JABARDASTH JODI SUDIGALI SUDHEER RASHMI GAUTAM CREATING WONDERS AGAIN HERE ARE THE DETAILS TA
మరోసారి రొమాన్స్ మొదలుపెట్టిన సుడిగాలి సుధీర్,రష్మీ గౌతమ్..
సుడిగాలి సుధీర్ రష్మీ గౌతమ్ (Source: Youtube)
టీవీ తెరపై రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్‌కు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా వీరిద్దరు స్మాల్ స్క్రీన్ పై మరోసారి మ్యాజిక్ చేయబోతున్నారు.
టీవీ తెరపై రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్‌కు ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కెమిస్ట్రీ పండించడంలో వాళ్లే ముందుంటారు. ఆన్ స్క్రీన్ వాళ్లు చేసే రొమాన్స్ పిచ్చెక్కిస్తుందంతే. అందుకే వాళ్లతోనే మళ్లీ మళ్లీ ప్రోగ్రామ్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇక ఇప్పుడు మరోసారి రష్మీ, సుధీర్ జంట అదరగొట్టింది. రీసెంట్గా ఢీ ఛాంపియన్స్‌లో వాళ్ల లవ్ స్కిట్ అదిరిపోయింది. తాజాగా మరోసారి వీళ్లిద్దరు జోడి కట్టారు. ఈటీవీలో దసరా కానుకగా ప్రసారమయ్యే ‘సుధీర్ ఇంట్లోదెయ్యం’ స్పెషల్ ఎపిసోడ్లో వీళ్లిద్దరు ఆన్ స్క్రీన్ రొమాన్స్ పండించారు. ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.