హోమ్ /వార్తలు /సినిమా /

అపుడు సినిమాలు..ఇపుడు జబర్థస్త్.. ఒకే వేదికపై రోజా, మీనా..

అపుడు సినిమాలు..ఇపుడు జబర్థస్త్.. ఒకే వేదికపై రోజా, మీనా..

రోజా మీనా జబర్దస్త్

రోజా మీనా జబర్దస్త్

జబర్ధస్త్‌లో ఏం జరుగుతోంది.. గత కొన్నేళ్లుగా ఎన్నికల హడావుడితో రోజా ఈ  కార్యక్రమానికి జడ్జ్‌గా వ్యవహరించలేదు. ఆ తర్వాత ఆమె ప్లేస్‌లో సీనియర్ హీరోయిన్ మీనా  జబర్ధస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఈ వారం ఎక్స్‌ట్రా జబర్ధస్త్ ప్రోగ్రాంలో వీళ్లిద్దరు ఒకే వేదికను పంచుకోవడం ఆసక్తికరంగా మారింది.

ఇంకా చదవండి ...

జబర్ధస్త్‌లో ఏం జరుగుతోంది.. గత కొన్నేళ్లుగా ఎన్నికల హడావుడితో రోజా ఈ  కార్యక్రమానికి జడ్జ్‌గా వ్యవహరించలేదు. ఆ తర్వాత ఆమె ప్లేస్‌లో సీనియర్ హీరోయిన్ మీనా  జబర్ధస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మరోవైపు నాగబాబు కూడా ఎంపీగా పోటీ చేయడంతో ఆయన ప్లేస్‌లో ఒక రోజు శేఖర్ మాస్టర్, మరో రోజు జానీ మాస్టర్ జడ్జెస్‌గా వ్యవహరించారు. ఇక ఎన్నికల హడావుడి ముగిసిన తర్వాత రోజా మరోసారి జబర్ధస్త్‌ జడ్జ్‌గా రీ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ శుక్రవారం మాత్రం మీనాతో పాటు రోజా జబర్ధస్త్ జడ్జ్ గా ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఇప్పటి వరకు విడివిడిగా జబర్ధస్త్‌గా జబర్ధస్త్ జడ్జెస్‌గా వ్యవహరించిన వీళ్లిద్దరు ఫస్ట్ టైమ్ ఒక వేదికపై జడ్జెస్‌గా  ఎలా వ్యవహరిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Jabardasth Comedy Show: senior heroines roja,meena going to share same dais for Extra jabardasth comedy show,జబర్ధస్త్‌లో ఏం జరుగుతోంది.. గత కొన్నేళ్లుగా ఎన్నికల హడావుడితో రోజా ఈ  కార్యక్రమానికి జడ్జ్‌గా వ్యవహరించలేదు. ఆ తర్వాత ఆమె ప్లేస్‌లో సీనియర్ హీరోయిన్ మీనా  జబర్ధస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఈ వారం ఎక్స్‌ట్రా జబర్ధస్త్ ప్రోగ్రాంలో వీళ్లిద్దరు ఒకే వేదికను పంచుకోవడం ఆసక్తికరంగా మారింది.jabardasth comedy show,roja jabardasth comedy show,meena jabardasth comedy show,roja extra jabardasth comedy show,meena extra jabardasth comedy show,meena roja jabardasth comedy show,roja meena extra jabardasth comedy show,roja twitter,meena twitter,roja instagram,mla roja,nagari mla roja,ysrcp mla roja,nagababu jabardasth comedy show,roja,jabardasth,extra jabardasth,jabardasth roja,mla roja,roja jabardasth,extra jabardasth latest promo,jabardasth comedy show,extra jabardsth,roja jabardasth videos,roja out of jabardasth show,roja quits jabardasth show,roja react on jabardasth show,jabardasth show,roja out of jabardasth show for this reason?,extra jabardasth latest episode,ysrcp leader roja quits from jabardasth show soon,meena jabardasth,same dais in roja meena,tollywood,telugu cinema,రోజా,ఎక్స్‌ట్రా జబర్ధస్త్,రోజా ఎక్స్‌ట్రా జబర్ధస్త్,రోజా జబర్ధస్త్,ఒకే వేదికపై రోజా మీనా,జబర్థస్త్ జడ్జెస్‌గా మీనా రోజా,ఎమ్మెల్యే రోజా,రోజా నగరి ఎమ్మెల్యే,రోజా వైసీపీ ఎమ్మెల్యే,జబర్థస్త్ కామెడీ షో,రోజా జబర్ధస్త్ కామెడీ షో,రోజా ట్విట్టర్,మీనా ట్విట్టర్,మీనా రోజా,
రోజా మీనా జబర్దస్త్

ఒకప్పుడు వీళ్లిద్దరు ‘ముఠామేస్త్రీ’,‘బొబ్బిలి సింహం’ వంటి కొన్ని సినిమాల్లో కలిసి నటించారు. ఇక స్టార్ డమ్ విషయాకొస్తే..రోజా కంటే ముందు మీనానే ముందుగా హీరోయిన్‌గా స్టార్ స్టేటస్ అందుకుంది. ఆ తర్వాత వీళ్లిద్దరు టాలీవుడ్. కోలీవుడ్‌లో తమదైన శైలిలో హీరోయిన్స్‌గా రాణించారు. సినిమాల్లో ఒకరితో ఒకరు పోటీ పడ్డ వీళ్లిద్దరు ఇపుడు జబర్ధస్త్ జడ్జెస్‌గా ఎలా ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేస్తారో అని ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  రోజా విషయానికొస్తే.. జబర్ధస్త్ జడ్జ్‌గా రోజా పాపులారిటీ గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈ ప్రోగ్రాంతో రోజా కామన్ ఆడియన్స్ చాలా దగ్గరైంది. మీనా విషయానికొస్తే.. ఇపుడిపుడే తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతోంది.

Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Jabardasth comedy show, Janasena party, Lok Sabha Elections 2019, Meena, MLA Roja, Nagababu, Pawan kalyan, Telugu Cinema, Tollywood, Ys jagan mohan reddy, Ysrcp

ఉత్తమ కథలు