JABARDASTH COMEDY SHOW ANCHORS ANASUYA BHARADWAJ RASHMI GAUTAM NOT SUCCESS IN FILMS TA
ఆ విషయంలో అనసూయ, రష్మీ గౌతమ్‌లను హర్ట్ చేసిన ఫ్యాన్స్..
రష్మి గౌతమ్, అనసూయ
రష్మి గౌతమ్, అనసూయ భరద్వాజ్.. తెలుగు టీవీ ప్రేక్షకులకు వీళ్లిద్దరి పరిచయం పెద్దగా అవసరం లేదు. తెలుగు టెలివిజన్ రంగంలో వీరిద్దరు సంచలనాలు సృష్టిస్తున్నారు. తాజాగా వీళ్లిద్దరిని ఆయా హీరోల అభిమానులు పెద్ద షాక్ ఇచ్చారు.
రష్మి గౌతమ్, అనసూయ భరద్వాజ్.. తెలుగు టీవీ ప్రేక్షకులకు వీళ్లిద్దరి పరిచయం పెద్దగా అవసరం లేదు. తెలుగు టెలివిజన్ రంగంలో వీరిద్దరు సంచలనాలు సృష్టిస్తున్నారు. అప్పటి వరకు ఎలా ఉన్నా జబర్దస్త్ అనే ఒకే ఒక్క షోతో స్టార్ యాంకర్స్ అయిపోయారు ఈ ముద్దుగుమ్మలు. ఇదే క్రేజ్ ఇప్పుడు సినిమాల్లో కూడా ఉపయోగించుకొంటూ ముందుకు సాగుతున్నారు. సోషమీడియా లో ఎప్పుడూ యాక్టీవ్ గా వుండే ఈ హాట్ భామలకు అభిమానులు కూడా ఎక్కువే. అయితే చిన్నితెరను ఏలుతున్న ఈ యాంకర్లకు సినిమాల విషయంలో అభిమానులు ఈ యేడాది బిగ్ షాక్ ఇచ్చారు. రష్మీ గౌతమ్ ‘శివరంజని', అనసూయ భరద్వాజ్ 'కధనం' సినిమాలతో పలరించినా.. ప్రేక్షుకులు పెద్దగా పట్టించుకోలేదనే చెప్పాలి. మొత్తానికి టీవీ తెరపై సంచలనాలకు మారు పేరుగా నిలిచిన వీళ్లిద్దరికి సోలో హీరోయిన్గా నటించిన సినిమాల విషయంలో అభిమానులు కోలుకోలేని షాక్ ఇచ్చారనే చెప్పాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.