హోమ్ /వార్తలు /సినిమా /

Anasuya: అనసూయకు బ్యాడ్ టైమ్ స్టార్ట్...జబర్దస్త్‌లోకి మరో హాట్ యాంకర్...హైపర్ ఆది కుట్ర...

Anasuya: అనసూయకు బ్యాడ్ టైమ్ స్టార్ట్...జబర్దస్త్‌లోకి మరో హాట్ యాంకర్...హైపర్ ఆది కుట్ర...

అనసూయ, హైపర్ ఆది

అనసూయ, హైపర్ ఆది

Anasuya Jabardasth: తాజాగా అనసూయ(Anasuya Bharadwaj)కు షాక్ ఇచ్చేలా, మరో యాంకర్ అనసూయ కళ్లెదుటే ఎంట్రీ ఇచ్చింది. అది కూడా హైపర్ ఆది స్కిట్ ద్వారా పరిచయం అవ్వడంతో అనసూయ నోట మాటరాలేదు.

యాంకర్ అనసూయ(Anasuya Bharadwaj) తన అందచందాలతో జబర్దస్త్(Jabardasth) కు కొత్త క్రేజ్ తెచ్చిపెట్టింది. ఒక దశలో ఈ భామను జనం జబర్దస్త్ భామగా గుర్తుంచుకున్నారంటే అతిశయోక్తి కాదు. ప్రొగ్రాం స్టార్ట్ అయినప్పటి నుంచి కంటిన్యూ అవుతున్న ఈ భామ మధ్యలో ఒకసారి జబర్దస్త్ నుంచి వెళ్లిపోయింది. అయితే ఈ భామ ప్లేస్ లో రష్మీని యాంకర్ గా తీసుకున్నారు. అయితే రష్మీ కూడా అనసూయ(Anasuya Bharadwaj) రేంజ్ లో పేరు తెచ్చుకుంది. దీంతో మల్లెమాల వారు జబర్దస్త్ తో పాటు ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోగ్రాం స్టార్ట్ చేసి అనసూయ రీఎంట్రీ ఇచ్చేలా సంస్థ జాగ్రత్త తీసుకుంది. అయితే అనసూయ అప్పటి నుంచి ఇప్పటి వరకూ జబర్దస్త్ (Jabardasth) వదిలే ఆలోచన చేయలేదు. ఒక వైపు సినిమాల్లో ఆఫర్లు వచ్చినప్పటికీ, అనసూయ మాత్రం జబర్దస్త్ (Jabardasth) వదలడం లేదు. అయితే ఇటీవల నాగబాబుతో పాటు అనసూయ కూడా మల్లెమాలకు గుడ్ బై చెప్పేస్తుందని అనుకున్నారు. కానీ ఆమె మళ్లీ పునరాలోచించుకొని అక్కడ, ఇక్కడా రెండు ప్రోగ్రాంలు చేసుకుంటూ మేనేజ్ చేస్తోంది. ఈ క్రమంలో అనసూయకు అనుకోని షాక్ ఎదురు కానున్నట్లు సమాచారం వస్తోంది. ఇంతకాలం అనసూయ, రష్మీలకు పోటీగా జబర్దస్త్ లో మరో యాంకర్ ఎవరూ నిలదొక్కుకోలేక పోయారు. మధ్యలో ఒకసారి వర్షిణి ఎంట్రీ ఇచ్చినా ఒకట్రెండు ఎపిసోడ్లకే పరిమితమైంది. అయితే తాజాగా అనసూయకు షాక్ ఇచ్చేలా, మరో యాంకర్ అనసూయ కళ్లెదుటే ఎంట్రీ ఇచ్చింది. అది కూడా హైపర్ ఆది స్కిట్ ద్వారా పరిచయం అవ్వడంతో అనసూయ నోట మాటరాలేదు. ఆమె మరెవరో కాదు. ప్రముఖ చానెల్స్ లో యాంకరింగ్ ద్వారా అభిమానులను సంపాదించుకున్న యాంకర్ మంజూష కావడం విశేషం.

అనసూయ, యాంకర్ మంజూష

ఈ భామ అప్పట్లో సినిమాల్లో సైతం కేరక్టర్ ఆర్టిస్టుగా నటించింది. రాఖీ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చెల్లిగా ఈ భామ సుపరిచితం. ఇదిలా ఉంటే అనసూయకు రీప్లేస్ మెంట్ లేదని ఇంతకాలం ఆమె అభిమానులు అనుకున్నారు. అయితే అనసూయ పక్కకు తప్పుకుంటే మాత్రం తాము బతిమిలాడే చాన్స్ ఉండదని, మరో హాట్ యాంకర్ తో షో నడిపిస్తామని, ఆమెకు స్వీట్ వార్నింగ్ ఇచ్చేందుకే మంజూషను ప్రవేశపెట్టినట్లు టాక్ వినిపిస్తోంది.

First published:

Tags: Anasuya, Anasuya Bharadwaj, Anchor anasuya, Hyper Aadi, Jabardasth, Jabardasth comedy show

ఉత్తమ కథలు