హోమ్ /వార్తలు /సినిమా /

జబర్దస్త్ కొత్త జడ్జిల రెమ్యునరేషన్ తెలుసా.. రోజా, నాగబాబు కంటే ఎక్కువే..

జబర్దస్త్ కొత్త జడ్జిల రెమ్యునరేషన్ తెలుసా.. రోజా, నాగబాబు కంటే ఎక్కువే..

అవును.. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే చర్చ నడుస్తుంది. గెస్ట్ జడ్జుగా వచ్చిన మీనా, శేఖర్ మాస్టర్ ఎంత తీసుకుంటున్నారనే చర్చలు బయట బాగానే జరుగుతున్నాయి. పైగా మీనా కూడా రోజా కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటుందనే ప్రచారం జరుగుతుంది.

అవును.. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే చర్చ నడుస్తుంది. గెస్ట్ జడ్జుగా వచ్చిన మీనా, శేఖర్ మాస్టర్ ఎంత తీసుకుంటున్నారనే చర్చలు బయట బాగానే జరుగుతున్నాయి. పైగా మీనా కూడా రోజా కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటుందనే ప్రచారం జరుగుతుంది. జబర్దస్త్ కామెడీ షోలో నాగబాబు, రోజా తప్ప మరో జడ్జులను ఆ స్థానంలో ఊహించుకోవడం కష్టమే. ఆరేళ్లుగా వాళ్లే ఆ స్థానంలో ఉన్నారు. అయితే ఇప్పుడు వాళ్లిద్దరూ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో కేవలం జబర్దస్త్ షోకు మాత్రమే వాళ్లను ఉంచి.. ఎక్స్ ట్రా జబర్దస్త్ వరకు మాత్రం కొత్త జడ్జులను తీసుకొచ్చారు షో యాజమాన్యం. రెండు వారాలుగా ఈ షోలో నాగబాబు, రోజా కనిపించడం లేదు.

Jabardasth new judge, actress Meena remuneration.. Chanti beauty taking more than old judge Roja pk.. అవును.. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే వార్త వినిపిస్తుంది. నిజంగానే గెస్ట్ జడ్జుగా వచ్చినా కూడా రోజా కంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇప్పుడు మీనా తీసుకుంటుందనే ప్రచారం జరుగుతుంది. జబర్దస్త్ కామెడీ షోలో నాగబాబు, రోజా తప్ప మరో జడ్జులను ఆ స్థానంలో ఊహించుకోవడం కష్టమే. jabardasth comedy show,jabardasth comedy show meena,jabardasth comedy show sekhar master,jabardasth meena remuneration,sekhar master remuneration,extra jabardasth comedy show judges,extra jabardasth new judge meena,extra jabardasth roja,extra jabardasth naga babu remuneration,extra jabardasth roja remuneration,telugu cinema,jabardasth comedy show latest episode 2019,jabardasth comedians remuneration,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్‌లో మీనా రెమ్యునరేషన్,జబర్దస్త్ రోజా రెమ్యుననరేషన్,జబర్దస్త్ నాగబాబు రెమ్యునరేషన్,ఎక్స్‌ట్రా జబర్దస్త్ కమెడియన్స్ రెమ్యునరషన్,తెలుగు సినిమా,జబర్దస్త్ శేఖర్ మాస్టర్ రెమ్యునరేషన్,
నాగబాబు రోజా జబర్దస్త్

వాళ్ల ప్లేసులో ఇప్పుడు శేఖర్ మాస్టర్, మీనా కనిపిస్తున్నారు. ఒకప్పుడు తన అందంతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసిన మీనా.. రోజా స్థానంలోకి వచ్చింది. ఆమెలా నవ్వడానికి ఇంకా టైమ్ పట్టేలా ఉన్నా కూడా అందంతో అలరిస్తుంది మీనా. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ షో కోసం వాళ్లకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారనే ఆసక్తి కూడా అందర్లోనూ కనిపిస్తుంది. దీనిపై ఇప్పుడు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రోజా కంటే ఎక్కువగా తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. రోజా వైసీపీ నుంచి పోటీ చేస్తుంది. నగిరి ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉంది.

Jabardasth new judge, actress Meena remuneration.. Chanti beauty taking more than old judge Roja pk.. అవును.. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే వార్త వినిపిస్తుంది. నిజంగానే గెస్ట్ జడ్జుగా వచ్చినా కూడా రోజా కంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇప్పుడు మీనా తీసుకుంటుందనే ప్రచారం జరుగుతుంది. జబర్దస్త్ కామెడీ షోలో నాగబాబు, రోజా తప్ప మరో జడ్జులను ఆ స్థానంలో ఊహించుకోవడం కష్టమే. jabardasth comedy show,jabardasth comedy show meena,jabardasth comedy show sekhar master,jabardasth meena remuneration,sekhar master remuneration,extra jabardasth comedy show judges,extra jabardasth new judge meena,extra jabardasth roja,extra jabardasth naga babu remuneration,extra jabardasth roja remuneration,telugu cinema,jabardasth comedy show latest episode 2019,jabardasth comedians remuneration,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్‌లో మీనా రెమ్యునరేషన్,జబర్దస్త్ రోజా రెమ్యుననరేషన్,జబర్దస్త్ నాగబాబు రెమ్యునరేషన్,ఎక్స్‌ట్రా జబర్దస్త్ కమెడియన్స్ రెమ్యునరషన్,తెలుగు సినిమా,జబర్దస్త్ శేఖర్ మాస్టర్ రెమ్యునరేషన్,
రోజా మీనా జబర్దస్త్

గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా జబర్దస్త్ షో చేసింది రోజా. అయితే ఈ సారి మాత్రం గెలిస్తే.. వైసీపీ కానీ అధికారంలోకి వచ్చిందంటే మంత్రి పదవి వచ్చే అవకాశాలున్నాయనే వార్తలు వినిపిస్తున్న తరుణంలో రోజాను టీవీ షోలలో రెగ్యులర్‌గా చూడటం కష్టమే. దాంతో ఆమెకు ప్రత్యామ్నాయంగా ఇప్పుడు మీనాను తీసుకొచ్చారు. రోజా ఎపిసోడ్‌కు 1.3 లక్షలకు పైగా తీసుకుంటుంటే.. ఇప్పుడు మీనా దాదాపు 2 లక్షల వరకు ఛార్జ్ చేస్తుందని తెలుస్తుంది.

Jabardasth new judges Meena, Sekhar Master Charging High remuneration than Roja, Naga Babu pk.. అవును.. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే చర్చ నడుస్తుంది. గెస్ట్ జడ్జుగా వచ్చిన మీనా, శేఖర్ మాస్టర్ ఎంత తీసుకుంటున్నారనే చర్చలు బయట బాగానే జరుగుతున్నాయి. పైగా మీనా కూడా రోజా కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటుందనే ప్రచారం జరుగుతుంది. jabardasth comedy show,jabardasth comedy show meena,jabardasth comedy show sekhar master,jabardasth meena remuneration,sekhar master remuneration,extra jabardasth comedy show judges,extra jabardasth new judge meena,extra jabardasth roja,extra jabardasth naga babu remuneration,extra jabardasth roja remuneration,telugu cinema,jabardasth comedy show latest episode 2019,jabardasth comedians remuneration,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్‌లో మీనా రెమ్యునరేషన్,జబర్దస్త్ రోజా రెమ్యుననరేషన్,జబర్దస్త్ నాగబాబు రెమ్యునరేషన్,ఎక్స్‌ట్రా జబర్దస్త్ కమెడియన్స్ రెమ్యునరషన్,తెలుగు సినిమా,జబర్దస్త్ శేఖర్ మాస్టర్ రెమ్యునరేషన్,
మీనా శేఖర్ మాస్టర్

కొన్ని ఎపిసోడ్స్ కావడం.. మీనాకు కూడా మంచి క్రేజ్ ఉండటంతో షో యాజమాన్యం కూడా సై అనేసారని తెలుస్తుంది. ఇక ఆమెతో పాటు జడ్జ్‌గా ఉన్న శేఖర్ మాస్టర్ కూడా ఎపిసోడ్‌కు భారీగానే తీసుకుంటున్నాడు. ఇప్పటికే ఢీ షోకు జడ్జుగా ఉన్న శేఖర్.. ఎక్స్ ట్రా జబర్దస్త్ షోకు కూడా వచ్చాడు. ముందుగా దీనికి జానీ మాస్టర్‌ను అనుకున్నా.. ఆయన ఓ కేసులో జైలుకు వెళ్లాడు. దాంతో శేఖర్ మాస్టర్‌కు ఈ అవకాశం వచ్చింది. మొత్తానికి ఈ ఇద్దరు జడ్జులు భారీగానే పారితోషికం అందుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.

First published:

Tags: Jabardasth comedy show, Meena, MLA Roja, Nagababu, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు