జబర్దస్త్‌లో కీలక మార్పు.. నాగబాబు స్థానంలో కొత్త జడ్జి?

నాగబాబు వెళ్లిపోవడంతో జబర్దస్త్ జడ్జిగా రోజా ఒక్కరే మిగిలారు. ఈ వారం ప్రసారంకానున్న షోలో ఆమె ఒక్కరే జడ్జిగా కనిపించబోతున్నారు. ఐతే నాగబాబు స్థానాన్ని భర్తీ చేసేదెవరనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది.

news18-telugu
Updated: November 27, 2019, 9:19 PM IST
జబర్దస్త్‌లో కీలక మార్పు.. నాగబాబు స్థానంలో కొత్త జడ్జి?
అనసూయ, రష్మీ గౌతమ్ (credit - YT - jabardasth comedy show)
  • Share this:
తెలుగింట బుల్లితెరపై జబర్దస్త్‌కు ఉన్న క్రేజ్ మరే షోకు లేదేమో..! ప్రజల్లో అంతగా పాపులారిటీ సంపాదించుకుంది ఈ ఖతర్నాక్ కామెడీ షో..! తెలుగు ఇండస్ట్రీకి ఎంతో మంది కమెడియన్లను పరిచయం చేసింది. మరెంతో మంది యువ నటులకు కొత్త జీవితాన్ని ప్రసాదించింది. జబర్దస్త్‌కు ఎంతో మంది కొత్తవారు వస్తుంటారు. మరెంతో మంది వెళ్లిపోతుంటారు. ఇక ఇటీవల నవ్వుల రారాజు నాగబాబు జబర్దస్త్ షో నుంచి బయటకొచ్చి వేరే ఛానల్‌కు వెళ్లిపోయారు. జీ తెలుగులో ప్రసారమవుతున్న లోకల్ గ్యాంగ్స్ షోలో ఆయన పనిచేస్తున్నారు.

నాగబాబు వెళ్లిపోవడంతో జబర్దస్త్ జడ్జిగా రోజా ఒక్కరే మిగిలారు. ఈ వారం ప్రసారంకానున్న షోలో ఆమె ఒక్కరే జడ్జిగా కనిపించబోతున్నారు. ఐతే నాగబాబు స్థానాన్ని భర్తీ చేసేదెవరనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. సీనియర్ నటడు, కమెడియన్ నరేష్‌ జబర్దస్త్‌కు కొత్త జడ్జిగా వ్యవహరిస్తున్నారని టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. దీనిపై స్వయంగా ఆయనే స్పందించారు. ఇప్పటి వరకు ఆ ప్రతిపాదన తన దగ్గరకు రాలేదని.. వచ్చినప్పుడు చూద్దామంటూ ఓ యూ ట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

నేను జబర్దస్త్‌ని బాగా ఎంజాయ్ చేస్తాను. అది పాపులర్ షో. జడ్జి విషయం ఇప్పటి వరకు నా దృష్టికి రాలేదు. ఆఫర్ వచ్చినప్పుడు చూద్దాం. ఇప్పుడు సినిమాల్లో బిజీగా ఉన్నా. ప్రతి నెలలో 29 రోజులు షూటింగ్‌కి వెళ్తున్నా. మా ఇష్యూస్ కూడా ఉన్నాయి. అందుకే ముందు ఆఫర్ రానీ.. వచ్చినప్పుడు చూద్దాం.
నరేష్


maa president naresh fires on shivaji raja and support to nagababu,nagababu,nagababu jabardasth comedy show,sivaji raja,sivaji raja press meet,nagababu,naga babu,sivaji raja return gift to nagababu,sivaji raja about nagababu,sivaji raja comments on nagababu,nagababu vs sivaji raja,naresh vs shivaji raja,nagababu about sivaji raja,shivaji raja,sivaji raja vs naresh,maa elections,maa elections 2019,naga babu about shivaji raja,ex maa president sivaji raja,naga babu speech,sivaji raja latest speech,roja,roja jabardasth comedy show,nagababu roja jabardasth comedy show,roja quit jabardasth programme,what about nagababu,nagababu what next after elections,Andhra Pradesh news,Andhra Pradesh politics,Rashmi gautham,anasuya,nagababy janasena,nagababu janasena narsapuram loksabha,roja ysrcp nagari assembly,jabardasth comedy show,Rashmi,sri rama navami,pawankalyan nagababu janasena narsapuram,roja ys jagan ysrcp,Tollywood news,telugu cinema,shivaji raja,shivaji raja twitter,nagababu,nagababu twitter,hyper aadi,hyper aadi counter to shivaji raja,hyper aadi shivaji raja,hyper aadi nagababu shivaji raja,nagababu youtube,shivaji raja nagababu,shivaji raja return gift ot nagababu,shivaji raja sensational comments on nagababu,nagababu jabardasth,jabardasth comedy show,narsapuram,Andhra pradesh News,Andhra Pradesh Politics,AP News,AP Politics,Ap Elections 2019,Nagababu,Jabardasth nagababu,Jabardasth nagababu Shivaji raja,Jabardasth nagababu shivaji raja return gift,Shivaji raja sensational Comments on Nagababu,Shivaji raja sensational comments on mega brother nagababu,Shivaji raja return gift comments on nagababu,Nagababu jabardasth comedy show,nagababu roja jabardasth comedy show,Tollywood news,Telugu cinema,shivaji raja ysrcp ys jagan,Shivaji raja ycp ys jaganmohan reddy,Shivaji raja ycp ys jaganmohan reddy nagababu janasena narsapuram bheemavaram,నాగబాబు,జబర్ధస్త్ నాగబాబు,శివాజీ రాజా,నాగబాబు శివాజీ రాజా రిటర్న్ గిఫ్ట్,హైపర్ ఆది,హైపర్ ఆది శివాజీ రాజా,హైపర్ ఆది నాగబాబు శివాజీ రాజా,శివాజీ రాజా రిటర్న్ గిఫ్ట్ కామెంట్స్ నాగబాబు,నాగబాబు జనసేన నర్సాపురం,శివాజీ రాజా వైయస్ఆర్‌సీపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి,నాగబాబు పవన్ కళ్యాన్ జనసేన నర్సాపురం భీమవరం శివాజీ రాజా మా మాజీ అధ్యక్షుడు వైసీపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి,నాగబాబు జబర్ధస్త్ కామెడీ షో రోజా,నాగబాబు జబర్దస్త్ కామెడీ షో నాగబాబు శివాజీరాజా,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,ఏపీ పాలిటిక్స్,ఏపీ న్యూస్,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్,ఆంధ్ర ప్రదేశ్ పాలిటిక్స్,జనసేన,జబర్దస్త్ కామెడీ షో,జబర్థస్త్ నాగబాబు,జబర్ధస్త్ నాగబాబు రోజా,జబర్థపస్త్ రోజా,బబర్ధస్త్ నాగబాబు పాలిటిక్స్,జనసేన నాగబాబు పవన్ కళ్యాణ్,నరసాపురం లోక్‌సభ,నాగబాబు రోజా జబర్ధస్త్,రోజా నగరి వైయస్ఆర్‌సీపీ,రోజా ఎమ్మెల్యే,నాగబాబు ఎంపీ,రోజా నగరి నాగబాబు నర్సాపురం,జబర్ధస్త్ వార్,
నరేష్, నాగబాబు
ఇక నరేష్‌తో  పాటు సాయి కుమార్, కమెడియన్ అలీ, బండ్ల గణేష్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే సాయికుమార్,అలీ ఈటీవలో పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా ప్రేక్షకులకు చేరువయ్యారు. బండ్ల గణేష్ మాత్రం బుల్లి తెరపై ఇప్పటి వరకు కనిపించలేదు. మొత్తంగా ఈ నలుగురిలో ఒకరిని జబర్దస్త్‌ జడ్జిగా నియమించే యోచనలో మల్లెమాల యాజమాన్యం ఉన్నట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది.
First published: November 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>