హిమాలయాలకు సుడిగాలి సుధీర్.. తోడుగా ఛమ్మక్ చంద్ర, చలాకి చంటి..

అవునా.. ఇదెప్పుడు జరిగింది..? అయినా ఆయనెందుకు హిమాలయాలకు వెళ్తున్నాడు.. వెళ్తే ఎప్పుడు వెళ్తున్నాడు అనుకుంటున్నారా..? కచ్చితంగా అందులో కూడా ఓ మెలిక ఉండే ఉంటుందే అనుకుంటున్నారా..?

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 16, 2019, 9:03 PM IST
హిమాలయాలకు సుడిగాలి సుధీర్.. తోడుగా ఛమ్మక్ చంద్ర, చలాకి చంటి..
ఉత్తమ పురుషులు ఈవెంట్ ప్రోమో
  • Share this:
అవునా.. ఇదెప్పుడు జరిగింది..? అయినా ఆయనెందుకు హిమాలయాలకు వెళ్తున్నాడు.. వెళ్తే ఎప్పుడు వెళ్తున్నాడు అనుకుంటున్నారా..? కచ్చితంగా అందులో కూడా ఓ మెలిక ఉండే ఉంటుందే అనుకుంటున్నారా..? ఉంది.. ఆ మెలిక ఉంది.. సుడిగాలి సుధీర్‌తో పాటు చలాకీ చంటి, ఛమ్మక్ చంద్ర లాంటి జబర్దస్త్ కమెడియన్లు హిమాలయాలకు పయనం అవుతున్నారు. పైగా వాళ్లకు వాళ్లు ఉత్తమ పురుషులు అంటూ సర్టిఫికెట్ ఇచ్చేసుకున్నారు. ఈ ఆడవాళ్ల పోరు పడలేక తాము సన్యాసం తీసుకుంటామని చెబుతున్నారు. ఇంతకీ ఇదంతా ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా..?
Jabardasth Comedians Sudigali Sudheer Chammak Chandra Chalaki Chanti going to Himalayas pk అవునా.. ఇదెప్పుడు జరిగింది..? అయినా ఆయనెందుకు హిమాలయాలకు వెళ్తున్నాడు.. వెళ్తే ఎప్పుడు వెళ్తున్నాడు అనుకుంటున్నారా..? కచ్చితంగా అందులో కూడా ఓ మెలిక ఉండే ఉంటుందే అనుకుంటున్నారా..? Jabardasth Comedians,Jabardasth,Jabardasth comedy show,Jabardasth skits,extra Jabardasth,Jabardasth comedian sudigali sudheer,Sudigali Sudheer,Jabardasth Chammak Chandra,Jabardasth Chalaki Chanti,Utthama Purushulu Diwali Special Event Promo,etv jabardasth,etv diwali promo,sudigali sudheer rashmi gautam,sudigali sudheer naga babu,jabardasth naga babu,jabardasth roja,jabardasth anasuya bharadwaj,telugu cinema,సుడిగాలి సుధీర్,దివాళి ఉత్తమ పురుషులు ఈవెంట్ ప్రోమో,ఈటీవీ జబర్దస్త్,జబర్దస్త్ కామెడీ షో,ఎక్స్ ట్రా జబర్దస్త్,తెలుగు సినిమా,నాగబాబు,రోజా,జబర్దస్త్ రోజా,ఛమ్మక్ చంద్ర,జబర్దస్త్ చలాకి చంటి
ఉత్తమ పురుషులు ఈవెంట్ ప్రోమో


దివాళి కోసం ఈటీవీ మరో కొత్త ప్రోగ్రామ్ ప్లాన్ చేసింది. అందులోని డైలాగ్స్ ఇవన్నీ.. అక్కడి కాన్సెప్టే ఇది. ఉత్తమ పురుషులు అంటూ కొత్త కార్యక్రమం ఒకటి ప్లాన్ చేస్తున్నారు ఈటీవీ యాజమాన్యం. ప్రతీ పండక్కి అదిరిపోయే స్కిట్స్, పాటలు, కామెడీతో భారీ ప్రోగ్రామ్ చేయడం వాళ్లకు అలవాటే. మొన్న దసరాకు కూడా సుధీర్ గాడి ఇంట్లో దెయ్యం అంటూ ప్లాన్ చేసారు. ఇప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమమే చేస్తున్నారు. ఈ సారి ఉత్తమ పురుషులు అంటూ భార్యా బాధితులపై ఈ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ వెళ్తుంది.

ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేసారు. దివాళికి మిగిలింది చూడండి అంటూ ప్రోమోలో చంటి, సుధీర్, చంద్ర హిమాలయాలకు వెళ్లిపోతున్నారు. 30 సెకన్లు కూడా లేని ఈ ప్రోమో ఇప్పుడు యూ ట్యూబ్‌లో బాగానే వైరల్ అవుతుంది. ఇక ఒక పెద్ద ప్రోమో కానీ విడుదలైందంటే మళ్లీ ఇది కూడా సంచలనం సృష్టించడం ఖాయం. మొత్తానికి సుధీర్ ఇమేజ్ వాడుకుంటూ వరస ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తూనే ఉన్నారు బుల్లితెరపై. మొత్తానికి మనోడి లెగ్ కూడా గోల్డెన్ లెగ్గు అయిపోయిందిప్పుడు. అందుకే స్మాల్ స్క్రీన్‌పై కుమ్మేస్తున్నాడు.
First published: October 16, 2019, 9:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading