JABARDASTH SATHISH REVEALS ABOUT RASHMI GAUTAM AND SUDIGALI SUDHEER MK
Anchor Rashmi : సుడిగాలి సుధీర్ని ఘోరంగా మోసం చేసిన రష్మీ...కన్నీళ్లు ఆగవు...
ప్రతీకాత్మకచిత్రం
రష్మీ సుధీర్ కు పెళ్లి అంటూ వార్తలు అటు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. ఓ ఈవెంట్ లో ఏకంగా సుధీర్, రష్మీలకు వివాహం కూడా జరిపించేశారు. దీన్ని జనాలు చూసి నిజంగానే వీళ్ళ మధ్య ప్రేమ ఉందేమో నిజజీవితంలో కూడా వీలు కలిస్తే ఎంతో బాగుంటుందని కోరుతుంటారు.
జబర్దస్త్ కామెడీ షోలో ఎంతో పాపులారిటీ ఉన్న జోడి ఎవరు అంటే ఏ మాత్రం ఆలోచించకుండా రష్మీ సుధీర్ జంట అని అంతా టక్కున చెప్పేస్తారు.బుల్లితెరపై ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న రష్మీ సుధీర్ స్క్రీన్ పై కనిపించారంటే అభిమానులకు పూనకాలు వస్తాయి. అటు సోషల్ మీడియాలో కూడా వీళ్లకు మంచి ఫాలోయింగ్ ఉంది. మల్లెమాల ఏ ఈవెంట్ నిర్వహించిన అందులో రష్మీ సుధీర్ కనిపిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తుంటారు.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో భాగంగా పలుసార్లు రష్మీ సుధీర్ కు పెళ్లి అంటూ వార్తలు అటు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉన్నాయి. ఓ ఈవెంట్ లో ఏకంగా సుధీర్, రష్మీలకు వివాహం కూడా జరిపించేశారు. దీన్ని జనాలు చూసి నిజంగానే వీళ్ళ మధ్య ప్రేమ ఉందేమో నిజజీవితంలో కూడా వీలు కలిస్తే ఎంతో బాగుంటుందని కోరుతుంటారు. తాజాగా ఒక జబర్దస్త్ కమెడియన్ సతీశ్ మాత్రం రష్మికి ఎప్పుడో పెళ్లి అయిపోయిందని అసలు సంగతి చెప్పేశాడు.
అయితే ఒకసారి షూటింగ్ అయిపోయిన తర్వాత ఎవరి పనులలో వాళ్ళు ఉంటారనే విషయం వీళ్లకు తెలియక వీళ్ళిద్దరూ నిజజీవితంలో కూడా కలిస్తే ఎంతో బాగుంటుంది అంటూ వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తుంటారని ఈ సందర్భంగా సతీష్ వెల్లడించారు.
ఈ క్రమంలోనే సతీష్ ఒకసారి వైజాగ్ వెళితే అక్కడ ఒక వ్యక్తి సుధీర్ రష్మీ ఇద్దరు నిజజీవితంలో కలిస్తే బాగుంటుందని తనతో అన్నట్లు చెప్పారు. అసలు రష్మి కి పెళ్లి అయిందన్న విషయం వాడికి తెలుసా? సుధీర్ కు పెళ్లి అయిందో లేదో వారికి తెలుసా ? ఏదో రేటింగ్స్ కోసం నిర్వాహకులు వారి పెళ్లిళ్లు చేస్తే అది నిజమేనని నమ్ముతారు. అయితే చూసే వాళ్ళు ఉన్నంత వరకు అలాంటివి తీస్తూనే ఉంటారని అన్నారు. సుధీర్- రష్మీ జీవితకాలంలో కలవరని ఈ సందర్భంగా సతీష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.