Home /News /movies /

JABARDASTH HYPER ADI INSULTED DORABABU GETS HUMILIATED DURING THE SKITS MK

దొరబాబు సెక్స్ రాకెట్ విషయంలో సంచలన నిజాలు బయటపెట్టిన...హైపర్ ఆది...

దొరబాబు,  హైపర్ ఆది (Hyper Aadi Dorababu)

దొరబాబు, హైపర్ ఆది (Hyper Aadi Dorababu)

దొరబాబు కనిపిస్తే చాలు వ్యభిచార గృహంలో దొరికిపోయిన కేసును గుర్తు చేస్తూ కౌంటర్స్ వేస్తున్నారు. దీంతో అతడి పుండుపై కారం చల్లినట్లవుతోంది.

    వైజాగ్ లో సెక్స్ రాకెట్ కేసులో పట్టుబడిన జబర్దస్త్ కమెడియన్ దొరబాబు, పరదేశీలు ఎట్టకేలకు బయటకు వచ్చేశారు. ఇక దొరబాబు జబర్దస్త్ లో కనబడడు అన్న సమయంలో హైపర్ ఆది రిక్వెస్ట్ తో మళ్లీ దొరబాబు రీఎంట్రీ ఇచ్చాడు. అంతా బాగానే ఉంది. కానీ అసలే ఒకప్పుడు యూట్యూబ్ లో బూతు వీడియోల్లో ఒకసారి దొరబాబు కనిపించినందుకే హైపర్ ఆది, ప్రతీ స్కిట్ లో అతడి మీద పంచుల వర్షం కురిపిస్తుంటాడు. అలాంటిది...ఇప్పుడు ఏకంగా సెక్స్ రాకెట్ లోనే పట్టుబడటంతో హైపర్ ఆది ప్రతీ స్కిట్ లోనూ దొరబాబు తెగ ఆడేసుకుంటున్నాడు. తాజాగా ఆ లిస్టులోకి జడ్జి రోజా కూడా చేరిపోయారు. దొరబాబు కనిపిస్తే చాలు వ్యభిచార గృహంలో దొరికిపోయిన కేసును గుర్తు చేస్తూ కౌంటర్స్ వేస్తున్నారు. దీంతో అతడి పుండుపై కారం చల్లినట్లవుతోంది. తాజాగా హైపర్ ఆది తన స్కిట్ లో దొరబాబును పోలీసులు థర్డ్ డిగ్రీ ఇచ్చాంటూ సెటైర్ వేశాడు. అంతేకాదు వన్ టౌన్ పోలీసు స్టేషన్ లోనే దొరబాబు ఉంటాడని మరో సెటైర్ వేశాడు. ఇలా దొరబాబు కనబడితే చాలు సెటైర్ల వర్షం కురుస్తోంది. దీంతో దొరబాబు కాస్త ఇబ్బందిగా ఫీలవుతున్నట్లు తెలుస్తోంది. తన సన్నిహితుల వద్ద దొరబాబు చెప్పుకొని బాగా ఫీలయ్యాడని వార్తలు వస్తున్నాయి.

    అయినప్పటికీ ప్రస్తుతం జబర్దస్త్ లోని టైంకు పేమెంట్స్ ఇచ్చే టీమ్ లీడర్లలో హైపర్ ఆదికి మంచి పేరుంది. పైగా అతడు ఇచ్చే పేమెంట్స్ కూడా మిగితా టీముల కన్నా చాలా ఎక్కవ, అంతేకాదు హైపర్ ఆది టీములో ఉంటేనే దొరబాబుకు మంచి లైఫ్ ఉంటుంది. అంతేకాదు వ్యభిచారం లాంటి కేసులో పట్టుబడిన దొరబాబును కాపాడి, తన స్కిట్స్ లో మళ్లీ రీఏంట్రీ ఇప్పించడం వెనుక ఆది పాత్ర స్పష్టంగా ఉంది. దీంతో దొరబాబుకు మరో మార్గం లేకపోవడంతో హైపర్ ఆది వేస్తున్న సెటైర్లకు బలికాక తప్పని పరిస్థితి ఏర్పడింది.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Dorababu, Hyper Aadi, Jabardasth comedy show

    తదుపరి వార్తలు