జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్‌కు నాగబాబు గిఫ్ట్.. షర్ట్ ప్యాంట్ కొనిస్తాడంట..

అవును.. వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. అమ్మాయికి ఏ చీరో జాకట్టో కొనివ్వాలి కానీ ప్యాంట్ షర్ట్ గోలేంటి అనుకుంటున్నారా..? ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 20, 2019, 10:59 PM IST
జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్‌కు నాగబాబు గిఫ్ట్.. షర్ట్ ప్యాంట్ కొనిస్తాడంట..
నాగబాబు రష్మీ గౌతమ్ (Source: Twitter)
Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 20, 2019, 10:59 PM IST
అవును.. వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. అమ్మాయికి ఏ చీరో జాకట్టో కొనివ్వాలి కానీ ప్యాంట్ షర్ట్ గోలేంటి అనుకుంటున్నారా..? ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఈ వారం ప్రోమోలో సందడి సందడిగా అల్లరి చేసింది రష్మీ గౌతమ్. రోజా ఈ వారం మిస్ అయింది. దాంతో సోలోగా నాగబాబు ఒక్కడే ఈ ఎపిసోడ్ లాక్కెళ్లనున్నాడు. ఇదే విషయాన్ని ప్రోమో మొదట్లోనే చూపించారు నిర్వాహకులు. ఇదిలా ఉంటే హాయ్ నాగబాబు గారూ.. అనగానే ఈ రోజు నేను సోలో అనేసాడు మెగా బ్రదర్. సరే.. నేను మీకు ఓ సర్ ప్రైజ్ ఇస్తాను.. మరి మీరు నాకేం ఇస్తారని రష్మీ అడగ్గానే మరో ఆలోచన లేకుండా ఓ ప్యాంట్ షర్ట్ కొనిపెడతానంటూ సెటైర్ వేసాడు.

Jabardasth judge Naga Babu wants to gift a Pant Shirt to Hot anchor Rahsmi Gautam pk అవును.. వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. అమ్మాయికి ఏ చీరో జాకట్టో కొనివ్వాలి కానీ ప్యాంట్ షర్ట్ గోలేంటి అనుకుంటున్నారా..? ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. jabardasth,extra jabardasth,rashmi gautam,rashmi gautam twitter,rashmi gautam hot photos,rashmi gautam naga babu,extra jabardasth promo,rashmi gautam hot videos,telugu cinema,జబర్దస్త్ కామెడీ షో,ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షో,నాగబాబు జబర్దస్త్,నాగబాబు రష్మీ గౌతమ్,తెలుగు సినిమాJabardasth judge Naga Babu wants to gift a Pant Shirt to Hot anchor Rahsmi Gautam pk అవును.. వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. అమ్మాయికి ఏ చీరో జాకట్టో కొనివ్వాలి కానీ ప్యాంట్ షర్ట్ గోలేంటి అనుకుంటున్నారా..? ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. jabardasth,extra jabardasth,rashmi gautam,rashmi gautam twitter,rashmi gautam hot photos,rashmi gautam naga babu,extra jabardasth promo,rashmi gautam hot videos,telugu cinema,జబర్దస్త్ కామెడీ షో,ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షో,నాగబాబు జబర్దస్త్,నాగబాబు రష్మీ గౌతమ్,తెలుగు సినిమా
నాగబాబు రష్మీ గౌతమ్ (Source: Twitter)


అబ్బాయి మాదిరే వేసుకుని తిరుగుదువు కానీ అంటూ మరో సెటైర్ వేసాడు నాగబాబు. ఇది విన్న తర్వాత రష్మీ గౌతమ్ కూడా నవ్వుకుంది. ఆ వెంటనే వరుణ్ తేజ్‌తో పాటు హరీష్ శంకర్, హీరోయిన్ మృణాళిని కూడా షోకు వచ్చారు. వాల్మీకి టీంలో ముగ్గురు రావడంతో తనకు మూడు ప్యాంట్ షర్టులు కావాలని రష్మీ గౌతమ్ అడిగింది. దానికి వెంటనే నాగబాబు కూడా సరే అనేసాడు. మొత్తానికి వీళ్ల మాటలు భలే సరదాగా నడిచాయి. అసలు చీర కట్టుకోవడమే మరిచిపోయిందేమో అన్నట్లుగా.. నిజంగానే అబ్బాయి మాదిరే ఎప్పుడూ ప్యాంట్ షర్టుల్లోనే కనిపిస్తుంది రష్మీ. అందుకే నాగబాబు కూడా ఇదే సెటైర్ వేసాడు.

First published: September 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...