అనసూయ ఎదపై అందమైన టాటు.. ఎవరి పేరు వేయించుకుందో తెలుసా..

జబర్దస్త్ షోను తన యాంకరింగ్‌తో మెప్పించిన అనసూయ.. ఆ తర్వాత సినిమాల్లో కూడా తన లక్‌ను పరీక్షించుకంది. సినిమాల్లో కేవలం గ్లామర్ పాత్రలకే పరిమిత కాకుండా నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో మెప్పించడం విశేషం. తాజాగా అనసూయ భరద్వాజ్ కూడా తన ఎదపై టాటూ వేయించుకుంది.

news18-telugu
Updated: June 1, 2019, 3:34 PM IST
అనసూయ ఎదపై అందమైన టాటు.. ఎవరి పేరు వేయించుకుందో తెలుసా..
అనసూయ భరద్వాజ్
news18-telugu
Updated: June 1, 2019, 3:34 PM IST
జబర్దస్త్ షోను తన యాంకరింగ్‌తో మెప్పించిన అనసూయ.. ఆ తర్వాత సినిమాల్లో కూడా తన లక్‌ను పరీక్షించుకంది. సినిమాల్లో కేవలం గ్లామర్ పాత్రలకే పరిమిత కాకుండా నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో మెప్పించడం విశేషం. ముఖ్యంగా ‘క్షణం’,‘రంగస్థలం’ సినిమాలు నటిగా అనసూయకు మంచి పేరు తీసుకొచ్చాయి. తాజాగా ఈ భామ మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ సినిమాలో ముఖ్యపాత్ర చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. అంతేకాదు ఇపుడీ భామ లీడ్ రోల్లో ‘కథనం’ సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది. ఒకవైపు టీవీ షోస్.. మరోవైపు సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ అపుడపుడు తన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం హాబి. ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోయిన్లు తమ బాడీపై టాటూలను వేయించుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. తాజాగా అనసూయ భరద్వాజ్ కూడా తన ఎదపై టాటూ వేయించుకుంది. ఈ టాటూపై తన భర్త సుసాంక్ భరద్వాజ్ పేరును షార్ట్ కట్‌గా  వేయించుకున్నట్టు చెబుతున్నారు. ఏమైనా హాట్ యాంకరింగ్‌తో పాటు ఇపుడు కొత్త టాటూతో అభిమానుల మదిని దోచుకుంటోంది అనసూయ.

First published: June 1, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...