నాగబాబు, రోజా మధ్య గొడవ.. వైరల్ అవుతున్న జబర్దస్త్ వీడియో..

అవునా.. నిజంగానే నాగబాబు, రోజా గొడవ పడ్డారా.. అసలెందుకు జరిగింది.. ఎప్పుడు జరిగింది అనుకుంటున్నారా..? అవును నిజంగానే వీళ్లిద్దరూ గొడవ పడుతున్నారు. దానికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతుంది..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: August 17, 2019, 3:53 PM IST
నాగబాబు, రోజా మధ్య గొడవ.. వైరల్ అవుతున్న జబర్దస్త్ వీడియో..
నాగబాబు రోజా (Source: Youtube)
  • Share this:
అవునా.. నిజంగానే నాగబాబు, రోజా గొడవ పడ్డారా.. అసలెందుకు జరిగింది.. ఎప్పుడు జరిగింది అనుకుంటున్నారా..? అవును నిజంగానే వీళ్లిద్దరూ గొడవ పడుతున్నారు. దానికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. దానికి టైటిల్ కూడా కన్ఫర్మ్ చేసారు. ఔను వాళ్లిద్దరూ గొడవ పడ్డారు అంటూ వస్తున్నారు. అయితే ఇదంతా నిజం మాత్రం కాదు.. ఓ కార్యక్రమం కోసం నాగబాబు, రోజా ఇలా గొడవ పడుతున్నారు. సాధారణంగా ప్రతీ పండక్కి ఈటీవీలో ఓ షో చేయడం ఆనవాయితీగా మారింది. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది.
Jabardasth judges Naga Babu Roja War and Video goes viral in social media pk అవునా.. నిజంగానే నాగబాబు, రోజా గొడవ పడ్డారా.. అసలెందుకు జరిగింది.. ఎప్పుడు జరిగింది అనుకుంటున్నారా..? అవును నిజంగానే వీళ్లిద్దరూ గొడవ పడుతున్నారు. దానికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతుంది.. naga babu roja,maga babu roja new programme,naga babu roja,Avunu Valliddaru Godava Paddaru Promo,Avunu Valliddaru Godava Paddaru Promo vinayaka chavithi,Vinayaka Chavithi 2019 Special Event,sudigali sudheer,jabardasth sudigali sudheer,ysrcp mla cum actress roja not performing dance in jabardasth comedy show here are the reasons,jabardasth comedy show,jabardasth judge roja,mla roja,ycp mla roja,roja,mla roja speech,nagari mla roja,rk roja,roja speech,mla rk roja,mla roja latest speech,roja mla,mla roja fires on chandrababu,roja speech in assembly,mla,roja mla nagari,roja latest news,roja assembly,ys jagan,rk roja takes oath as mla,mla roja dharna,mla roja spekar,jabardasth roja,mla roja celebrations,mla roja comments,mla roja news,mla roja press meet,ysrcp mla roja,roja,jabardasth comedy show roja,nagababu,nagababu roja jabardasth comedy show, roja quits jabardasth tv show,roja next move,mla roja,mla roja becomes minister,anasuya,rashmi gautham, nagababu janasena,janasena nagababu narsapuram loksabha,roja ysrcp nagari assembly,jabardasth comedy show new jedges,tollywood news,telugu cinema,జనసేన, జబర్దస్త్ కామెడీ షో,జబర్థస్త్ రోజా,జబర్ధస్త్ నాగబాబు రోజా,ఔను వాళ్లిద్దరూ గొడవ పడ్డారు,ఔను వాళ్లిద్దరూ గొడవ పడ్డారు ప్రోమో ఈటీవీ,జబర్ధస్త్ నాగబాబు పాలిటిక్స్,నగరి ఎమ్మెల్యే రోజా,మీనా జబర్దస్త్,జానీ జబర్దస్త్,రోజా మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ,నాగబాబు జనసేన ఎంపీ, జబర్దస్త్ కొత్త జడ్జీలు, జబర్ధస్త్ మీనా ప్లేస్‌లో,వైఎస్ఆర్‌సీపీ,రోజా,నగరి ఎమ్మెల్యే,వైసీపీ ఎమ్మెల్యే,జబర్దస్త్ రోజా,జబర్ధస్త్ కామెడీ షో,రోజా నాగబాబు,
నాగబాబు రోజా (Source: Youtube)


తాజాగా వినాయక చవితి కోసం మరో ప్రోగ్రామ్ చేస్తున్నారు. అందులో భాగంగానే దానికి ఔను వాళ్లిద్దరూ గొడవ పడ్డారు అంటూ ఓ ప్రోమో విడుదల చేసారు. అక్కడ నాగబాబు, రోజా ఉన్నారు. నా నవ్వు బాగుంటుందా.. లేక నీ నవ్వు బాగుంటుందా అంటూ డైలాగులతో ఈ వార్ మొదలవుతుందన్నమాట. అక్కడ్నుంచి ప్రోగ్రామ్ మొదలవుతుంది. అందులో ఎప్పట్లాగే జబర్దస్త్ కమెడియన్లతో పాటు ప్రదీప్, రవి లాంటి వాళ్ళు కూడా వచ్చి సందడి చేసారు.

ఎప్పట్లాగే ఈ కార్యక్రమం కూడా సూపర్ హిట్ అవుతుందని నమ్ముతున్నారు నిర్వాహకులు. దర్శకులు కూడా దీన్ని అలాగే డిజైన్ చేస్తున్నారు. వినాయక చవితి రోజు రోజంతా నవ్వించేలా ఈ కార్యక్రమం ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే నాగబాబు, రోజా కనిపిస్తున్నారు. మరి వాళ్ల గొడవ ఎలా ఉండబోతుందో.. ఎంతగా నవ్వించబోతుందో చూడాలి.
First published: August 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading