సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్ మధ్య కెమిస్ట్రీకి అసలు కారణం అదేనా..?

Sudigali Sudheer Rashmi Gautam: బుల్లితెరపై కొన్ని జోడీలకు స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అందులో రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్ ముందుంటారు. ఆన్ స్క్రీన్ వాళ్లు చేసే రొమాన్స్ పిచ్చెక్కిస్తుందంతే. అందుకే వాళ్లతోనే మళ్లీ మళ్లీ ప్రోగ్రామ్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 16, 2019, 8:25 PM IST
సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్ మధ్య కెమిస్ట్రీకి అసలు కారణం అదేనా..?
సుడిగాలి సుధీర్ రష్మీ గౌతమ్ (Source: Youtube)
  • Share this:
బుల్లితెరపై కొన్ని జోడీలకు స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అందులో రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్ ముందుంటారు. ఆన్ స్క్రీన్ వాళ్లు చేసే రొమాన్స్ పిచ్చెక్కిస్తుందంతే. అందుకే వాళ్లతోనే మళ్లీ మళ్లీ ప్రోగ్రామ్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇక ఇప్పుడు మరోసారి రష్మీ, సుధీర్ జంట అదరగొట్టింది. తాజాగా ఢీ జోడీ ఫైనల్‌లో ఈ ఇద్దరూ చేసిన పర్ఫార్మెన్స్ ఇప్పుడు యూ ట్యూబ్‌లో సంచలనాలు రేపుతుంది. సోషల్ మీడియాలో ఈ డాన్సులకు వ్యూస్ షేక్ అవుతున్నాయి. అంతగా రప్ఫాడిస్తున్నారు సుధీర్ రష్మీ జోడీ. ఎప్పటికప్పుడు కొత్త డాన్సులతో అలరించే ఈ జోడీ.. ఢీ ఫైనల్ కోసం మరింతగా ప్రిపేర్ అయ్యారు.
Jabardasth couple Rashmi Gautam Sudigali Sudheer superb dance performance in Dhee Jodi Final is going viral pk బుల్లితెరపై కొన్ని జోడీలకు స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అందులో రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్ ముందుంటారు. ఆన్ స్క్రీన్ వాళ్లు చేసే రొమాన్స్ పిచ్చెక్కిస్తుందంతే. అందుకే వాళ్లతోనే మళ్లీ మళ్లీ ప్రోగ్రామ్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. Rashmi Gautam Sudigali Sudheer,Rashmi Gautam twitter,Sudigali Sudheer twitter,Rashmi Gautam hot photos,Sudigali Sudheer comedy skits,jabardasth skits,jabardasth comedy show,dhee jodi final,dhee jodi,Rashmi Gautam Sudigali Sudheer dhee jodi final,jabardasth show,jabardasth couple Rashmi Gautam Sudigali Sudheer,extra jabardasth comedy show,jabardasth latest promo,telugu cinema,సుడిగాలి సుధీర్,రష్మీ గౌతమ్,సుడిగాలి సుధీర్ రష్మీ గౌతమ్,తెలుగు సినిమా,జబర్దస్త్ కామెడీ షో,ఢీ షో,ఢీ ఫైనల్ సుడిగాలి సుధీర్ రష్మీ గౌతమ్
సుడిగాలి సుధీర్ రష్మీ గౌతమ్ (Source: Youtube)


గత వారం ప్రదర్శితం అయిన ఎపిసోడ్‌లో పాత కొత్త కాంబినేషన్‌లో మెడ్లీ చేసారు ఈ జంట. దీనికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా డాన్స్ ఒక్కటే కాకుండా అందులోనే ఎంటర్‌టైన్మెంట్ ఉండేలా ప్లాన్ చేసారు నిర్వాహకులు. దాంతో అటు డాన్సులు, ఇటు కామెడీతో పర్ఫార్మెన్స్ పిచ్చెక్కించారు సుధీర్ రష్మీ. 1970లో నన్ను వదిలి నీవు పోలేవులే.. 80ల్లో ఎల్లువొచ్చి గోదారమ్మ.. 90ల్లో మామా మామా అంటూ డాన్సులతో రప్ఫాడించారు.

ప్రతీ పాటలోనే అదిరిపోయే కెమిస్ట్రీతో పిచ్చెక్కించింది ఈ జోడీ. దాంతో మరోసారి రష్మీ, సుధీర్ అంటే బుల్లితెరపై బెస్ట్ కపుల్ అనిపించుకున్నారు. ఈ జోడీ హోస్టింగ్‌తోనే ఢీ రేటింగ్స్ కూడా పెరిగిపోతున్నాయి. మరోసారి ఇదే మ్యాజిక్ రిపీట్ చేసారు. ఈ సీజన్ ఒక్కటే కాదు.. రాబోయే సీజన్ కూడా సుధీర్, రష్మీ ఉంటారని ఇప్పటికే కన్ఫర్మ్ చేసారు దర్శక నిర్మాతలు. ఏదో ఒక రోజు వెండితెరపై కూడా ఈ జోడీతో ఏదో ఓ దర్శకుడు సినిమా ప్లాన్ చేయకుండా ఉండకపోడూ..?
First published: September 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading