జబర్దస్త్ నటికి ఆగని వేధింపులు.. సోషల్ మీడియాలో అసభ్యంగా..

జబర్దస్త్ కామెడీ షో కొందరి జీవితాలనే మార్చేసింది. అందులో ఎంతోమంది ఇప్పుడు మంచి స్థితిలో ఉన్నారు. అలాంటి ఓ కమెడియన్ సాయితేజ. జబర్దస్త్ అనే స్టేజ్ పై నుంచి వచ్చిన వాళ్లలో ఈయన కూడా ఒకడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 15, 2019, 9:25 PM IST
జబర్దస్త్ నటికి ఆగని వేధింపులు.. సోషల్ మీడియాలో అసభ్యంగా..
జబర్దస్త్ కమెడియన్ సాయితేజ (పాత ఫోటో- కొత్త ఫోటో)
  • Share this:
జబర్దస్త్ కామెడీ షో కొందరి జీవితాలనే మార్చేసింది. అందులో ఎంతోమంది ఇప్పుడు మంచి స్థితిలో ఉన్నారు. అలాంటి ఓ కమెడియన్ సాయితేజ. జబర్దస్త్ అనే స్టేజ్ పై నుంచి వచ్చిన వాళ్లలో ఈయన కూడా ఒకడు. కానీ ఇప్పుడు అతడు కాస్తా ఆమె అయ్యాడు. స్క్రీన్ పై వాళ్లు చేసే కామెడీకి నవ్వుకుంటున్నా కూడా వాళ్ల నిజ జీవితంలో మాత్రం చాలా బాధలు పడుతున్నారు. అవి నాకు తెలుసు అంటుంది ఈమె. సాయితేజ కాస్తా ప్రియాంకగా మారిందిప్పుడు. ఈ మధ్యే ఆమెకు పెళ్లైందనే రూమర్స్ కూడా వచ్చాయి. కానీ తననెవరూ చేసుకోరని.. కానీ పోకిరిలు మాత్రం తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని చెప్పింది ఈమె.

Jabardasth comedian Sai Teja alias Priyanka Singh comments on Casting couch and says a director calls her to room pk జబర్దస్త్ కామెడీ షో నుంచి ఎంతోమంది కమెడియన్లు బయటికి వస్తున్నారు. బుల్లితెరపై నవ్వించే వాళ్లే.. బయట మాత్రం వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. స్క్రీన్ పై వాళ్లు చేసే కామెడీకి నవ్వుకుంటున్నా కూడా.. jabardasth,jabardasth comedy show,Extra jabardasth,jabardasth comedy skits,jabardasth sai teja,jabardasth sai teja hot,jabardasth priyanka singh,jabardasth priyanka singh casting couch,jabardasth vinod,jabardasth sai teja lady getup,jabardasth sai teja interview,jabardasth sai teja surgery,jabardasth sai teja vinod,jabardasth skits,jabardasth naga babu,jabardasth roja,anasuya bharadwaj hot,rashmi gautam hot,telugu cinema,జబర్దస్త్,జబర్దస్త్ ప్రియాంక సింగ్,జబర్దస్త్ ప్రియాంక సింగ్ క్యాస్టింగ్ కౌచ్,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ వినోద్,జబర్దస్త్ సాయితేజ,జబర్దస్త్ కామెడీ స్కిట్స్,తెలుగు సినిమా
జబర్దస్త్ సాయి తేజ ఫైల్ ఫోటో (Source: Twitter)

సర్జరీ చేయించుకుని అమ్మాయిగా మారిన తర్వాత తనను కూడా చాలా మంది వేధించారని.. ఇష్టమొచ్చినట్లు విమర్శించారని గుర్తు చేసుకున్నాడు సాయితేజ. ఈ మధ్యే ఇంటర్వ్యూలో కొన్ని పర్సనల్ విషయాలు కూడా బయటపెట్టింది ప్రియాంక. వినోద్‌పై దాడి గురించి కూడా మనసులో మాట బయటపెట్టాడు ఈ జబర్దస్త్ మాజీ కమెడియన్. ఇంటి కొనుగోలు విషయంలో ఓనర్ చేతిలోనే దాడికి గురయ్యాడు వినోద్. అసలు వాడిపై దాడి చేసిన వాళ్లు మనషులే కాదు.. మృగాలు అంటూ మండిపడింది ప్రియాంక. ఇక తన విషయంలో కూడా ఇప్పటికీ కొందరు వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పింది ప్రియాంక. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈమెపై చాలా రకాలుగా దారుణమైన కమెంట్స్ వస్తున్నాయి.

Jabardasth comedian Sai Teja alias Priyanka Singh comments on Casting couch and says a director calls her to room pk జబర్దస్త్ కామెడీ షో నుంచి ఎంతోమంది కమెడియన్లు బయటికి వస్తున్నారు. బుల్లితెరపై నవ్వించే వాళ్లే.. బయట మాత్రం వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. స్క్రీన్ పై వాళ్లు చేసే కామెడీకి నవ్వుకుంటున్నా కూడా.. jabardasth,jabardasth comedy show,Extra jabardasth,jabardasth comedy skits,jabardasth sai teja,jabardasth sai teja hot,jabardasth priyanka singh,jabardasth priyanka singh casting couch,jabardasth vinod,jabardasth sai teja lady getup,jabardasth sai teja interview,jabardasth sai teja surgery,jabardasth sai teja vinod,jabardasth skits,jabardasth naga babu,jabardasth roja,anasuya bharadwaj hot,rashmi gautam hot,telugu cinema,జబర్దస్త్,జబర్దస్త్ ప్రియాంక సింగ్,జబర్దస్త్ ప్రియాంక సింగ్ క్యాస్టింగ్ కౌచ్,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ వినోద్,జబర్దస్త్ సాయితేజ,జబర్దస్త్ కామెడీ స్కిట్స్,తెలుగు సినిమా
జబర్దస్త్ సాయి తేజ ఫైల్ ఫోటో (Source: Twitter)

ఆర్టిస్టుగా ఒక్కో రూపాయి సంపాదించాలంటే చాలా కష్టపడాల్సి వస్తుందని.. కానీ బయటి నుంచి చూసి కొందరు పనీపాట లేని వెధవలు మాత్రం తమపై కామెంట్స్ చేస్తుంటారని చెబుతుంది ప్రియాంక. ఇక ఇప్పుడు కూడా తనను ఓ దర్శకుడు రూమ్‌కు పిలిచాడని.. అసభ్యంగా ప్రవర్తించాడని చెబుతుంది ఈమె. ఈ మధ్యే తనకు ఓ దర్శకుడు ఫోన్ చేసి నువ్వు నా సినిమాలో ఐటం సాంగ్ చేస్తావా అని అడిగాడని.. వెంటనే తాను కూడా చేస్తానని చెప్పినట్లు గుర్తు చేసుకుంది ప్రియాంక. అయితే ఆ పాటలో ఎక్స్‌పోజింగ్ చేయాల్సి వస్తుందని చెప్పాడని దానికి కూడా ఓకే అన్నట్లు చెప్పింది ప్రియాంక. పెద్ద హీరోయిన్లే చేస్తున్నపుడు తానెందుకు చేయనని చెప్పింది ఈమె.

Jabardasth comedian Sai Teja alias Priyanka Singh comments on Casting couch and says a director calls her to room pk జబర్దస్త్ కామెడీ షో నుంచి ఎంతోమంది కమెడియన్లు బయటికి వస్తున్నారు. బుల్లితెరపై నవ్వించే వాళ్లే.. బయట మాత్రం వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. స్క్రీన్ పై వాళ్లు చేసే కామెడీకి నవ్వుకుంటున్నా కూడా.. jabardasth,jabardasth comedy show,Extra jabardasth,jabardasth comedy skits,jabardasth sai teja,jabardasth sai teja hot,jabardasth priyanka singh,jabardasth priyanka singh casting couch,jabardasth vinod,jabardasth sai teja lady getup,jabardasth sai teja interview,jabardasth sai teja surgery,jabardasth sai teja vinod,jabardasth skits,jabardasth naga babu,jabardasth roja,anasuya bharadwaj hot,rashmi gautam hot,telugu cinema,జబర్దస్త్,జబర్దస్త్ ప్రియాంక సింగ్,జబర్దస్త్ ప్రియాంక సింగ్ క్యాస్టింగ్ కౌచ్,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ వినోద్,జబర్దస్త్ సాయితేజ,జబర్దస్త్ కామెడీ స్కిట్స్,తెలుగు సినిమా
జబర్దస్త్ సాయి తేజ ఫైల్ ఫోటో (Source: Twitter)

ఈ పాటను వరంగల్‌లో షూట్ చేయాల్సి వస్తుందని.. అక్కడే మూడ్రోజులు ఉండాలని చెప్పాడని చెప్పింది ఈమె. అన్నీ సర్దుకుని తాను కూడా వరంగల్ షూట్ కోసం బయల్దేరుతున్న సమయంలో అదే దర్శకుడు కాల్ చేసి తనతో అసభ్యంగా మాట్లాడాడని చెబుతుంది ప్రియాంక. తనతో మూడు రోజులు ఒకే రూమ్‌లో ఉండాలని.. ఆయనతో పాటు మరొకరు కూడా ఉంటారని చాలా నీచంగా మాట్లాడాడని చెప్పింది. దాంతో ఆ సినిమా వదిలేసుకుంది ఈమె. అక్కడితో ఈమెపై వేధింపులు ఆగలేదు.. పెళ్లిపై కమెంట్స్.. ఆ తర్వాత ఆమె మారిన తీరుపై కమెంట్స్.. టిక్ టాక్ వీడియోలు చేస్తే కమెంట్స్.. ఇలా అన్నింట్లోనూ కొందరు తనను కావాలనే టార్గెట్ చేస్తున్నారని.. వేధిస్తున్నారని చెబుతుంది ప్రియాంక.
First published: November 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading