హోమ్ /వార్తలు /సినిమా /

రోజా రీ ఎంట్రీతో జబర్దస్త్‌ షో లో మీనాకు చెక్.. అందుకే ఆ హీరోయిన్‌ను తీసుకొచ్చారా..

రోజా రీ ఎంట్రీతో జబర్దస్త్‌ షో లో మీనాకు చెక్.. అందుకే ఆ హీరోయిన్‌ను తీసుకొచ్చారా..

గత కొన్ని రోజులుగా ఏపీలో ఎన్నికల హడావుడితో రోజా జబర్దస్త్ ప్రోగ్రామ్‌కు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చింది. దీంతో జబర్ధస్త్ జడ్జ్‌గా రోజా ప్లేస్‌లో సీనియర్ హీరోయిన్ మీనా  జబర్ధస్త్‌ జడ్జ్‌గా  ఎంట్రీ ఇచ్చింది.ఇక రోజా రీ ఎంట్రీతో మీనాకు కష్టాలు మొదలయ్యాని సినీ,మీడియా వర్గాల్లో ఒకటే గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇంకా చదవండి ...

  గత కొన్ని రోజులుగా ఏపీలో ఎన్నికల హడావుడితో రోజా జబర్దస్త్ ప్రోగ్రామ్‌కు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చింది. దీంతో జబర్ధస్త్ జడ్జ్‌గా రోజా ప్లేస్‌లో సీనియర్ హీరోయిన్ మీనా  జబర్ధస్త్‌ జడ్జ్‌గా  ఎంట్రీ ఇచ్చింది. మరోవైపు నాగబాబు కూడా ఎంపీగా పోటీ చేయడంతో ఆయన ప్లేస్‌లో ఒక రోజు శేఖర్ మాస్టర్, మరో రోజు జానీ మాస్టర్ జడ్జెస్‌గా వ్యవహరించారు. ఇక ఎన్నికల హడావుడి ముగిసిన తర్వాత రోజా మరోసారి జబర్ధస్త్‌ జడ్జ్‌గా రీ ఎంట్రీ ఇచ్చింది. దీంతో కొన్ని వారాలు రోజా, మీనాతో కలిసి జబర్దస్త్ జడ్జ్ చైర్‌ను షేర్ చేసుకున్నారు. ఒకప్పుడు సినిమాల పరంగా రోజా, మీనా పోటీ పడ్డ సంగతి తెలిసిందే కదా. ఇక కొన్ని వారాలుగా మీనా కూడా జబర్ధస్త్ జడ్జ్‌గా వ్యవహరిస్తూ ఉండటం వలన ప్రేక్షకుల్లో మీనా జడ్జిమెంట్‌పై నమ్మకం ఏర్పడింది. దీంతో జబర్ధస్త్ జడ్జ్‌గా మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి రోజా..ఎక్కడ మీనా తనకు జబర్ధస్త్ జడ్జ్‌గా పోటీ వస్తుందో అని మెల్లగా మీనాకు పక్కకు తప్పించి ఆమె ప్లేస్‌లో సంఘవిని తీసుకొచ్చినట్టు మీడియా వర్గాలు కోడై కూస్తున్నాయి.

  Jabardasth Comedy Show: Cold war Between Roja and Meena,jabardasth comedy show,roja jabardasth comedy show,meena jabardasth comedy show,roja vs meena,cold war between roja and meena,sangavi roja extra jabardasth comedy show,Sanghavi jabardasth comedy show,roja meena sSanghavi,meena extra jabardasth comedy show,meena roja jabardasth comedy show,roja meena extra jabardasth comedy show,roja twitter,meena twitter,roja instagram,mla roja,nagari mla roja,ysrcp mla roja,nagababu jabardasth comedy show,roja,jabardasth,extra jabardasth,jabardasth roja,mla roja,roja jabardasth,extra jabardasth latest promo,jabardasth comedy show,extra jabardsth,roja jabardasth videos,roja out of jabardasth show,roja quits jabardasth show,roja react on jabardasth show,jabardasth show,roja out of jabardasth show for this reason?,extra jabardasth latest episode,ysrcp leader roja quits from jabardasth show soon,meena jabardasth,same dais in roja meena,tollywood,telugu cinema,రోజా,ఎక్స్‌ట్రా జబర్ధస్త్,రోజా ఎక్స్‌ట్రా జబర్ధస్త్,రోజా జబర్ధస్త్,ఒకే వేదికపై రోజా మీనా,జబర్థస్త్ జడ్జెస్‌గా మీనా రోజా,ఎమ్మెల్యే రోజా,రోజా నగరి ఎమ్మెల్యే,రోజా వైసీపీ ఎమ్మెల్యే,జబర్థస్త్ కామెడీ షో,రోజా జబర్ధస్త్ కామెడీ షో,రోజా ట్విట్టర్,మీనా ట్విట్టర్,మీనా రోజా,సంఘవి జబర్దస్త్ కామెడీ షో,రోజా మీనా సంఘవి,
  మీనా,రోజా

  ఒకవేళ సార్వత్రిక ఎన్నికల్లో వైయస్.జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ అధికారంలోకి వస్తే మాత్రం రోజాకు మహిళ కోటాలో మంత్రి పదవి ఖాయం అని చెబుతున్నారు. ఒకవేళ వైసీపీ అధికారంలోకి వచ్చి రోజాకు మంత్రి పదవి వరిస్తే మాత్రం జబర్ధస్త్ షోకు గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితి రావచ్చు. అపుడు మళ్లీ మీనా జబర్ధస్త్ జడ్జ్‌గా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏమైనా రోజా జబర్థస్త్ షో జడ్జ్‌గా కొనసాగుతుందో లేదో తెలియాలంటే సార్వత్రిక ఎన్నికల ఫలితాల వరకు ఎదురు చూాడాల్సిందే.

  First published:

  Tags: Andhra Pradesh, Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, AP Politics, Jabardasth comedy show, Janasena party, Lok Sabha Elections 2019, Meena, MLA Roja, Nagababu, Pawan kalyan, Ys jagan mohan reddy, Ysrcp

  ఉత్తమ కథలు