సుడిగాలి సుధీర్ సాఫ్ట్ వేర్ అంటూ వస్తున్నాడు ఈయన. గతంలోనే సుడిగాలి సుధీర్ హీరోగా ఓ సినిమా వ‌చ్చింది. అయితే అది విడుద‌ల కాలేదు. క‌నీసం అలాంటి ఓ సినిమా చేసిన‌ట్లు కూడా తెలియ‌దు. ఇక ఇప్పుడు మాత్రం హీరోగా కాస్త పేరున్న ద‌ర్శ‌కుడు.. టీంతో సినిమా చేయాల‌ని చూస్తున్నాడు సుధీర్. మొత్తానికి అటు కామెడీ షోలు.. ఇటు రొమాన్స్ రెండూ బ్యాలెన్స్ చేసుకుంటున్నాడు ఈ జబర్దస్త్ కమెడియన్.
First published: