Home /News /movies /

JABARDASTH GETUP SRINU CALLED ROHINI AS PANDIKOKKU IN SRIDEVI ETV DRAMA COMPANY SHOW NR

Sridevi Drama Company: శ్రీదేవి డ్రామా కంపెనీలో బిగ్ బాస్ కంటెస్టెంట్‌కు అవమానం.. పందికొక్కు అంటూ?

sridevi drama company

sridevi drama company

Sridevi Drama Company: జబర్దస్త్ లో స్టార్ కమెడియన్ గా నిలిచిన గెటప్ శీను పరిచయం గురించి బుల్లితెర ప్రేక్షకులందరికీ తెలిసిందే. జబర్దస్త్ లో తన కామెడీతో, పంచ్ లతో అందర్నీ నవ్విస్తాడు. అంతేకాకుండా ప్రతి ఒక్క ఎపిసోడ్ కు రకరకాల

    Sridevi Drama Company: జబర్దస్త్ లో స్టార్ కమెడియన్ గా నిలిచిన గెటప్ శీను పరిచయం గురించి బుల్లితెర ప్రేక్షకులందరికీ తెలిసిందే. జబర్దస్త్ లో తన కామెడీతో, పంచ్ లతో అందర్నీ నవ్విస్తాడు. అంతేకాకుండా ప్రతి ఒక్క ఎపిసోడ్ కు రకరకాల గెటప్ లతో ఎంట్రీ ఇస్తూ తన స్కిట్ లతో బాగా ఎంటర్టైన్ చేస్తాడు. వెండితెరపై కూడా పలు సినిమాలలో అవకాశాలు అందుకున్నాడు. ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటాడు.

    జబర్దస్త్ షో తో బుల్లి తెరకు పరిచయమైన శ్రీను తన గెటప్ లతో మంచి గుర్తింపు అందుకొని గెటప్ శీను గా మారాడు. ఇక ఎదుటి వారిని బాగా ట్రోల్ చేస్తుంటాడు. జడ్జీలపై కూడా పంచ్ లు వేస్తుంటాడు.ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ కొన్ని విషయాలను, సమాజంలో జరిగే సైబర్ నేరాల గురించి కూడా మంచి మెసేజ్ లను ప్రజలతో పంచుకుంటాడు. అంతేకాకుండా బుల్లితెరలో మరో షో లో కూడా చేస్తున్నాడు గెటప్ శీను. ఇదిలా ఉంటే తాజాగా తాను ఓ షోలో మరో లేడీ కమెడియన్ ను పంది కొక్కు అంటూ దారుణంగా ట్రోల్ చేసాడు.

    https://youtu.be/MOClpR71bnw

    ఇక తాజాగా విడుదలైన శ్రీదేవి డ్రామా కంపెనీ షో ఎపిసోడ్ లో జబర్దస్త్ కమెడియన్స్ తో పాటు పలువురు సినీ నటులు కూడా పాల్గొన్నారు. ఇక కొందరు తమ పర్ఫామెన్స్ లతో బాగా సందడి చేశారు. ఇక ఈ షోలో కమెడియన్స్ అందరూ కలిసి ఓ ఎంట్రీ పర్ఫార్మెన్స్ ఇవ్వగా.. అందులో ఎమోషనల్ సీన్స్ లో కామెడీ డైలాగ్స్ తో తెగ నవ్వించారు. ఇక ఇందులో గెటప్ శీను తన గెటప్ తో ఎంట్రీ ఇస్తూ బాగా నవ్వించాడు. ఇందులో మరో లేడీ కమెడియన్ రోహిణి తో.. ఏంటి డల్ గా ఉన్నావు అని కామెడీ వాయిస్ తో ప్రశ్నించగా.. వెంటనే రోహిణి.. తను పండించిన పొలమంతా పందికొక్కులు తింటున్నాయి అనడంతో.. నువ్వు పండించిన పంటను నువ్వు తినడం ఏంటే అంటూ పంచ్ విసిరాడు. అంటే రోహిణిని కూడా పంది కొక్కుతో పోల్చాడు గెటప్ శీను.
    Published by:Navya Reddy
    First published:

    Tags: Getup srinu, Jabardasth, Rohini, Sridevi drama company show

    తదుపరి వార్తలు