నాగబాబుకు ఘోర అవమానం.. వాళ్లు మొహం మీదే ఛీ కొట్టారంట..

నాగబాబు (Twitter/Nagababu)

Naga Babu: నాగబాబు ఇప్పుడు కాస్త డీసెంట్‌గా ఉన్నాడు కానీ ఒకప్పుడు ఈయన కూడా చాలా నాటీ. పైకి కనిపించడు కానీ లోపల మాత్రం చాలా ఫన్నీ. జబర్దస్త్ కామెడీ షో పుణ్యమా అని నాగబాబులో ఉన్న మరో మనిషి గురించి..

  • Share this:
నాగబాబు ఇప్పుడు కాస్త డీసెంట్‌గా ఉన్నాడు కానీ ఒకప్పుడు ఈయన కూడా చాలా నాటీ. పైకి కనిపించడు కానీ లోపల మాత్రం చాలా ఫన్నీ. జబర్దస్త్ కామెడీ షో పుణ్యమా అని నాగబాబులో ఉన్న మరో మనిషి గురించి తెలుసుకునే అవకాశం వచ్చింది. అయితే ఈ షోను వదిలేసి ఇప్పుడు మరో ఛానెల్ వెళ్లిపోయాడు నాగబాబు. అక్కడికి వెళ్లీ వెళ్లగానే తన కామెడీ మొదలుపెట్టాడు మెగా బ్రదర్. జీ తెలుగులో వస్తున్న లోకల్ గ్యాంగ్స్‌లో ఆ మధ్య తన ప్రేమకథను చెప్పాడు ఈ నటుడు. అక్కడున్న యాంకర్ ప్రదీప్ సర్ మీ లవ్ స్టోరీ గురించి చెప్పండి.. అప్పట్లో మీరు ఎవరైనా అమ్మాయిని ప్రేమించారా అంటే మొహమాటం లేకుండా సమాధానం చెప్పాడు నాగబాబు.

Mega Brother Naga Babu opens about his love story and says he rejected by 9 girls in collage pk నాగబాబు ఇప్పుడు కాస్త డీసెంట్‌గా ఉన్నాడు కానీ ఒకప్పుడు ఈయన కూడా చాలా నాటీ. పైకి కనిపించడు కానీ లోపల మాత్రం చాలా ఫన్నీ. జబర్దస్త్ కామెడీ షో పుణ్యమా అని నాగబాబులో ఉన్న మరో మనిషి గురించి.. naga babu zee telugu,naga babu local gangs,naga babu zee telugu local gangs,naga babu love story,jabardasth comedy show,jabardasth,etv comedy show,all time hit comedy shows,comedy short films,jabardasth videos,jabardasth latest promo,jabardasth latest videos,jabardasth news videos,jabardasth deevena,jabardasth punches,extra jabardasth,extra jabardsth,Nagababu,Nagababu jabardasth comedy show,extra jabardasth,chammak chandra,nagababu out of jabardasth comedy show,nagababu facebook,anasuya,nagababu janasena,jabardasth comedy show,Rashmi,pawan kalyan nagababu janasena narsapuram,roja ys jagan ysrcp,Tollywood news,telugu cinema,జబర్దస్త్ కామెడీ షో,నాగబాబు లవ్ స్టోరీ,జబర్థస్త్ నాగబాబు,జబర్ధస్త్ నాగబాబు రోజా,రోజా ఎమ్మెల్యే,నాగబాబు లవ్ స్టోరీ, లోకల్ గ్యాంగ్స్,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ చమ్మక్ చంద్ర,జబర్దస్త్ కామెడీ షో జడ్జ్‌గా నాగబాబు,సాయి కుమార్ జబర్ధస్త్ కామెడీ జడ్జ్,ఆలీ జబర్దస్త్ కామెడీ షో,బండ్ల గణేష్,
మెగా బ్రదర్ నాగబాబు (Facebook/Photo)


ఒక్కరు ఇద్దరు కాదు.. ఏకంగా 9 మంది అమ్మాయిలకు ప్రపోజ్ చేసానని.. అంతా ఛీ కొట్టేసారని చెప్పాడు ఈ మెగా సోదరుడు. మనదంతా వన్ సైడ్ లవ్ అంటూ కామెడీ చేసాడు నాగబాబు. ఒక్కరంటే ఒక్కరు కూడా కనీసం తన మొహం కూడా చూసేవాళ్లు కాదని.. కానీ తాను మాత్రం అలా వెంటపడుతూనే ఉండేవాన్నని చెప్పుకొచ్చాడు. నాగబాబు సమాధానం విని అక్కడున్న వాళ్లంతా పగలబడి నవ్వేసారు. ఆ అమ్మాయిలు ఇప్పుడు మీ పొజిషన్ చూసి కుళ్లుకుంటారేమో సర్ అంటూ ప్రదీప్ అనగానే.. మనకు అంతలేదులే స్వామి అంటూ తనపై తనే సెటైర్ వేసుకున్నాడు నాగబాబు. ఇదిలా ఉంటే లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉండిపోవడంతో జబర్దస్త్ నటులతో వీడియో కాల్స్ చేసి మాట్లాడుతున్నాడు మెగా బ్రదర్.
Published by:Praveen Kumar Vadla
First published: