కేసీఆర్ పాత్రలో జబర్థస్త్ పార్టిసిపెంట్..రామ్ గోపాల్ వర్మ మరో సంచలనం.. ?

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తర్వాత రామ్ గోపాల్ వర్మ.. ‘శశికళ’ బయోపిక్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ‘టైగర్ కేసీఆర్’ అనే టైటిల్‌తో బయోపిక్ తీస్తున్నట్టు ప్రకటించడమ కాకుండా..ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన సంచలనం సృష్టించాడు. తాజాగా ఈ సినిమాలో కేసీఆర్ పాత్ర కోసం జబర్థస్త్ పార్టిసిపేంట్‌‌ను తీసుకోబోతున్నట్టు సమాచారం.

news18-telugu
Updated: April 20, 2019, 9:46 AM IST
కేసీఆర్ పాత్రలో జబర్థస్త్ పార్టిసిపెంట్..రామ్ గోపాల్ వర్మ మరో సంచలనం.. ?
వర్మ కేసీఆర్ బయోపిక్
news18-telugu
Updated: April 20, 2019, 9:46 AM IST
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతో తనేంటో మరోసారి ప్రూవ్ చేసుకున్న రామ్ గోపాల్ వర్మ..ఈ సినిమాతో తాను టార్గెట్ చేయాలనకున్న చంద్రబాబు, బాలకృష్ణలను బాగానే టార్గెట్ చేసాడు. ఈ సినిమా ఫ‌లితంతో ప‌ని లేకుండా విడుద‌ల‌కు ముందు నుంచే సంచ‌ల‌నాలు సృష్టించింది. ఇప్ప‌టికీ ఆంధ్రప్రదేశ్‌లో ‘ల‌క్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుద‌ల కాలేదంటే అక్క‌డ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఎంత‌లా ఇంపాక్ట్ చేసిందో అర్థం చేసుకోవ‌చ్చు.ఈ సినిమా తర్వాత రామ్ గోపాల్ వర్మ.. ‘శశికళ’ బయోపిక్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ‘టైగర్ కేసీఆర్’ అనే టైటిల్‌తో బయోపిక్ తీస్తున్నట్టు ప్రకటించడమే కాకుండా..ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన సంచలనం సృష్టించాడు. ఈ సినిమాకు  అగ్రెసివ్ గాంధీ అనే క్యాప్షన్ కూడా పెట్టాడు రామ్ గోపాల్ వర్మ. అంతేకాదు ‘ఆడు తెలంగాణ తెస్తనంటే అందరూ నవ్విండ్రు’ అంటూ తెలుగులో ఉప శీర్షిక కూడా పెట్టాడు.

jabardasth participant mahesh to play telangana cm kcr role in ram gopal varma's tiger kcr biopic,jabardasth,jabardasth comedy show,extra jabardasth,rashmi gautham,jabardasth mahesh,jabardasth mahesh as kcr,jabardasth mahesh as kcr role,ram gopal varma,ram gopal varma kcr,ram gopal varma kcr biopic,jabardasth mahesh ram gopal varma kcr biopic,jabardasth mahesh play kcr role,ram gopal varma tweet,ram gopal varma controversy,ram gopal controversial comments,kcr age,ram gopal varma twitter,ram gopal kcr biopic tiger kcr,tiger kcr biopic rgv,Kalvakuntla Chandrashekar Rao biopic,ram gopal varma rgv kcr biopic tiger kcr,tollywood,telugu cinema,telangana politics,andhra pradesh news,andhra pradesh pollitics,lakshmis ntr,shasikala,telangana chief minister cm kcr,jabardasth,జబర్దస్త్ మహేష్,జబర్థస్త్ మహేష్ రామ్ గోపాల్ వర్మ కేసీఆర్ బయోపిక్,కేసీఆర్ పాత్రలో జబర్థస్త్ మహేష్,రామ్ గోపాల్ వర్మ,ఆర్జీవి,రామ్ గోపాల్ వర్మకేసీఆర్ బయోపిక్,రామ్ గోపాల్ వర్మ టైగర్ కేసీఆర్ బయోపిక్,కేసీఆర్ బయోపిక్,కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు,తెలంగాణ న్యూస్,లక్ష్మీస్ ఎన్టీఆర్,శశికళ బయోపిక్,చంద్రబాబు నాయుడు,కేసీఆర్,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,తెలంగాణ న్యూస్,తెలంగాణ ముఖ్యమంత్రి,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,నాగబాబు,రష్మీ గౌతమ్,
వర్మ కేసీఆర్ బయోపిక్

ఈ సినిమాలో కేసీఆర్ పాత్ర కోసం మరో రంగస్థల నటుడిని ఎంపిక చేయాలనుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో జబర్థస్త్ షోలో మంచి గుర్తింపు తెచ్చుకొని ‘రంగస్థలం’, ‘మహానటి’ సినిమాల్లో కమెడియన్‌గా రాణించిన మహేష్‌ను కేసీఆర్ పాత్ర కోసం తీసుకున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

jabardasth participant mahesh to play telangana cm kcr role in ram gopal varma's tiger kcr biopic,jabardasth,jabardasth comedy show,extra jabardasth,rashmi gautham,jabardasth mahesh,jabardasth mahesh as kcr,jabardasth mahesh as kcr role,ram gopal varma,ram gopal varma kcr,ram gopal varma kcr biopic,jabardasth mahesh ram gopal varma kcr biopic,jabardasth mahesh play kcr role,ram gopal varma tweet,ram gopal varma controversy,ram gopal controversial comments,kcr age,ram gopal varma twitter,ram gopal kcr biopic tiger kcr,tiger kcr biopic rgv,Kalvakuntla Chandrashekar Rao biopic,ram gopal varma rgv kcr biopic tiger kcr,tollywood,telugu cinema,telangana politics,andhra pradesh news,andhra pradesh pollitics,lakshmis ntr,shasikala,telangana chief minister cm kcr,jabardasth,జబర్దస్త్ మహేష్,జబర్థస్త్ మహేష్ రామ్ గోపాల్ వర్మ కేసీఆర్ బయోపిక్,కేసీఆర్ పాత్రలో జబర్థస్త్ మహేష్,రామ్ గోపాల్ వర్మ,ఆర్జీవి,రామ్ గోపాల్ వర్మకేసీఆర్ బయోపిక్,రామ్ గోపాల్ వర్మ టైగర్ కేసీఆర్ బయోపిక్,కేసీఆర్ బయోపిక్,కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు,తెలంగాణ న్యూస్,లక్ష్మీస్ ఎన్టీఆర్,శశికళ బయోపిక్,చంద్రబాబు నాయుడు,కేసీఆర్,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,తెలంగాణ న్యూస్,తెలంగాణ ముఖ్యమంత్రి,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,నాగబాబు,రష్మీ గౌతమ్,
కేసీఆర్ పాత్రలో జబర్థస్త్ మహేష్
దాంతో పాటు  ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర కోసం రంగస్థల నటుడిని తీసుకొచ్చినట్టు ..కేసీఆర్ బయోపిక్ కోసం మరో రంగస్థల నటుడిని వెతికి పట్టుకొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. మరి కేసీఆర్ బయోపిక్‌లో నిజంగానే జబర్థస్త్ మహేష్ యాక్ట్ చేస్తాడా లేకుంటే వేరే కొత్త నటుడిని రామ్ గోపాల్ వర్మ తీసుకొస్తాడా అనేది తెలియాలంటే ఈ సినిమా విషయమై అఫీషియల్ ప్రకటన వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే.
First published: April 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...