ఎమ్మెల్యే రోజా కుమారుడు కిడ్నాప్...షాక్‌లో యాంకర్ ప్రదీప్...

రోజా. యాంకర్ ప్రదీప్

ప్రత్యేక అతిథిగా విచ్చేసిన రోజా...తొలి ప్రోమోలో ఎమ్మెల్యే కొడుకు కిడ్నాప్ అంటూ హడావిడి చేయడంతో ప్రత్యేక కార్యక్రమం మొదలైంది. షో యాంకర్‌గా వ్యవహరిస్తున్న ప్రదీప్‌ను రోజా షాక్‌కు గురిచేసే కామెంట్స్ చేసారు.

  • Share this:
    మల్లెమాల సంక్రాంతి సందడి మొదలైంది. ఈ సారి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన రోజా...తొలి ప్రోమోలో ఎమ్మెల్యే కొడుకు కిడ్నాప్ అంటూ హడావిడి చేయడంతో ప్రత్యేక కార్యక్రమం మొదలైంది. షో యాంకర్‌గా వ్యవహరిస్తున్న ప్రదీప్‌ను రోజా షాక్‌కు గురిచేసే కామెంట్స్ చేసారు. నీకు పెళ్లి అయి ఉంటే నా ప్రోగ్రామ్ కు వచ్చేవాడివి. అంటూ బతుకు జట్కా బండిని గుర్తు చేస్తూ చేసిన కామెంట్స్ అందరికి నవ్వు తెప్పించాయి. జబర్దస్త్ కంటెస్టెంట్స్ పిల్లలతో డిజైన్ చేసిన సంక్రాంతి ప్రోగ్రాంకు అమ్మ నాన్న సంక్రాంతి అనే పేరు పెట్టారు. ఈ షోలో రోజా కుమారుడు స్పెషల్ అట్రాక్షన్ కావడం విశేషం. అంతే కాదు మన దగ్గర బేరాల్లేవమ్మ అంటూ రోజా కుమారుడు డైలాగ్ చెప్పడంతో అంతా షాక్ కు గురయ్యారనే చెప్పాలి. అలాగే మీ పండగ మీదే మా పండగ మాదే అంటూ తేల్చేశాడు.

    Published by:Krishna Adithya
    First published: