ప్రేమలో పడిన హైపర్ ఆది... తెగ నచ్చేసిందట

హైపర్ ఆది ఫోటోస్ (credit - insta - madhurasdesignerstudio)

Jabardasth Team Leader Aadi : జబర్దస్త్ టాప్ కమెడియన్‌గా దూసుకుపోతున్న హైపర్ ఆదికి డిజైనర్ డ్రెస్సులపై మక్కువ ఎక్కువే. తాజాగా ఆయన మధురాస్ డిజైనర్ స్టూడియో కాస్ట్యూమ్స్‌కి ఫ్యానైపోయాడు.

 • Share this:
  Jabardasth Team Leader Aadi : జబర్దస్త్ కామెడీ షోలో... పవర్ ఫుల్ పంచులతో విరుచుకుపడే కమెడియన్ హైపర్ ఆది... తన స్కిట్‌లలో ఎప్పటికప్పుడు సరికొత్తగా కనిపిస్తుంటాడు. గెటప్‌కి తగ్గట్లుగా సరికొత్త కాస్టూమ్స్ వేసుకొని... అందర్నీ అలరిస్తుంటాడు. ఎన్నో స్పూఫ్‌లకు కూడా అదిరిపోయే డ్రెస్సింగ్ స్టైల్స్ మెయింటీన్ చేస్తూ... డిజైనర్ డ్రెస్సులపై తనకున్న మక్కువను చూపిస్తున్నాడు. ఐతే... హైపర్ ఆదికి ఇంతలా వైరుధ్యమైన డ్రెస్సింగ్ స్టైల్స్‌ను రెడీ చేసి ఇస్తున్నది ఎవరో కాదు... మధురాస్ డిజైనర్ స్టూడియో. జబర్దస్త్ కామెడీ షో జడ్జి, ఎమ్మెల్యే రోజాతోపాటూ... టాలీవుడ్ భామలు కాజల్, నభా నటేష్, అనుపమ పరమేశ్వరన్, ప్రణీత, స్నేహ, జబర్దస్త్ కామెడీ షో యాంకర్ అనసూయ, యాంకర్ సుమ, కమెడియన్ కమ్ హీరో సుడిగాలి సుధీర్... ఇలా ఎంతో మంది సెలబ్రిటీలతో ఫ్యాషన్ స్టైల్స్‌ను సరికొత్తగా పరిచయం చేస్తోంది మధురాస్ డిజైనర్ స్టూడియో. హైదరాబాద్... ఎస్.ఆర్.నగర్‌లో ఏడేళ్ల కింద ఈ కంప్లీట్ డిజైనర్ బొటిక్ వెలిసింది. ఇటీవలే ఆన్‌లైన్‌లోనూ విస్తరించింది. ఇప్పుడీ బొటిక్... అన్ని రకాల ఔట్‌ఫిట్స్‌ని ప్రపంచ నలుమూలలకు సప్లై చేస్తూ అందరి మన్ననలు పొందుతోంది. మధురాస్ డిజైనర్ స్డూడియో నిర్వాహకురాలు, ఫ్యాషన్ డిజైనర్ సుప్రజాదేవి చలసాని... ఫ్యాషన్ రంగంలో ఎప్పటికప్పుడు వస్తున్న సరికొత్త మార్పుల్ని ముందుగానే గుర్తించి... అందుకు తగినట్లుగా డిజైనర్ డ్రెస్‌లను సిద్ధం చేస్తున్నారు. బాలీవుడ్, టాలీవుడ్ మొదలు... కోలీవుడ్ వరకూ సెలబ్రిటీల ద్వారా సరికొత్త ట్రెండ్స్‌ని ప్రపంచానికి చూపిస్తున్నారు.
  View this post on Instagram

  Watch @hyper.aadi in Madhuras outfits - Dhee champions Styled by @suprajadevichalasani Outfits : @madhurasdesignerstudio Pics : @funny_clickx Fb page : https://www.facebook.com/madhurasboutique/ Instagram : https://www.instagram.com/madhurasdesignerstudio/ Whtsapp : 2246271755 (USA number) 9052903953 (India number) #PartyWears, #uniquestyles, #USAboutique, #Designerdresses, #Kidscollections, #Boys #WesternOutfits...#EthnicWear... #TraditionalCollection...#sarees, #designersarees #IndianCouture...#HyderabadBoutique, #trendynewcollections, #organza, #kora, #weddingcollections,#festivecollections, #anarkalis #dancecostumes,#bridesmaid,#weddingcollections#mensoutfits#liteweightpattu, #kanchipattulehengas , #bridallehengas


  A post shared by Madhuras Designer Studio (@madhurasdesignerstudio) on

  పండుగలు, పార్టీలు, ఫంక్షన్లు... ఇలా అకేషన్ ఏదైనా... మధురాస్ డిజైనర్ స్టూడియో... లవ్లీ లుక్స్‌తో అందర్నీ కట్టిపడేసేలా... టీనేజ్ నుంచీ యంగేజ్ దాకా ఉన్న అమ్మాయిలకు, మహిళలకు బెస్ట్ ఆప్షన్ అయ్యే... లాంగ్ టాప్స్‌ను అందిస్తోంది. ఎలాంటి సందర్భాల్లోనైనా సూపర్‌గా మెరిసిపోయే... డిజైనర్ డ్రెస్సులతో ప్రతిభ చాటుకుంటోంది.
  View this post on Instagram

  Watch @hyper aadi in Madhuras outfits for todays @dhee12danceshow @mallemalatv @etvoffl Styled by @suprajadevichalasani Outfits : @madhurasdesignerstudio Fb page : https://www.facebook.com/madhurasboutique/ Instagram : https://www.instagram.com/madhurasdesignerstudio/ Whtsapp : 2246271755 (USA number) 9052903953 (India number) #PartyWears, #uniquestyles, #USAboutique, #Designerdresses, #Kidscollections, #Boys #WesternOutfits...#EthnicWear... #TraditionalCollection...#sarees, #designersarees #IndianCouture...#HyderabadBoutique, #trendynewcollections, #organza, #kora, #weddingcollections,#festivecollections, #anarkalis #dancecostumes,#bridesmaid,#weddingcollections#mensoutfits#liteweightpattu, #kanchipattulehengas , #bridallehengas


  A post shared by Madhuras Designer Studio (@madhurasdesignerstudio) on

  ఏ కాంబినేషన్స్ ఎలా సెట్ చెయ్యాలి, ఏ డ్రెస్సులకు ఎలాంటి కలర్స్ సెట్ చెయ్యాలి, ఏయే మెటీరియల్స్‌తో ఎలాంటి డ్రెస్సులను సెట్ చెయ్యాలనే అంశంపై మధురాస్ డిజైనర్ స్టూడియో... ఎక్కువ కేర్ తీసుకుంటోంది. ఫలితంగానే ఒక్కసారి ఈ సంస్థ నుంచీ డ్రెస్ తీసుకున్నవారు... మళ్లీ మళ్లీ కోరుకుంటున్నారు.
  View this post on Instagram

  Watch @hyper.aadi in Madhuras outfits for todays @dhee12danceshow @_dhee12_champions_ @mallemalatv Styled by @suprajadevichalasani Outfits : @madhurasdesignerstudio Fb page : https://www.facebook.com/madhurasboutique/ Instagram : https://www.instagram.com/madhurasdesignerstudio/ Whtsapp : 2246271755 (USA number) 9052903953 (India number) #PartyWears, #uniquestyles, #USAboutique, #Designerdresses, #Kidscollections, #Boys #WesternOutfits...#EthnicWear... #TraditionalCollection...#sarees, #designersarees #IndianCouture...#HyderabadBoutique, #trendynewcollections, #organza, #kora, #weddingcollections,#festivecollections, #anarkalis #dancecostumes,#bridesmaid,#weddingcollections#mensoutfits#liteweightpattu, #kanchipattulehengas , #bridallehengas


  A post shared by Madhuras Designer Studio (@madhurasdesignerstudio) on

  జబర్దస్త్ కామెడీ షోతోపాటూ... టాలీవుడ్, బుల్లి తెరపై ఎంతో మంది సెలబ్రిటీలకు డ్రెస్ డిజైనింగ్, కాస్ట్యూమ్స్ సెలెక్షన్‌కు ఇప్పుడు మధురాస్ డిజైనర్ స్టూడియో కేరాఫ్ అడ్రెస్ అవుతోంది. సెలబ్రిటీల నుంచీ సామాన్యుల వరకూ ఎవరికి ఎలాంటి ఆప్షన్ డ్రెస్సె్స్, కాస్టూమ్స్ కావాలన్నా అందిస్తూ... అందరి మన్ననలూ పొందుతోంది. అందుకే హైపర్ ఆది కూడా... మధురాస్ డిజైనర్ స్టూడియో కాస్ట్యూమ్స్‌కి ఫిదా అయిపోయాడు.


  Published by:Krishna Kumar N
  First published: