అందుకే ఇకపై వాటికి జోలికి పోవడం లేదన్న నాగబాబు..

జబర్దస్త్ షో నుండి నాగబాబు బయటకు వచ్చిసేనా సంగతి తెలిసిందే కదా. జీ తెలుగులో ‘లోకల్ గ్యాంగ్స్’ పేరుతో కొత్త షోకు మెగా బ్రదర్ జడ్జ్‌గా వ్యవహరిస్తున్నాడు. తాజాగా నాగబాబు..

news18-telugu
Updated: December 3, 2019, 3:43 PM IST
అందుకే ఇకపై వాటికి జోలికి పోవడం లేదన్న నాగబాబు..
నాగబాబు (Facebook/Photo)
  • Share this:
జబర్దస్త్ షో నుండి నాగబాబు బయటకు వచ్చిసేనా సంగతి తెలిసిందే కదా. జీ తెలుగులో ‘లోకల్ గ్యాంగ్స్’ పేరుతో కొత్త షోకు మెగా బ్రదర్ జడ్జ్‌గా వ్యవహరిస్తున్నాడు. తాజాగా నాగబాబు నిర్మాతగా తను తీసిన మొదటి సినిమా ‘రుద్రవీణ’ గురించి కొన్ని విషయాలు చెప్పాడు. అంజనా ప్రొడక్షన్ నిర్మాణంలో నాగబాబు నిర్మాతగా ‘రుద్రవీణ’ సినిమా తెరకెక్కించారు. అన్నయ్య చిరంజీవితో ప్రయాణం చేయాలనే ఇష్టంతో ..ఆయన సలహాలు సూచనలు మేరకు ఈ సినిమా నిర్మాత బాధ్యతలు స్వీకరించానని చెప్పారు. అప్పట్లో ‘శంకరాభరణం’ సింధుబైరవి’ వంటి సినిమాలు నాతో పాటు అన్నయ్య చిరంజీవికి బాగా నచ్చాయి. ఆ సినిమాలకు అవార్డులతో పాటు కమర్షియల్‌గా మంచి విజయాలను నమోదు చేసాయి. మా అభిరుచి మేరకు అలాంటి సినిమా తీయాలనుకున్నాను.

jabardasth comedy show judge mega brother nagababu very nervous to act with megastar chianjeevi anji movie,naga babu jabardasth judge nagababu,nagababu chiranjeevi,megastar chiranjeevi,nagababu youtube channel,nagababu twitter,nagababu instagram,chiranjeevi twitter,chiraneevi instagram,chiranjeevi facebook,jabardasth controversy,naga babu comments on jabardasth comedy show, naga babu interesting comments on chirnjeevi rudraveena movie, naga babu sensational Comments on chiranjeevi interesting comments, naga babu sensational Comments on chiranjeevi pawan kalyan, naga babu comments on chammak chandra,jabardasth comedy show,Jabardasth Katharnak Comedy Show,jabardasth controversy skits,jabardasth comedians remunerations,jabardasth chammak chandra remuneration,jabardasth roja remuneration,jabardasth naga babu remuneration,sudigali sudheer remuneration,hyper aadi remuneration jabardasth,jabardasth naresh attacked,jabardasth naresh attack,Jabardasth Show,etv Jabardasth Katharnak Comedy Show,etv Jabardasth,jabardasth controversy,jabardasth,jabardasth controversy videos,jabardasth controversy hyper aadi,jabardasth naga babu,jabardasth roja,telugu cinema,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ షోపై నాగబాబు సంచలన వ్యాఖ్యలు,నాగబాబు చిరంజీవి,చిరంజీవి,నాగబాబు,రుద్రవీణ సినిమా పై నాగ బాబు కామెంట్స్, చిరంజీవి రుద్రవీణ సినిమాపై నాగబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్, రుద్రవీణ సినిమా పై నాగ బాబు సంచలన వ్యాఖ్యలు, చమ్మక్ చంద్రపై నాగబాబు కామెంట్స్,జబర్దస్త్ కమెడియన్ల రెమ్యునరేషన్,నాగబాబు రోజా రెమ్యునరేషన్,రష్మి అనసూయ రెమ్యునరేషన్,ఈటీవీ జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ కాంట్రవర్సీలు,జబర్దస్త్ వివాదాలు,జబర్దస్త్ నరేష్‌పై దాడి,జబర్దస్త్ సుడిగాలి సుధీర్,జబర్దస్త్ హైపర్ ఆది,తెలుగు సినిమా,
నాగబాబు,చిరంజీవి (Facebook/Photo)


అప్పటి కప్పుడు బాలచందర్ గారితో మాట్లాడి ‘రుద్రవీణ’ సినిమా తెరకెక్కించాము. ప్రేక్షకుల ముందుకు రావడానికి దాదాపు ఏడాదిన్నర పట్టింది. అప్పట్లో ఈ సినిమాకు ఒక్కరోజులోనే ఇళయరాజా గారు అన్ని పాటలకు ట్యూన్స్ కట్టేశారు. అప్పట్లో ఈ సినిమాను రూ. 90 లక్షల బడ్జెట్‌ అయింది. సినిమా అట్లర్ ఫ్లాప్ కావడంతో చాలా బాధ పడ్డాము. ఆ సినిమాకు జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంతో పాటు నర్గీస్ దత్ అవార్డుతో పలు అవార్డులు వచ్చాయి. ఆ సినిమా మాకు మా బ్యానర్‌కు మంచి పేరు తెచ్చినా..ఇపుడు అలాంటి కథతో ఎవరు వచ్చినా మళ్లీ ఆ సాహసం చేయలేము. పేరుకు ‘రుద్రవీణ’ కు నిర్మాతను నేనే అయినా..డబ్బులు మాత్రం అన్నయ్యవి. ఈ సినిమాకు గాను ఆయన రూ. 15 లక్షలు నష్టపోయినట్టు చెప్పు కొచ్చాడు.

Nagababu Intresting Comments on His own Production Movie Rudraveena, naga babu jabardasth judge,jabardasth controversy,naga babu comments on jabardasth comedy show, naga babu interesting comments on chirnjeevi rudraveena movie, naga babu sensational Comments on chiranjeevi interesting comments, naga babu sensational Comments on chiranjeevi pawan kalyan, naga babu comments on chammak chandra,jabardasth comedy show,Jabardasth Katharnak Comedy Show,jabardasth controversy skits,jabardasth comedians remunerations,jabardasth chammak chandra remuneration,jabardasth roja remuneration,jabardasth naga babu remuneration,sudigali sudheer remuneration,hyper aadi remuneration jabardasth,jabardasth naresh attacked,jabardasth naresh attack,Jabardasth Show,etv Jabardasth Katharnak Comedy Show,etv Jabardasth,jabardasth controversy,jabardasth,jabardasth controversy videos,jabardasth controversy hyper aadi,jabardasth naga babu,jabardasth roja,telugu cinema,జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ షోపై నాగబాబు సంచలన వ్యాఖ్యలు, రుద్రవీణ సినిమా పై నాగ బాబు కామెంట్స్, చిరంజీవి రుద్రవీణ సినిమాపై నాగబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్, రుద్రవీణ సినిమా పై నాగ బాబు సంచలన వ్యాఖ్యలు, చమ్మక్ చంద్రపై నాగబాబు కామెంట్స్,జబర్దస్త్ కమెడియన్ల రెమ్యునరేషన్,నాగబాబు రోజా రెమ్యునరేషన్,రష్మి అనసూయ రెమ్యునరేషన్,ఈటీవీ జబర్దస్త్ కామెడీ షో,జబర్దస్త్ కాంట్రవర్సీలు,జబర్దస్త్ వివాదాలు,జబర్దస్త్ నరేష్‌పై దాడి,జబర్దస్త్ సుడిగాలి సుధీర్,జబర్దస్త్ హైపర్ ఆది,తెలుగు సినిమా
మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్


ఆ తర్వాత నాగబాబు..అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో చిరంజీవి హీరోగా ‘త్రినేత్రుడు’, ‘ముగ్గురు మునగాళ్లు’, ‘బావగారు..బాగున్నారా’ వంటి సినిమాలు నిర్మించాడు. అందులో ‘బావగారు బాగున్నారా’ మాత్రమే కమర్షియల్‌గా మంచి విజయం సాధించింది. మిగతా సినిమాలు కమర్షియల్‌గా ఫేయిల్యూర్స్‌గా నిలిచాయి. మరోవైపు తమ్ముడు పవన్ కళ్యాణ్‌తో చేసిన ‘గుడుంబా శంకర్’, రామ్ చరణ్‌తో చేసిన ‘ఆరెంజ్’ సినిమాలు కూడా నిర్మాతగా నాగబాబును తీవ్రంగా నష్టపరిచాయి. ఈ దెబ్బలతో నాగబాబు సినిమా నిర్మాణానికి దూరంగా ఉన్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: December 3, 2019, 3:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading