జబర్ధస్త్ కామెడీ షోకు అనుకోని కష్టాలు.. ప్లాన్ బీ అమలు చేస్తోన్న నిర్వాహకులు..

ఈ టీవీలో ప్రతి గురువారం, శుక్రవారం ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షోకు ఇపుడు అనుకోని గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి.

news18-telugu
Updated: August 6, 2020, 3:09 PM IST
జబర్ధస్త్ కామెడీ షోకు అనుకోని కష్టాలు.. ప్లాన్ బీ అమలు చేస్తోన్న నిర్వాహకులు..
జబర్దస్త్ కామెడీ షో (extra jabardasth)
  • Share this:
ఈ టీవీలో ప్రతి గురువారం, శుక్రవారం ప్రసారమయ్యే జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్ధస్త్ వంటి కామెడీ షోలకు ఇపుడు అనుకోని గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఒకప్పటిలా ఈ షోకు అదిరిపోయే టీఆర్పీలు మాత్రం రావడం లేదు.  గత కొన్నేళ్లుగా లాక్‌డౌన్ కారణంగా ఈ షోలో పాత వాటినే రిపీట్ చేసారు. రీసెంట్‌గా లాక్‌డౌన్ ఎత్తివేసాకా.. షో మళ్లీ ప్రారంభమైంది. ఈ షోలో హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ చేసిన  స్కిట్స్ ప్రేక్షకులను అలరించాయి.  గత కొన్ని వారాలుగాజబర్ధస్త్ ప్రోగ్రామ్ కంటే ఎక్స్‌ట్రా జబర్ధస్త్ ప్రోగ్రామ్‌కే ఎక్కువ టీఆర్పీలు వచ్చాయి. ఇక ఈ సంగతి పక్కన పెడితే.. ఈ షోతో ఎంత మంది కమెడియన్స్‌ వెలుగులోకి వచ్చారు. అంతేకాదు వీళ్లు సినిమాల్లో కూడా సత్తా చూపెడుతున్నారు. జబర్దస్త్ షో నుండి నాగబాబు పక్కకు తప్పుకున్నారు.  ఈ షోకు ఎలాంటి  ఈ షో రేటింగ్స్‌లో ఏమన్నా ఛేంజెస్ వస్తాయా అని నిర్వాహకులు భయపడ్డారు.కానీ ఈ షో ఎప్పిటిలాగే తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. దీంతో జబర్ధస్త్ జడ్జ్‌గా నాగబాబు లేకున్న ఆడియన్స్‌ ఈ జబర్ధస్త్  షో చూడటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడుతున్నరన్న సంగతి స్పష్టమైంది.

jabardasth comedy show ratings very low from another etv programme here are the details,jabardasth comedy show,venky mama movie review,etv,etv news,jabardasth comedy show ratings low,Nagababu,Nagababu jabardasth comedy show,jabardasth comedy show trp ratings,local gangs trp ratings,roja,mla roja,apiic chariman roja,roja nagababu,roja jabardasth judge,nagababu out of jabardasth comedy show,sai kumar,ali,bandla ganesh,sai kumar new judge of jabardasth comedy show,ali new judge of jabardasth comedy show,bandla ganesh new judge of jabardasth comedy show,nagababu twitter,nagababu instagram,nagababu facebook,nagababu Election Affidavit,Nagababu Assets,How much nagababu assets value,jabardasth comedy show,Andhra Pradesh news,Andhra Pradesh politics,Nagababu Pawan Kalyan,Nagababu janasena Pawan Kalyan,Nagababu Narsapuram MP,Nagababu Narsapuram Lok Sabha Seat,Rashmi gautham,anasuya,nagababu janasena,nagababu janasena narsapuram loksabha,roja ysrcp nagari assembly,jabardasth comedy show,Rashmi,pawankalyan nagababu janasena narsapuram,roja ys jagan ysrcp,Tollywood news,telugu cinema,జనసేన,జబర్దస్త్ కామెడీ షో,జబర్థస్త్ నాగబాబు,జబర్ధస్త్ నాగబాబు రోజా,నాగబాబు ఆస్తులు,నాగబాబు ఆస్తుల వివారాలు,నాగబాబు ఎన్నికల అఫిడవిట్,జబర్థస్త్ రోజా,బబర్ధస్త్ నాగబాబు పాలిటిక్స్,జనసేన నాగబాబు పవన్ కళ్యాణ్,నరసాపురం లోక్‌సభ,నరసాపురం ఎంపీ టికెట్,నాగబాబు రోజా జబర్ధస్త్,రోజా నగరి వైయస్ఆర్‌సీపీ,రోజా ఎమ్మెల్యే,నాగబాబు ఎంపీ,రోజా నగరి నాగబాబు నర్సాపురం,జబర్ధస్త్ వార్,నాగబాబు ఆస్తులు,నాగబాబు అప్పులు,నాగబాబు నిర్మాత,నాగబాబు ఆస్తులు అప్పులు,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,ఏపీ న్యూస్,ఏపీ పాలిటిక్స్,నాగబాబు ఆస్తులు, నాగబాబు అప్పులు,జబర్దస్త్ కామెడీ షో జడ్జ్‌గా నాగబాబు,సాయి కుమార్ జబర్ధస్త్ కామెడీ జడ్జ్,ఆలీ జబర్దస్త్ కామెడీ షో,బండ్ల గణేష్,రోజా,రోజా నాగబాబు,రోజాపై నాగబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్,జబర్దస్త్ కామెడీ షో రేటింగ్స్,
ఈటీవీ న్యూస్ ‌ను క్రాస్ చేయలెేకపోతున్న జబర్ధస్త్ కామెడీ షో (Source:E TV /Photo)


దీంతో  జబర్ధస్త్‌కు నాగబాబు లేకపోయినా.. దాని బ్రాండింగ్‌తో పాటు రేటింగ్‌ను నిలబెట్టుకుంది. ప్రస్తుతం రోజాతో పాటు ప్రముఖ సింగర్ మనో ఈ షోకు మరో జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు.  ఈటీవీలో ప్రసారమయ్యే  అన్ని  ప్రోగ్రామ్స్ కంటే ఈ షోకే రేటింగ్స్ ఎక్కువ. కానీ తాజాగా బార్క్ ప్రకటించిన రేటింగ్స్‌లో ఈటీవీలో ప్రసారమయ్యే జబర్ధస్త్ షో కు గట్టి షాక్ ఇచ్చింది ఈటీవీ న్యూస్. దాంతో ఒకప్పడు టాప్ 5 ప్లేస్‌లో ఉండే జబర్దస్త్ ప్రోగ్రామ్ ఇపుడు అందులో స్థానం కోల్పోయింది. ప్రతి రోజు ఉదయం 7 గంటలకు, రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఈటీవీ న్యూస్.. తాజాగా జబర్దస్త్ షో రేటింగ్స్‌ను క్రాస్ చేయడం నిర్వాహకులను కలవరపెడుతోంది. అయితే.. ప్రస్తుతం ప్రజలు కరోనా నేపథ్యంలో ఎక్కడెక్కడ ప్రజలు దీని బారిన పడుతున్నారు. మరోవైపు కరోనాకు మందు ఎపుడు వస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తితో వార్తలను చూస్తున్నారనే విషయం స్పష్టమైంది. గత నెల రోజులుగా ఇదే పరిస్థితి ఉంది. మరోవైపు జబర్ధస్త్ వంటి ప్రోగ్రామ్స్‌కు టీవీల్లో రేటింగ్ రాకపోయినా.. యూట్యూబ్‌లో మాత్రం మంచి వ్యూస్ దక్కించుకుంటున్నాయి. దీంతో నిర్వాహకులు ప్లాన్ ఏ వర్కౌట్ కాకపోయినా.. ప్లాన్‌ బీతోనే సర్ధుకుపోతున్నారు. ఈ టీఆర్పీ రేటింగ్స్ ఇలాగే కొనసాగితే మాత్రం జబర్థస్త్‌కు కాస్త కష్టమనే చెప్పాలె. మరోవైపు జీ తెలుగులో అదిరింది ప్రోగ్రమ్ కూడా జబర్థస్త్‌కు గట్టి పోటీనే ఇస్తోంది.
Published by: Kiran Kumar Thanjavur
First published: August 6, 2020, 3:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading