హోమ్ /వార్తలు /సినిమా /

రోజా స్టార్ హీరోయిన్‌గా కావడానికి ఆ కథానాయికే కారణమా..

రోజా స్టార్ హీరోయిన్‌గా కావడానికి ఆ కథానాయికే కారణమా..

జబర్దస్త్ జడ్జి రోజా (MLA Roja/Instagram)

జబర్దస్త్ జడ్జి రోజా (MLA Roja/Instagram)

MLA Roja | అవును ఆ హీరోయిన్ వల్లే రోజా స్టార్‌గా మారిందా అంటే ఔననే అంటున్నారు. వివరాల్లోకి వెళితే..

  అవును ఆ కథాయిక వల్లే రోజా స్టార్‌గా  ఎదిగిందా అంటే ఔననే అంటున్నారు. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ కథా రచయత మరియు దర్శకుడైన పరుచూరి గోపాలకృష్ణ తన యూట్యూబ్ చానెల్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు.  రోజా కథానాయికగా నటించిన మొదటి సినిమా ‘ప్రేమ తపస్సు’.  రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన ఈ సినిమాలో రోజా కథానాయికగా నటించింది. ఆ తర్వాత ఛాన్సులు లేక ఖాళీగా ఉంది. అదే సమయంలో పరుచూరి బ్రదర్స్.. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో శోభన్ బాబు హీరోగా ‘సర్పయాగం’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో శోభన్ బాబు కూతరు పాత్ర కోసం ముందుగా మీనాను అనుకున్నారు. కానీ అప్పటికే మీనా.. ‘సీతారామయ్య గారి మనవరాలు’ సినిమాతో మంచి ఫామ్‌లో ఉంది. కానీ సర్పయాగం సినిమాలో హీరో కూతురు చనిపోయే పాత్ర. ఆ పాత్రను అప్పటికే హీరోయిన్‌గా ఎస్టాబ్లిష్ అయినటు వంటి మీనాతో చేయిస్తే.. ప్రేక్షకులు అంతగా రిసీవ్ చేసుకోరనే ఉద్దేశ్యంతో పరుచూరి వేరే కొత్త వాళ్లతో చేయిద్దాని రామానాయుడుతో చెప్పారు.

  Jabardasth Comedy Show: senior heroines roja,meena going to share same dais for Extra jabardasth comedy show,జబర్ధస్త్‌లో ఏం జరుగుతోంది.. గత కొన్నేళ్లుగా ఎన్నికల హడావుడితో రోజా ఈ  కార్యక్రమానికి జడ్జ్‌గా వ్యవహరించలేదు. ఆ తర్వాత ఆమె ప్లేస్‌లో సీనియర్ హీరోయిన్ మీనా  జబర్ధస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఈ వారం ఎక్స్‌ట్రా జబర్ధస్త్ ప్రోగ్రాంలో వీళ్లిద్దరు ఒకే వేదికను పంచుకోవడం ఆసక్తికరంగా మారింది.jabardasth comedy show,roja jabardasth comedy show,meena jabardasth comedy show,roja extra jabardasth comedy show,meena extra jabardasth comedy show,meena roja jabardasth comedy show,roja meena extra jabardasth comedy show,roja twitter,meena twitter,roja instagram,mla roja,nagari mla roja,ysrcp mla roja,nagababu jabardasth comedy show,roja,jabardasth,extra jabardasth,jabardasth roja,mla roja,roja jabardasth,extra jabardasth latest promo,jabardasth comedy show,extra jabardsth,roja jabardasth videos,roja out of jabardasth show,roja quits jabardasth show,roja react on jabardasth show,jabardasth show,roja out of jabardasth show for this reason?,extra jabardasth latest episode,ysrcp leader roja quits from jabardasth show soon,meena jabardasth,same dais in roja meena,tollywood,telugu cinema,రోజా,ఎక్స్‌ట్రా జబర్ధస్త్,రోజా ఎక్స్‌ట్రా జబర్ధస్త్,రోజా జబర్ధస్త్,ఒకే వేదికపై రోజా మీనా,జబర్థస్త్ జడ్జెస్‌గా మీనా రోజా,ఎమ్మెల్యే రోజా,రోజా నగరి ఎమ్మెల్యే,రోజా వైసీపీ ఎమ్మెల్యే,జబర్థస్త్ కామెడీ షో,రోజా జబర్ధస్త్ కామెడీ షో,రోజా ట్విట్టర్,మీనా ట్విట్టర్,మీనా రోజా,
  రోజా, మీనా (File/Photos)

  అప్పటికే రామానాయుడు మీనాకు అడ్వాన్స్ కూడా ఇచ్చారట.  కానీ పరుచూరి బ్రదర్స్.. మాజీ ఎంపీ నటుడు శివప్రసాద్ .. తాను డైరెక్ట్ చేసిన ప్రేమ తపసు చూడమని చెప్పారట. ఆ సినిమ ా చూసి రోజా నటనకు ఫిదా అయిన పరుచూరి బ్రదర్స్.. ‘సర్పయాగం’ లో శోభన్ బాబు కూతురు పాత్ర కోసం రోజాను తీసుకున్నారు. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడం.. ఆ తర్వాత రోజా స్టార్ హీరోయిన్‌గా ఎలా ఎదిగిందో సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈ రకంగా మీనా కాకుండా రోజాక దక్కిన ఈ పాత్ర ఆమెను స్టార్ హీరోయిన్ అయ్యేలా చేసిందనే చెప్పాలి.

  jabardasth comedy show judge mla roja became star heroin because of meena,roja,meena,roja shobhan babu sarpa yagam,roja sarpa yagam,paruchuri gopala krishna about roja,roja meena,jabardasth comedy show,roja jabardasth comedy show,meena jabardasth comedy show,roja extra jabardasth comedy show,meena extra jabardasth comedy show,meena roja jabardasth comedy show,roja meena extra jabardasth comedy show,roja twitter,meena twitter,roja instagram,mla roja,nagari mla roja,ysrcp mla roja,nagababu jabardasth comedy show,roja,jabardasth,extra jabardasth,jabardasth roja,mla roja,roja jabardasth,extra jabardasth latest promo,jabardasth comedy show,extra jabardsth,roja jabardasth videos,roja out of jabardasth show,roja quits jabardasth show,roja react on jabardasth show,jabardasth show,roja out of jabardasth show for this reason?,extra jabardasth latest episode,ysrcp leader roja quits from jabardasth show soon,meena jabardasth,same dais in roja meena,tollywood,telugu cinema,రోజా,ఎక్స్‌ట్రా జబర్ధస్త్,రోజా ఎక్స్‌ట్రా జబర్ధస్త్,రోజా జబర్ధస్త్,ఒకే వేదికపై రోజా మీనా,జబర్థస్త్ జడ్జెస్‌గా మీనా రోజా,ఎమ్మెల్యే రోజా,రోజా నగరి ఎమ్మెల్యే,రోజా వైసీపీ ఎమ్మెల్యే,జబర్థస్త్ కామెడీ షో,రోజా జబర్ధస్త్ కామెడీ షో,రోజా ట్విట్టర్,మీనా ట్విట్టర్,మీనా రోజా,రోజా సర్పయాగం,శోభన్ బాబు కూతురు పాత్రలో రోజా,రోజా సర్పయాగం,శోభన్ బాబు సర్పయాగం పరుచూరి బ్రదర్స్,పరుచూరి బ్రదర్స్ రోజా,పరుచూరి గోపాలకృష్ణ రోజా
  రోజాకు హీరోయిన్‌గా బ్రేక్ ఇచ్చిన శోభన్ బాబు ‘సర్పయాగం’ మూవీ (Twitter/Photo)

  మొత్తానికి ఒకరిని ఒద్దనుకున్న పాత్ర మరొకరిని ఎలా వాళ్ల అదృష్టాన్ని ఛేంజ్ చేస్తుందో ఎన్నో సందర్భాల్లో నిరూపితమైంది. రోజా విషయానికొస్తే..  వీళ్లిద్దరు కలిసి ‘ముఠామేస్త్రీ’,‘బొబ్బిలి సింహం’ వంటి కొన్ని సినిమాల్లో కలిసి నటించారు. ఆ తర్వాత వీళ్లిద్దరు టాలీవుడ్. కోలీవుడ్‌లో తమదైన శైలిలో హీరోయిన్స్‌గా రాణించారు. సినిమాల్లో ఒకరితో ఒకరు పోటీ పడ్డ వీళ్లిద్దరు అప్పట్లో జబర్ధస్త్ జడ్జెస్‌గా ఒకే వేదికను పంచుకున్న సంగతి తెలిసిందే కదా.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Jabardasth comedy show, MLA Roja, Telugu Cinema, Tollywood

  ఉత్తమ కథలు