రోజా కన్ఫామ్ చేసింది.. మరి నాగబాబు పరిస్థితి ఏంటి.. ?

ఏపీలో రాజకీయ వేడి ఎపుడైతే మొదలైందో అప్పటి నుంచి జబర్థస్త్ కామెడీ షో రాజకీయాలకు వేదికగా మారింది. ఈ షోలో జడ్జీలుగా వ్యవరిస్తోన్న నాగబాబు, రోజాలు కూడా పొలిటికల్‌గా వైరీ పక్షంగా ఉన్న జనసేన,వైయస్ఆర్‌సీపీ నుంచి ఈ ఎన్నికల్లో పోటీ చేసారు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 14, 2019, 4:22 PM IST
రోజా కన్ఫామ్ చేసింది.. మరి నాగబాబు పరిస్థితి ఏంటి.. ?
రోజా,నాగబాబు
Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: April 14, 2019, 4:22 PM IST
ఏపీలో రాజకీయ వేడి ఎపుడైతే మొదలైందో అప్పటి నుంచి జబర్థస్త్ కామెడీ షో రాజకీయాలకు వేదికగా మారింది. ఈ షోలో జడ్జీలుగా వ్యవరిస్తోన్న నాగబాబు, రోజాలు కూడా పొలిటికల్‌గా వైరీ పక్షంగా ఉన్న జనసేన,వైయస్ఆర్‌సీపీ నుంచి ఈ ఎన్నికల్లో పోటీ చేసారు. వైసీపీ తరుపున రోజా..నగరి అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా మరోసారి ఎమ్మెల్యే‌గా  పోటీ చేసారు.ఈ ఎన్నికల్లో వైసీపీ తరుపున ఆమె గెలివడంతో  పాటు ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తే సినీ నటి రోజా..జబర్థస్త్ ప్రోగ్రాంకు గుడ్ బై చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక వేళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే రోజాకు ఆమె క్యాబినేట్‌లో తప్పక చోటు ఇస్తాడని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు జనసేన తరుపున నర్సాపురం ఎంపీగా పోటీ చేసిన నాగబాబు..ప్రత్యర్థి పార్టీలైన వైసీపీ నుంచి రఘురామకృష్ణంరాజు..టీడీపీ నుంచి శివ‌రామ‌రాజు.. నాగ‌బాబుకు గట్టి పోటీ ఇచ్చారు.

AP Elections 2019: Jabardasth judge roja confirmed that not interested to continue as a judge what about nagababu,roja,roja jabardasth comedy show,nagababu,nagababu jabardasth comedy show,nagababu roja jabardasth comedy show,roja quit jabardasth programme,what about nagababu,nagababu what next after elections,Andhra Pradesh news,Andhra Pradesh politics,Rashmi gautham,anasuya,nagababy janasena,nagababu janasena narsapuram loksabha,roja ysrcp nagari assembly,jabardasth comedy show,Rashmi,sri rama navami,pawankalyan nagababu janasena narsapuram,roja ys jagan ysrcp,Tollywood news,telugu cinema,జనసేన,జబర్దస్త్ కామెడీ షో,జబర్థస్త్ నాగబాబు,జబర్ధస్త్ నాగబాబు రోజా,జబర్థపస్త్ రోజా,బబర్ధస్త్ నాగబాబు పాలిటిక్స్,జనసేన నాగబాబు పవన్ కళ్యాణ్,నరసాపురం లోక్‌సభ,నాగబాబు రోజా జబర్ధస్త్,రోజా నగరి వైయస్ఆర్‌సీపీ,రోజా ఎమ్మెల్యే,నాగబాబు ఎంపీ,రోజా నగరి నాగబాబు నర్సాపురం,జబర్ధస్త్ వార్,
నాగబాబు రోజా జబర్దస్త్


మరోవైపు నర్సాపురం ఎంపీగా నాగబాబు..తమ్ముడు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన భీమవరం అసెంబ్లీ సెగ్మెంట్‌నే నమ్ముకున్నాడు. ఒకవేళ ఎన్నికల్లో గెలిస్తే..పూర్తి స్థాయి రాజకీయాల్లో బిజీ కావాలనే ప్లాన్‌లో ఉన్నారు నాగబాబు. ఒకవేళ గెలవక పోయినా..రాబోయే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకొని వచ్చే ఎన్నికల్లో గెలవడానికి ప్రిపేర్ అవ్వాలని ఫిక్స్ అయినట్టు సమాచారం. ఒక ఎంపీగా ఉంటూనే సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు చిత్తూరు ఎంపీ శివకుమార్. ఆయన బాటలోనే చాలా మంది రాజకీయ నాయకులు ఒకవైపు రాజకీయాలు చేస్తూనే..మరోవైపు సినిమాలు కూడా చేస్తున్నారు. మరి నాగబాబు కూడా అదే రూట్‌నే ఫాలో అవుతాడా లేదా అనేది చూడాలి.

  
First published: April 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...