జబర్దస్త్‌లో నాగబాబు ప్లేస్‌‌‌ను భర్తీ చేస్తోన్న ఆ హీరో..

ఇన్నాళ్లు  జబర్ధస్త్ షోను తనదైన జడ్జిమెంట్‌తో నడిపించిన నాగబాబు.. ఇపుడు సడెన్‌‌గా ఆ ప్రోగ్రామ్‌కు గుడ్ బై చెప్పారు. నిన్నటితో జబర్ధస్త్‌తో నాగబాబు బంధం తెగిపోయింది. దీంతో ఆయన ప్లేస్‌లో మరో హీరోను రంగంలోకి దించిన జబర్ధస్త్ టీమ్..

news18-telugu
Updated: November 23, 2019, 7:49 AM IST
జబర్దస్త్‌లో నాగబాబు ప్లేస్‌‌‌ను భర్తీ చేస్తోన్న ఆ హీరో..
నాగబాబు (file photo)
  • Share this:
ఇన్నాళ్లు  జబర్ధస్త్ షోను తనదైన జడ్జిమెంట్‌తో నడిపించిన నాగబాబు.. ఇపుడు సడెన్‌‌గా ఆ ప్రోగ్రామ్‌కు గుడ్ బై చెప్పారు. నిన్నటితో జబర్ధస్త్‌తో నాగబాబు బంధం తెగిపోయింది. త్వరలో జీ తెలుగులో ప్రసారమయ్యే కొత్త ప్రోగ్రామ్‌తో ఆయన పలకరించనున్నారు. ఈ సందర్భంగా జబర్థస్త్‌లో నాగబాబు ప్లేస్‌ను ఎవరు రీప్లేస్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.  ఈ షో కోసం జబర్ధస్త్ షో నుంచి మూడు నాలుగు టీమ్స్‌ను జీ తెలుగుకు తీసుకెళ్లారు. దానికి సంబంధించిన ప్రోమోలు కూడా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ టీవీలో ప్రసారమయ్యే జబర్ధస్త్‌ షోలో నాగబాబు లేకుండానే రోజాతోనే కంటిన్యూ చేయాలని ముందుగా షో నిర్వాహకులు భావించారు. కానీ ఆయన ప్లేస్‌లో డైలాగ్ కింగ్ సాయి కుమార్‌ను జడ్జ్‌గా రంగంలోకి దింపాలని భావిస్తున్నారు. ఇప్పటికే సాయి కుమార్ ఈటీవీలో ప్రసారమయ్యేు పలు రియాల్టీ షోలను తనదైన యాంకరింగ్‌తో విజయ తీరాలకు చేర్చని సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన సంప్రదింపులు ఒక కొలిక్కి వచ్చినట్టు చెబుతున్నారు.

jabardasth comedy show judge nagababu replaced by these tollywood stars,Nagababu,Nagababu jabardasth comedy show,nagababu out of jabardasth comedy show,sai kumar,ali,bandla ganesh,sai kumar new judge of jabardasth comedy show,ali new judge of jabardasth comedy show,bandla ganesh new judge of jabardasth comedy show,nagababu twitter,nagababu instagram,nagababu facebook,nagababu Election Affidavit,Nagababu Assets,How much nagababu assets value,jabardasth comedy show,Andhra Pradesh news,Andhra Pradesh politics,Nagababu Pawan Kalyan,Nagababu janasena Pawan Kalyan,Nagababu Narsapuram MP,Nagababu Narsapuram Lok Sabha Seat,Rashmi gautham,anasuya,nagababu janasena,nagababu janasena narsapuram loksabha,roja ysrcp nagari assembly,jabardasth comedy show,Rashmi,pawankalyan nagababu janasena narsapuram,roja ys jagan ysrcp,Tollywood news,telugu cinema,జనసేన,జబర్దస్త్ కామెడీ షో,జబర్థస్త్ నాగబాబు,జబర్ధస్త్ నాగబాబు రోజా,నాగబాబు ఆస్తులు,నాగబాబు ఆస్తుల వివారాలు,నాగబాబు ఎన్నికల అఫిడవిట్,జబర్థస్త్ రోజా,బబర్ధస్త్ నాగబాబు పాలిటిక్స్,జనసేన నాగబాబు పవన్ కళ్యాణ్,నరసాపురం లోక్‌సభ,నరసాపురం ఎంపీ టికెట్,నాగబాబు రోజా జబర్ధస్త్,రోజా నగరి వైయస్ఆర్‌సీపీ,రోజా ఎమ్మెల్యే,నాగబాబు ఎంపీ,రోజా నగరి నాగబాబు నర్సాపురం,జబర్ధస్త్ వార్,నాగబాబు ఆస్తులు,నాగబాబు అప్పులు,నాగబాబు నిర్మాత,నాగబాబు ఆస్తులు అప్పులు,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,ఏపీ న్యూస్,ఏపీ పాలిటిక్స్,నాగబాబు ఆస్తులు, నాగబాబు అప్పులు,జబర్దస్త్ కామెడీ షో జడ్జ్‌గా నాగబాబు,సాయి కుమార్ జబర్ధస్త్ కామెడీ జడ్జ్,ఆలీ జబర్దస్త్ కామెడీ షో,బండ్ల గణేష్,
జబర్ధస్త్ ప్లేస్‌లో సాయి కుమార్,ఆలీ,బండ్ల గణేష్ (Facebook/Photo)


సాయి కుమార్‌‌తో పాటు ఆలీని కూడా తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు.  వీళ్లిద్దరితో పాటు బండ్ల గణేష్‌ను కూడా సైడ్ ట్రాక్‌లో పెట్టారు జబర్ధస్త్ షో నిర్వాహకులు. వీళ్లిద్దరిలో ఎవరైన రాకపోతే.. వాళ్ల ప్లేస్‌‌ను బండ్ల గణేష్‌తో రీప్లేస్ చేయాలనే ఆలోచనలో జబర్ధస్త్ షో నిర్వాహకులు ఉన్నారు. మరోవైపు ఆలీ కూడా ఆలీతో జాలీగా వంటి ఇంటర్వ్యూలతో స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులతో మంచి అటాచ్‌మెంట్ ఉంది.  ఇక ఇప్పటి వరకు టీవీ ప్రేక్షకులతో సంబంధం లేని బండ్ల గణేష్ ఈ ప్రోగ్రామ్‌ను ఎలా రన్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఏమైనా నాగబాబు లేని జబర్దస్త్ షో‌లో ఈ ముగ్గురిలో ఎవరు జడ్జ్‌గా ఉంటారేనేది చూడాలి.
First published: November 23, 2019, 7:49 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading