హోమ్ /వార్తలు /సినిమా /

మెగా బ్రదర్ నాగబాబు తీరని కోరిక ఈ సారైనా తీరుతుందా..

మెగా బ్రదర్ నాగబాబు తీరని కోరిక ఈ సారైనా తీరుతుందా..

నాగబాబు న్యూలుక్ (Whatssup/Image)

నాగబాబు న్యూలుక్ (Whatssup/Image)

Nagababu | ఈ సారైనా.. మెగా బ్రదర్ నాగబాబు తీరని కోరిక నెరవేరువేరుతుందా. అన్నయ్య చిరంజీవి ఆ కోరిక నెరవేరుస్తాడా..  వివరాల్లోకి వెళితే..

ఈ సారైనా.. మెగా బ్రదర్ నాగబాబు తీరని కోరిక నెరవేరువేరుతుందా. అన్నయ్య చిరంజీవి ఆ కోరిక నెరవేరుస్తాడా..  వివరాల్లోకి వెళితే.. కొణిదెల శివ శంకర్ వర ప్రసాద్ నుంచి చిరంజీవిగా మారి  సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. ఆపై సుప్రీం హీరోగా, మెగాస్టార్‌గా ఆశేష తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు చిరంజీవి. 41 ఏళ్ల ఫిల్మ్ కెరీర్‌లో చిరంజీవి మొదటి సారి చారిత్రక పాత్రైనా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి  క్యారెక్టర్‌ను  ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో పోషించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే అందుకుంది. చిరంజీవి ఇప్పటి వరకు ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డ్స్‌తో పాటు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు ఎన్నో తన నటన ద్వారా గెలుచుకున్నారు. కానీ ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోలేదు.

jabardasth judge cum mega brother nagababu talks about brother megastar chiranjeevi acting in sye raa narasimha reddy movie and he hopes that chiru this time will get national award,jabardasth comedy show,nagababu new look,jabardasth judge nagababu new look,chiranjeevi,chiranjeevi sye raa narasimha reddy movie,chiranjeevi nationla award for sye raa narasimha reddy,nagababu chiranjeevi,megastar chiranjeevi,nagababu youtube channel,jabardasth nagababu new look,jabardasth comedy show nagababu,nagababu remuneration,jabardasth directors out,nithin bharath jabardasth,jabardasth comedy show sekhar master,jabardasth meena remuneration,sekhar master remuneration,extra jabardasth comedy show judges,extra jabardasth new judge meena,extra jabardasth roja,extra jabardasth naga babu remuneration,extra jabardasth roja remuneration,telugu cinema,jabardasth comedy show latest episode 2019,jabardasth comedians remuneration,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్‌లో మీనా రెమ్యునరేషన్,జబర్దస్త్ రోజా రెమ్యుననరేషన్,జబర్దస్త్ నాగబాబు రెమ్యునరేషన్,ఎక్స్‌ట్రా జబర్దస్త్ కమెడియన్స్ రెమ్యునరషన్,తెలుగు సినిమా,జబర్దస్త్ శేఖర్ మాస్టర్ రెమ్యునరేషన్,నాగబాబు న్యూ లుక్,నాగబాబు కొత్త లుక్,జబర్దస్త్ సుడిగాలి సుధీర్,జబర్దస్త్ హైపర్ ఆది,తెలుగు సినిమా,చిరంజీవి,నాగబాబు,సైరా నరసింహారెడ్డి తో చిరంజీవి జాతీయ అవార్డు అందుకుంటాడా,సైరా చిరంజీవి జాతీయ అవార్డు,
సైరా పోస్టర్

ఇపుడు చేసిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాతో చిరంజీవి చారిత్రక పాత్ర పోషించలేదన్న లోటు తీర్చుకున్నాడు. అంతేకాదు ఈ సినిమాతోనైనా..చిరంజీవి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకోవాలని  నాగబాబు చాలా సందర్భంలో తన కోరికను బయట పెట్టాడు.  మరి మరి నాగబాబు చెప్పినట్టే ‘సైరా ...నరసింహారెడ్డి’చిత్రంతో చిరంజీవి నిజంగానే జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకొని నాగబాబు చిరకాల కోరిక తీరుస్తాడా లేదా అనేది చూడాలి.

First published:

Tags: Chiranjeevi, Jabardasth comedy show, Nagababu, Ram Charan, Sye raa narasimhareddy, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు