Bigg Boss 3: బిగ్‌బాస్ కోసమే హైపర్ ఆది జబర్ధస్త్‌కు బ్రేక్ ఇచ్చాడా.. ?

Bigg Boss 3| మరోవైపు ఈ ప్రోగ్రామ్‌తో ఎంతో మంది నటులు బయటకు వచ్చారు. వాళ్లలతో హైపర్ ఆది కూడా ఒకరు. తాజాగా హైపర్ ఆది.. బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వడానికే జబర్దస్త్ బ్రేక్ ఇచ్చినట్టు తాజా సమాచారం.

news18-telugu
Updated: August 25, 2019, 7:52 PM IST
Bigg Boss 3: బిగ్‌బాస్ కోసమే హైపర్ ఆది జబర్ధస్త్‌కు బ్రేక్ ఇచ్చాడా.. ?
బిగ్‌బాస్ హౌస్‌లోకి హైపర్ ఆది ? (File Photos)
news18-telugu
Updated: August 25, 2019, 7:52 PM IST
జబర్దస్త్ షో ఎంతో మందికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ ఫేమ్‌తోనే అనసూయ, రష్మీ గౌతమ్‌కు మాస్‌లో మాంచి ఫాలోయింగ్ ఏర్పడింది. మరోవైపు ఈ ప్రోగ్రామ్‌తో ఎంతో మంది నటులు బయటకు వచ్చారు. వాళ్లలతో హైపర్ ఆది కూడా ఒకరు. జబర్ధస్త్ షోలో హైపర్ ఆది కామెడీ కోసమే చూసేవాళ్లన్నారంటే అతిశయోక్తి కాదు. ఇక జబర్ధస్త్‌లో పాపులర్ అయిన హైపర్ ది.. అదే ఊపుతో సినిమాల్లో అడుగుపెట్టాడు. కానీ అక్కడ హైపర్ ఆది పంచ్‌లు మాత్రం పేలలేదు. అందుకే సినిమాలకు గుడ్ బై చెప్పి ..తనకు అచ్చొచ్చిన జబర్ధస్త్ షోనే నమ్ముకున్నాడు.ఈ వారం  ఎపిసోడ్‌లో హైపర్ ఆది స్కిట్ లేకపోవడంతో జబర్దస్త్ షో చూసే ప్రేక్షకులు ఒకింత నిరాత్సాహానికి గురైనట్టు సమాచారం. ఐతే.. జబర్ధస్త్ షోకు హైపర్ ఆది రాకపోవడానికి కారణం..ఆయనకు అతని టీమ్ మెంబర్స్ అమెరికా సహా పలు దేశాల్లో తెలుగు వాళ్లున్న చోట ప్రత్యేకంగా కొన్ని స్కిట్స్ చేయడానికి వెళ్లినట్టు ప్రచారం జరిగిన అసలు కారణం వేరే ఉందంటున్నారు. జబర్తస్త్ ప్రోగ్రామ్‌తో పాపులర్ అయిన హైపర్ ఆది.. తాజాగా నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బిగ్‌బాస్ 3 హౌస్‌లోకి వైల్డ్ కార్ట్ ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం.

jabardasth show comedian hyper aadi ready to wild card entry in telugu bigg boss reality show,jabardasth Comedy show,hyper aadi,jabardasth comedian hyper aadi,bigg boss 3,hyper aadi bigg boss 3,hyper aadi,hyper aadi ready to wild card entry in telugu bigg boss 3,anasuya bharadwaj,anasuya bharadwaj instagram,anasuya bharadwaj twitter,anasuya bharadwaj facebook,anasuya bharadwaj hyper aadi,jabardasth comedian hyper aadi,hyper aadi,anasuya bharadwaj,anchor anasuya,anasuya hyper aadi hug,jabardast controversy || anasuya supports hyper aadi,jabardasth hyper aadi,case against hyper aadi,anasuya anchor,anasuya on jabardast controversy,down for the hyper aadi,jabardasth ratings down for the hyper aadi,anasuya interview,anchor anasuya dance,hyper aadi skits,anasuya hot,jabardasth hyper aadi raising raju performance,hyper aadi skitt,hyper aadi instagram,hyper aadi facebook,hyper aadi twitter,Anasuya Bharadwaj Serious on Hyper Aadi,tollywood,telugu cinema,అనసూయ భరద్వాజ్,అనసూయ భరద్వాజ్ హైపర్ ఆది,అనసూయ భరద్వాజ్ ఇన్‌స్టాగ్రామ్,అనసూయ భరద్వాజ్ ఫేస్‌బుక్,అనసూయ ఇన్‌స్టాగ్రామ్,అనసూయ భరద్వాజ్ ట్విట్టర్,జబర్ధస్త్ కామెడీ షో,జబర్ధస్త్ షో హైపర్ ఆది అనసూయ,హైపర్ ఆది,జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది ఫ్లాప్ షో,సినిమాల్లో హైపర్ ఆదికి షాక్,జబర్దస్త్ హైపర్ ఆది,పవన్ కళ్యాణ్ హైపర్ ఆది,జనసేనలో హైపర్ ఆది,జబర్దస్థ్ హైపర్ ఆది పవన్ కళ్యాణ్,తెలుగు సినిమా,హైపర్ ఆది బిగ్‌బాస్ 3,హైపర్ ఆది వైల్డ్ కార్డ్ ఎంట్రీ,
బిగ్‌బాస్ హౌస్‌లోకి హైపర్ ఆది (File Photos)


ఈ వారం బిగ్‌బాస్‌ హౌస్ నుంచి అషు రెడ్డి ఎలిమినేషన్ దాదాపు ఖరారైంది. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ నిర్వాహకులు వైల్డ్ కార్ట్ ఎంట్రీ ద్వారా హైపర్ ఆదిని బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఈషా రెబ్బా బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు సోషల్ మీడియాలో గట్టిగానే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఈ వారం ఐతే ఈషా రెబ్బా లేకపోతే హైపర్ ఆది ఇద్దరిలో ఎవరో ఒకరు ఖచ్చితంగా బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నాయి. ఒకవేళ ఈ వారం హైపర్ ఆది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి వెళ్లకపోయినా.. వచ్చే వారం బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వచ్చే అవకాశామైతే ఖచ్చితంగా ఉందని చెబుతున్నారు.

First published: August 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...